KDP: గత 8 ఏళ్లకు సంబంధించిన నీటిపన్ను బిల్లులు ఇచ్చి ఒకేసారి చెల్లించాలని ప్రజలపై ఒత్తిడి చేస్తున్నారని బ్రాహ్మణపల్లి వార్డు కౌన్సిలర్ మహేశ్వర్ రెడ్డి మున్సిపల్ అధికారులను ప్రశ్నించారు. ఇందులో భాగంగా శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయ కౌన్సిల్ హాలులో మున్సిపల్ ఛైర్మన్ వరప్రసాద్ అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించారు.