గుజరాత్‌లోని వడోదరలో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్ఎల్)-ఎయిర్‌బస్ ఫ్యాక్టరీని ఇవాళ ప్రధాని మోదీ, స్పెయిన్ ప్రధాని సాంచెజ్ ప్రారంభించనున్నారు. సీ-295 సైనిక రవాణా విమానాల ఉత్పత్తి కర్మాగారం తయారీ కేంద్రానికి 2022 అక్టోబర్‌లో మోదీ శంకుస్థాపన చేశారు. అయితే, వచ్చే ఏడాది సెప్టెంబర్ నుంచి సీ-295 సైనిక రవాణా విమానాల ఉత్పత్తి జరగనున్నట్లు సమాచారం.