2024లో గెలుపే లక్ష్యంగా బీజేపీ (BJP) ఇప్పటి నుంచి ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన స్థానాలపై ప్రత్యేక దృష్టి పెట్టనుంది.
ఆరు నెలల్లో తాము వస్తామని చెబుతున్నారు. ఎట్ల వస్తారు? ప్రజలకు ఏం చేశారని ఓట్లడుగుతారు? ఏం ముఖం పెట్టుకుని అడుగతారు? వారికి ఓట్లు అడిగే హక్కు లేదు. బీఆర్ఎస్ పార్టీకే ఓటు అడిగే హక్కు ఉంది
సొంత బాబాయ్ వైఎస్ వివేకపై గొడ్డలి వేటు వేయించడం, హంతకుల్ని కాపాడడం, తండ్రి ఆస్తిలో న్యాయమైన వాటా అడిగిన చెల్లిని, తల్లిని తరిమేయడం పెత్తనం కాదా? ఎంపీ రఘురామకృష్ణరాజును వేధించడం.. దాన్ని వీడియో తీయించి పైశాచిక ఆనందం పొందడం వంటి జగన్ కు అలవాటు.
‘సిగ్గు మాలిన పని’గా ఎంపీసీసీ పేర్కొంది. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సిగ్గు వదిలేశారా? వివాహాలు చేసుకునే వధువులకు గర్భధారణ పరీక్షలు నిర్వహించారు. దీనిపై దేశవ్యాప్తంగా దుమారం రేపడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది.
త్వరలోనే పార్లమెంట్ సభ్యుల (Lok Sabha Members) సంఖ్య పెరుగుతుందని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే కొత్త పార్లమెంట్ భవనం నిర్మించినట్లు ప్రభుత్వం పేర్కొన్న విషయం తెలిసిందే. పార్లమెంట్ సభ్యుల సంఖ్య పెరుగుతుందనే వార్తతో రాజకీయ పార్టీలు (Political Parties) హర్షం వ్యక్తం చేస్తున్నాయి. తమ బలం మరింత పెరుగుతుందనే ఆశలో ఉన్నాయి. అయితే సభ్యుల సంఖ్య పెరిగితే ఉత్తరాది రాష్ట్రాలకే ప్రయోజనమని.. దక్...
సంబంధిత సంస్థపై కీలక ఆరోపణలు చేశారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ఐఆర్ బీ సంస్థ రఘునందన్ రావుపై సోమవారం పరువు నష్టం కేసు వేసింది. ఎమ్మెల్యేకు పంపిన లీగల్ నోటీసులో ఇలా ఉంది.
ప్రధాని మోడీ(PM Modi) తొమ్మిదేళ్ల పాలనను ప్రజలకు వివరిస్తూ దేశవ్యాప్తంగా ప్రోగ్రామ్‌లు చేపట్టేం దుకు బీజేపీ(BJP) సన్నద్ధం అవు తోంది. నేటి నుంచి నెల రోజుల పాటు పార్లమెంట్(Parliament), అసెంబ్లీ నియో జకవర్గాల స్థాయిలతో పాటు మండల, శక్తి, బూత్ కేంద్రాల్లో పలు కార్యక్రమాలు చేపట్టేందుకు కసరత్తు చేస్తుంది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల విషయంలోనూ ఆయన చెప్పిందే నిజమైందని చెబుతున్నారు. కన్నడ అసెంబ్లీ సమరంలో కాంగ్రెస్ ను విజయం వరిస్తుందని రుద్ర ప్రతాప్ పేర్కొన్నాడు. అన్నట్టుగానే అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
రాష్ట్రంలో బీజేపీని ఎదుర్కోవాలంటే టీఎంసీతోనే సాధ్యమని ఎమ్మెల్యే బేరాన్ అర్థం చేసుకుని మా పార్టీలో చేరాడు. బీజేపీపై చేసే పోరాటంలో భాగంగా మంచి నిర్ణయం తీసుకున్నారు.
తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం రెండు రోజులపాటు రాజమహేంద్రవరం వేమగిరిలో ఉత్సాహంగా జరిగింది. ఈ మహానాడులో మాజీ సీఎం దివంగత నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాలు కూడా నిర్వహించారు.
మన చాంపియన్ లతో దుర్మార్గంగా వ్యవహరించడం సిగ్గుచేటు. రెజ్లర్లకు అండగా నిలుస్తా. ఈ ఘటనతో ధర్మానికి ప్రతీక అయిన సెంగోల్ మొదటి రోజే వంగిపోయినట్లు అర్థమవుతోంది.
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను బెంగళూరులో వైఎస్ షర్మిల కలిసి అభినందనలు తెలియజేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేశారని ప్రస్తావించారు.