ఆస్ట్రేలియా ఫుట్‌బాల్ ర్యాన్ విలియమ్స్ భారత్ తరఫున ఆడనున్నాడు. ఇండియన్ సూపర్ లీగ్‌లో బెంగళూరు FCకి ఆడిన ర్యాన్.. ఆస్ట్రేలియా పాస్‌పోర్టును వదిలి భారత్ తరఫున బరిలోకి దిగనున్నాడు. ఈ మేరకు బంగ్లాదేశ్‌తో AFC ఆసియాకప్ క్వాలిఫయర్స్ పోరుకు సిద్ధమవుతున్న భారత శిబిరంలో చేరాడు.