పాలమూరు పోలీసులు అతి చేస్తున్నారని.. తమ పార్టీ అధికారంలోకి వస్తే వడ్డీతో సహా చెల్లిస్తామని అంటున్నారు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గుడ్డ లూడదీసి మరీ కొడతాం అని చెబుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ భారత చరిత్రలో 10వ సారి జాతినుద్దేశించి ప్రసంగించారు. అయితే ఆయనకంటే ముందుగా మరో ఇద్దరు ఎక్కువ సార్లు జాతిని ఉద్దేశించి ప్రసంగం చేశారు. వాళ్లెవరో? జాతినుద్దేశించి వాళ్లు ఎన్నిసార్లు ప్రసంగించారో ఇప్పుడు తెలుసుకుందాం.
సెన్సేషన్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న వ్యూహం చిత్రం సెకండ్ టీజర్ వచ్చేసింది. పోలిటికల్ సెటైర్‌గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో దివంగత నేత ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తరువాత ఏపీలో జరిగిన పరిణాలమాలను ఇందులో తెరకెక్కిస్తున్నారు.
గవర్నర్ తమిళిసై మరోసారి సీఎం కేసీఆర్‌పై వ్యాఖ్యలు చేశారు. చాలా సార్లు సీఎం కేసీఆర్ చేసిన పనులు తనను బాధించాయని అన్నారు. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి.
పంచాయతీ పారిశుధ్య కార్మికులకు కేసీఆర్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రతి ఒక్కరికి 5 లక్షల బీమా సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటన చేసింది. ఎల్ఐసీ ద్వారా కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని అందిస్తున్నట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం తెలిపింది.
అరిజన్ డైరీ సీఈవో షెజల్ ఆందోళనల పర్వం కొనసాగుతోంది. బెల్లంపల్లిలో గల ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య క్యాంప్ ఆఫీసు ఎదుట ఈ రోజు ధర్నా చేపట్టింది. ఎమ్మెల్యే చిన్నయ్య అనుచరులు తనను బెదిరిస్తున్నారని వాపోయింది. న్యాయం చేయాల్సిన పోలీసులు ఎమ్మెల్యే వైపు ఉన్నారని ఆరోపించింది.
టీడీపీ నేతపై ఆర్జీవీ ఫైర్ అయ్యారు. ఆర్జీవీని బట్టలిప్పి కొడతానని వార్నింగ్ ఇచ్చిన ఆ సీనియర్ నేతకు డబుల్ ఖబర్దార్ అంటూ రామ్‌గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఏపీ విశాఖలోని రిషికొండ(rushikonda) కట్టడాలపై అధికార వైసీపీ(YSRCP), ప్రతిపక్ష టీడీపీ(TDP) పార్టీల మధ్య సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తుంది. ఒకరిపై ఒకరు వ్యాఖ్యలు చేసుకుంటు విరుచుకుపడుతున్నారు. మీరంటే మీరే అక్రమాలు చేశారని దుయ్యబట్టుకుంటున్నారు. అయితే ఈ లొల్లి ఏంటో ఇప్పుడు చుద్దాం.
హైదరాబాద్లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. హకీంపేటలోని స్పోర్ట్స్ పాఠశాలలో పలువురు విద్యార్థినులపై ఓ అధికారి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు బయటకొచ్చింది. అయితే దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. దీంతోపాటు మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా రియాక్ట్ అయ్యారు.
రాష్ట్రంలో బీజేపీ(BJP) పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతల నుంచి బండి సంజయ్ ని తొలగించిన తర్వాత రాజకీయ వర్గాలతోపాటు ప్రజల్లో కూడా బీజేపీపై అభిప్రాయాలు మారిపోయాయి. ఈ నేపథ్యంలో ఓ కీలక నుంచి బీజేపీకి రాజీనామా చేశారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కల్గించే విధంగా ప్రజాప్రతినిధులు సహా ఎవరైనా పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి(DGP KV Rajendranath Reddy) స్పష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో కొత్త డీఎస్పీ ఆఫీసు(dsp office)ను ప్రారంభించిన నేపథ్యంలో పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఉద్యోగార్థులు, రాజకీయ పార్టీల నుంచి ఒత్తిడి పెరగడంతో గ్రూప్-2 పరీక్షను ఈ ఏడాది నవంబర్‌కు వాయిదా వేశారు. సీఎం ఆదేశం మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి TSPSC సెక్రటరీ, ఇతర అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు మాత్రం కేసీఆర్ కు పాలాభిషేకం చేయోద్దని కోరుతున్నారు. ఎందుకో ఇక్కడ చుద్దాం.
గ్రూప్2 అభ్యర్థులకు గుడ్ న్యూస్. పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. త్వరలోనే పరీక్ష తేదీలు వెలువడనున్నాయి.