T20లలో IND బ్యాటింగ్ ఆర్డర్ అస్తవ్యస్తంగా ఉంటోంది. SAతో T20 సిరీస్ ముందు కూడా కెప్టెన్ సూర్య.. బ్యాటర్లు 3-7 స్థానాలలో ఎక్కడైనా ఆడేందుకు సిద్ధంగా ఉండాలన్నాడు. అన్నట్లుగా తొలి 2 మ్యాచులలో ప్లేయర్లతో ఆడించాడు. దీనిపై మాజీ ప్లేయర్ ఉతప్ప సూర్యకు చురకలు అంటిచాడు. T20WC ముందు అనుసరిస్తున్న ఈ విధానం సరికాదని, వికెట్లు పడినప్పుడు నిలకడగా ఆడే ప్లేయర్లను పంపించాలని సూచించాడు.