ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు(Delhi Liquor Scam case)లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్(MLC Kavitha husband Anil) అరెస్ట్ అవుతారా లేదా అనే విషయాలు ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(tamilisai soundararajan) రాష్ట్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ప్రభుత్వం ప్రొటోకాల్‌లను పాటించడం లేదని, గవర్నర్ రాజ్యాంగబద్ధమైన కార్యాలయాన్ని గౌరవించడం లేదని సౌందరరాజన్ కేసీఆర్ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు సచివాలయం, అంబేద్కర్ కార్యక్రమాల ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించలేదని వెల్లడించారు.
రాజకీయంగా మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) ప్రస్థానం అందిరికీ తెలిసిందే. కెరీర్ పీక్స్‌లో ఉండగానే సొంత పార్టీ పెట్టారు చిరంజీవి. కానీ మెగాస్టార్ అయినంత మాత్రాన.. ఓట్లు పడతాయనుకుంటే పొరపాటే. చిరంజీవి విషయంలో ఇదే విషయం క్లియర్ కట్‌గా అర్థమైపోయింది. అందుకే చిరంజీవి రాజకీయాలకు దూరంగా వచ్చేశారు. ప్రస్తుతం సినిమా రంగంపైనే దృష్టిపెట్టారు. వరుస సినిమాలు చేస్తున్నారు. అయినా కూడా చిరు రాజకీయంగా వాడి వేడి...
రాజకీయ దురంధరుడు శరద్ పవార్ (Sharad Pawar) రాజీనామాతో జాతీయ రాజకీయాలతో పాటు మహారాష్ట్రలో (Maharashtra) సంచలనంగా మారింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (Nationalist Congress Party -NCP) జాతీయ అధ్యక్ష పదవికి (Resignation) రాజీనామా చేయడంతో కలకలం ఏర్పడింది. అయితే రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఎన్సీపీ (NCP) నాయకులతో పాటు సాధారణ కార్యకర్తలు, ప్రజలు కోరుతున్నారు. ఆయన రాజీనామాతో ఓ కార్యకర్త మన...