తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వైఖరికి వ్యతిరేకంగా గిరిజన సంఘాలు, తెలంగాణ ఉద్యమ సంఘాలు నిరసన చేపట్టారు. తెలంగాణ ఉద్యమకారుడు అయిన రాజేశ్ బాబును అవమానించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో సీఎం కేసీఆర్ పలు ప్రారంభోత్సవాలు నిర్వహించారు. తలసరి ఆదాయంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నట్లు తెలిపారు. జీరో ఫ్లోరోసిస్ స్టేట్‌గా రాష్ట్రం నిలిచిందన్నారు.
రాహుల్ గాంధీ(rahul gandhi) ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్ పర్యటనలో ఉన్నారు. మాజీ ప్రధాని, ఆయన తండ్రి రాజీవ్ గాంధీ(rajiv gandhi) 79వ జయంతి సందర్భంగా ఆయనకు పాంగాంగ్ త్సో సరస్సు సమీపంలో నివాళులర్పించారు. అంతేకాదు ప్రధాని మోడీపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ సర్కార్ మైనార్టీలకు కూడా రూ.లక్ష అందజేస్తోంది. మరీ ఓసీలు, కొందరు బీసీలు, దళితులకు అన్యాయం జరుగుతుంది. దళితులకు దళితబంధు ఉన్నప్పటికీ.. అదీ కొందరికే వస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు అయితే నెలలో ఒకటో తేదీన జీతం అనే మాట ఎప్పుడో మరచిపోయారు.
దేశంలోని మొత్తం ఎంపీల ఆస్తులను బయటపెట్టింది ఎడీఆర్ సంస్థ. దీనిలో భాగంగా అందరికంటే ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్న ఎంపీలు మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే కావడం విశేషం. మొత్తం బీజేపీ 85 మంది ఎంపీల ఆస్తుల కన్న వీరి ఆస్తి రెండింతలు ఉంది.
స్టేషన్ ఘనపూర్ కార్యకర్తలు, ప్రజలు ఆశీస్సులు తనకు కావాలని మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిని మార్చే అవకాశం ఉందని హింట్ ఇచ్చారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పొలిటికల్‌గా ఫుల్ బిజీగా ఉన్నాడు. రాజకీయంగా ఆయన పై విమర్శలు వస్తునే ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఆయనపై మంచు విష్ణు చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.