భారత్ అండర్-19 క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా.. బ్రిస్బేన్ వేదికగా జరిగిన తొలి యూత్ వన్డేలో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఆసీస్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 22 బంతుల్లో 38 పరుగులతో రాణించాడు.