Governor Tamilisai Asked Report From Basara IIIT VC
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆత్మహత్యలు
ఆత్మహత్యలపై 48 గంటల్లో నివేదిక అందజేయాలని వీసీకి గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ఆదేశాలు
రెండురోజుల్లో ఇద్దరు విద్యార్థినీల ఆత్మహత్య
వడ్ల దీపిక ఆత్మహత్య
రెండురోజుల క్రితం లిఖిత మృతి
గత ఏడాది రాథోడ్ సురేశ్, భానుప్రసాద్ సూసైడ్
క్యాంపస్లో ఇప్పటివరకు 20 మంది విద్యార్థుల మృతి
మెస్ సరిగా ఉండటం లేదంటున్న విద్యార్థులు