• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »పాలిటిక్స్

Komatireddy venkat reddy: నల్గొండ నుంచి పోటీ చేస్తా..నా టికెట్ నేనే ప్రకటించుకుంటున్నా

నా టికెట్ నేనే ప్రకటించుకుంటున్నా..నల్గొండ(nalgonda) నుంచే పోటీ చేస్తానని రేవంత్‌ రెడ్డి సమక్షంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి(MP Komatireddy venkat reddy) ప్రకటించుకున్నాడు.

April 29, 2023 / 12:14 PM IST

Breaking సీఎం జగన్ కు భారీ షాక్.. పార్టీ పదవికి మాజీ మంత్రి బాలినేని రాజీనామా

సీఎం జగన్ కార్యక్రమంలో జరిగిన అవమానంతో బాలినేని మనస్తాపానికి లోనయ్యాడు. ఈ క్రమంలోనే పార్టీ పదవుల నుంచి బాలినేని తప్పుకున్నాడు.

April 29, 2023 / 12:17 PM IST

Revanth Reddy: యువత బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలి

రాష్ట్రంలో సీఎం కేసీఆర్(CM KCR) ఫ్యామిలీని గద్దె దించాలని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆరోపించారు. తెలంగాణలో ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం సహా TSPSC కూడా విఫలమైందని విమర్శించారు. ఈ క్రమంలో యువత(youth) కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించాలని కోరారు.

April 29, 2023 / 10:32 AM IST

Chandrababu Convoy తప్పిపోయిన చంద్రబాబు కాన్వాయ్.. పోలీసుల నిర్లక్ష్యం

పోలీసులు వాహనాలను నిలిపివేయలేదు. ప్రకాశం బ్యారేజ్ పైకి రాగానే ఎదురుగా పెద్ద సంఖ్యలో వాహనాలు దూసుకొచ్చాయి. ఇక కెనాల్ రోడ్డు వంతెన పైన కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. బందర్ రోడ్డులో కూడా వాహనాలు వీరి కాన్వాయ్ మధ్యలోకి ప్రైవేటు వాహనాలు దూసుకొచ్చాయి.

April 29, 2023 / 10:20 AM IST

KTR: రెజ్లర్లకు మద్దతు ప్రకటించిన మంత్రి కేటీఆర్‌

రెజ్లింగ్ సమాఖ్య చీఫ్ బ్రిజ్ భూషణ్ (Brij Bhusan)పై ఆరోపణలు ఉన్నాయని, వాటిపై విచారణ జరిపించాలని మంత్రి కేటీఆర్ అన్నారు. రెజ్లర్ల(Wrestlers)కు న్యాయం జరగాల్సిందేనని, వారికి తన పూర్తి మద్దతు ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు.

April 28, 2023 / 10:04 PM IST

AP Government: ఏపీ టీచర్లకు షాక్..సెలవుల్లోనూ పనులు

ఏపీలో వేసవి సెలవు(Summer Holidays)ల్లో ప్రతి పాఠశాలలో కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులు 23 రకాల కార్యకలాపాలు నిర్వర్తించాల్సి ఉంటుందని విద్యాశాఖ ఆదేశాలిచ్చింది.

April 28, 2023 / 09:37 PM IST

Dalita bandhu : దళితబంధు’లో పైసలు వసూలు చేసిన ఎమ్మెల్యేలను బర్తరఫ్ చేయాలి : ఈటల

దళితబంధులు కమిషన్లు తీసుకున్నవారిపై కేసీఆర్ ఎందుకు చర్యలుతీసుకోవాలేదు?అవినీతి చేశారని ప్రత్యక్షంగా కనిపిస్తున్నా ఆ విషయం తనకు తెలుసు అని చెబుతునే వారిని ఎందుకు పార్టీ నుంచి బహిష్కరించటంలేదు? అంటూ విమర్శలు చేశారు ఎమ్మెల్యే ఈటల (MLA Etala) రాజేందర్

April 28, 2023 / 07:43 PM IST

RS.3 Lakhs తీసుకున్న ఎమ్మెల్యేలు ఎవరో చెప్పండి, కేసీఆర్‌కు షర్మిల లేఖ

దళితబంధు పథకంలో అర్హుల నుంచి రూ.3 లక్షలు తీసుకున్న ఎమ్మెల్యేల పేర్లు చెప్పాలని వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల డిమాండ్ చేశారు.

April 28, 2023 / 06:01 PM IST

YS Avinashకు తెలంగాణ హైకోర్టు షాక్, బెయిల్‌ అర్జెంట్ అంటూనే.. సీబీఐ విచారణ నో అబ్జెక్షన్

వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ తెలంగాణ హైకోర్టులో మరోసారి వాయిదా పడింది. సీబీఐ విచారణ చేసుకోవచ్చని హైకోర్టు ధర్మాసనం స్పష్టంచేసింది.

April 28, 2023 / 05:37 PM IST

Sonia Gandhi : సోనియా గాంధీ పై షాకింగ్ కామెంట్స్ చేసిన బీజేపీ ఎమ్మెల్యే

ప్రధాని మోదీ(PM Modi)పై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే చేసిన ‘విష సర్పం’పై స్పందించిన కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ శుక్రవారం కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీని ‘విషకన్య‘గా అభివర్ణించారు. తన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు.

April 28, 2023 / 05:02 PM IST

TDPలోకి రాజాసింగ్..? కాసాని జ్ఞానేశ్వర్‌తో భేటీ

ఫైర్ బ్రాండ్, ఎమ్మెల్యే రాజా సింగ్ పార్టీ మారబోతున్నారని తెలిసింది. త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరతారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

April 28, 2023 / 04:30 PM IST

kethireddy pedda reddy సంచలనం.. సొంత ప్రభుత్వంపైనే విమర్శలు..?

ఏపీ సీఎం జగన్‌పై సొంత పార్టీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి విమర్శలు చేశారు. జగన్‌ను నమ్మిన కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని చెప్పారు.

April 28, 2023 / 03:54 PM IST

Ponnala Laksmayya : జనగామ కాంగ్రెస్‌లో మరోసారి రచ్చరచ్చ..

పొన్నాల లక్ష్మయ్య, కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి (Kommuri Pratap Reddy) మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. గతంలో విమర్శలకే పరిమితమైన భేదాభిప్రాయాలు సస్పెన్షన్‌ ప్రకటనల వరకు వచ్చాయి.

April 28, 2023 / 03:08 PM IST

Akshata sunak భర్తను ప్రధానిని చేసింది: సుధా మూర్తి

అక్షత మూర్తి తన భర్త రిషి సునక్ ప్రధానమంత్రి పదవీ చేపట్టడంలో ముఖ్య భూమిక పోషించారని ఆమె తల్లి సుధా మూర్తి అన్నారు.

April 28, 2023 / 02:16 PM IST

Nalgonda FM Radio ప్రారంభించిన ప్రధాని మోడీ

నల్గొండ జిల్లా దేవరకొండలో కొత్తగా ఏర్పాటు చేసిన ఆకాశవాణి ఎఫ్ఎం రేడియోను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు వర్చువల్‌గా ప్రారంభించారు.

April 28, 2023 / 01:09 PM IST