ప్రతిపక్షాల ఐక్యత పార్టీ బలోపేతానికి కసరత్తు ముమ్మరం చేశారు. పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడంలో ఈసారి బీహార్ సీఎం నితీశ్ కుమార్(Bihar CM Nitish Kumar) పాత్ర చాలా కీలకమని భావిస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన వారికి, సర్వేలో తక్కువ మార్కులు వచ్చిన వారికి టికెట్ ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్నారు.
ప్రధానిగా నరేంద్ర మోదీ పదవీకాలం తొమ్మిది సంవత్సరాలు పూర్తయింది. తన తొమ్మిదేళ్ల ప్రయాణంలో, మహిళల హక్కులు, రక్షణకు ప్రాధాన్యత కల్పించారు. 2014లో ప్రధాని మోడీ(PM modi) అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల భద్రత(safety of women) కోసం అనేక చట్టాలను రూపొందించారు.
తన జీవితంలో ఎప్పుడూ చూడని సుపరిపాలన వచ్చే ఐదేళ్లలో అందిస్తానని చంద్రబాబు(Chandrababu) అన్నారు. రాబోయే ఐదేళ్లు ఎవ్వరూ ఊహించని విధంగా పనులు చేసి రాష్ట్రాన్ని కాపాడుతానని, ఏపీని మళ్లీ ట్రాక్‌లోకి తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు. రేపటి నుంచి కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి మేనిఫెస్టో(Manifesto)ని ప్రజలకు వివరించాలని ఆదేశించారు.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మణిపూర్(Manipur) పోలీసులకు చెందిన కమాండో(commandos)లకు, దుండగులకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. గత 8 గంటలుగా ఇరువర్గాల నుంచి భీకర కాల్పులు జరుగుతున్నాయి.
నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా సోషల్ మీడియా వేదికగా సినీ సెలబ్రిటీలు, రాజకీయ నేతలు నివాళులు అర్పిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్ చేశారు.