• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »పాలిటిక్స్

Congressలోకి పొంగులేటి, జూపల్లి..? రాహుల్ సమక్షంలోనే చేరిక, ఎప్పుడంటే..?

పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావు జూన్ నెలాఖరున రాహుల్ గాంధీ సమక్షంలో ఇద్దరు హస్తం గూటికి చేరబోతున్నారు.

June 16, 2023 / 03:17 PM IST

Basara IIIT VC 48 గంటల్లో నివేదిక ఇవ్వండి: గవర్నర్ తమిళి సై ఆదేశాలు

బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. రెండురోజుల్లో ఇద్దరు స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్నారు. సూసైడ్స్‌పై 48 గంటల్లో నివేదిక అందజేయాలని వీసీని గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ఆదేశించారు.

June 16, 2023 / 02:23 PM IST

Chandrababu: నియంత కిమ్ కు జగన్ సోదరుడు

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(jagan mohan reddy) ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ లాంటి వారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu naidu) వ్యాఖ్యలు చేశారు. ప్రజలను భయపెట్టి ఎక్కువకాలం అధికారంలో కొనసాగలేరని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కిమ్ జోంగ్ ఉన్ కు జగన్ బ్రదర్ లాంటి వారని అభిప్రాయం వ్యక్తం చేశారు. పులివెందులలో జగన్ ప్రజలను భయపెట్టి గెలిస్తున్నారని ఎద్దేవా చేశారు. కుప్పంలో ప్రజలు చంద్ర...

June 16, 2023 / 02:14 PM IST

Union Minister ఇంటిపై పెట్రోల్ బాంబులు.. బీభత్సం సృష్టించిన నిరసనకారులు

మణిపూర్‌లో నిరసనకారులు రెచ్చిపోయారు. కేంద్రమంత్రి ఇంటిపై పెట్రోల్ బాంబ్ విసిరారు.

June 16, 2023 / 01:06 PM IST

CM Jagan: కేజీ బంగారం ఇస్తా, బెంజ్ కారు ఇస్తా.. ఒక్క ఛాన్స్ అంటారు, బాబుపై జగన్ సెటైర్స్

14 ఏళ్లు సీఎంగా ఉండి ఏపీకి ఏం చేశారని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును సీఎం జగన్ ప్రశ్నించారు.

June 16, 2023 / 12:12 PM IST

AP నుంచి ఐపీఎల్ టీమ్..? ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో పోటీలు

ఏపీ నుంచి ఐపీఎల్ టీమ్ రావాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తామని వివరించారు.

June 15, 2023 / 06:21 PM IST

Maharashtra : నాగ్‌పూర్‌లో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును ప్రారంభించిన సీఎం కేసీఆర్

భారత రాష్ట్ర సమితి విస్తరణలో భాగంగా మహారాష్ట్రలో మొదటి కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు

June 15, 2023 / 05:44 PM IST

CBIకి తమిళనాడులో నో ఎంట్రీ.. స్టాలిన్ సర్కార్ కీలక నిర్ణయం

తమిళనాడులో సీబీఐకి స్టాలిన్ ప్రభుత్వం నో ఎంట్రీ అంటోంది. సీబీఐ జనరల్ కన్సెంట్‌ను విత్ డ్రా చేసుకుంది.

June 15, 2023 / 05:40 PM IST

BJP : జమిలీ ఎన్నికలకు ప్రధాని మోదీ ప్లాన్ !

జమిలి ఎన్నికల వ్యూహంతో బీఆర్‌ఎస్‌ను రాజకీయంగా దెబ్బ కొట్టేందుకు బీజేపీ ప్రణాళికలు రచి స్తోంది.

June 15, 2023 / 04:54 PM IST

Prathipati Pullarao : ఒలింపిక్స్‌లో జూదం నిర్వహిస్తే ఏపీకే మొదటి స్థానంలో : ప్రత్తిపాటి పుల్లారావు

ఒలింపిక్స్‌లో జూదం నిర్వహిస్తే ఏపీకి మొదటి స్థానం వస్తుందని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు

June 15, 2023 / 03:42 PM IST

Pawan Kalyan: వైసీపీ నేతల కామెంట్లకు చేతలతో సమాధానం ఇస్తా, వారే సారీ చెబుతారు

వైసీపీ నేతలు చేస్తోన్న కామెంట్లకు ఏడాది తర్వాత వారే క్షమాపణ చెబుతారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.

June 15, 2023 / 03:54 PM IST

Brij Bhushan: బ్రిజ్ భూషణ్‌కు రిలీఫ్..? మైనర్‌ను వేధించినట్టు ఆధారాలు లేవు: పోలీసులు

డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌కు కాస్త రిలీఫ్ కలిగింది. మైనర్‌పై లైంగిక వేధింపులకు సంబంధించి తమ వద్ద ఆధారాలు లేవని ఢిల్లీ పోలీసులు తెలిపారు.

June 15, 2023 / 02:56 PM IST

Nitish Kumar: నితీశ్‌కు తప్పిన ప్రమాదం.. బైక్ యాక్సిడెంట్‌ నుంచి ఎస్కేప్

బీహార్ సీఎం నితీశ్ కుమార్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మార్నింగ్ వాక్‌కు వెళ్లగా ఇద్దరు బైకర్లు ఢీ కొట్టేందుకు ప్రయత్నించారు. వారిని గమనించి ఫుట్ పాత్‌పై దూకడంతో ప్రమాదం తప్పింది.

June 15, 2023 / 01:19 PM IST

LIVE: పేర్ని నాని ప్రెస్ మీట్

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ఏపీ వైసీపీ నేత పేర్ని నాని స్పందించారు. ప్రత్యక్ష ప్రసారం ఇక్కడ చూడవచ్చు

June 15, 2023 / 12:22 PM IST

Pawan:కు రెండు చెప్పులు చూపించిన పేర్ని నాని

పవన్ కల్యాణ్ కు రెండు చెప్పులు చూపించిన పేర్ని నాని వంతాడలో చంద్రబాబు అల్యూమినియం దోపిడీ చేశారని ఆరోపణ పవన్ ఏరోజైనా చంద్రబాబు దోపిడీపై నిలదీశారా అంటు ప్రశ్న పవన్ చెప్పెవన్నీ అవాస్తవాలు, బూస మాటలని వ్యాఖ్య

June 15, 2023 / 11:41 AM IST