‘క్రికెట్లో ఏదైనా సాధ్యమే’ అని భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ను ఉద్దేశించి విండీస్ దిగ్గజం ఇయాన్ బిషప్ అన్నాడు. ఆసీస్ అజేయ టీమ్ ఏమీ కాదని చెప్పాడు. భారత్ కూడా సెమీస్లో గెలిచే అవకాశం ఉందని పేర్కొన్నాడు. అయితే ఛాంపియన్ జట్టును ఓడించడానికి భారత్ తమ అత్యుత్తమ ఆటను ప్రదర్శించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించాడు.