కూతురు కోసం జూకర్బర్గ్ నెయిల్ ఆర్టిస్ట్‌గా మారాడు. సాధారణంగా కూతురు అంటే ప్రతీ తండ్రికి ఇష్టం ఉంటుంది. తమ కూతురు కోసం ఎంత దూరమైన వెళతారు.. ఏదైనా చెేస్తారు. జూకర్బర్గ్ కూడా అంతే. ఆయనెంత టెక్నాలజీ కింగ్ అయినా కూతురు విషయంలో మాత్రం సాధారణ తండ్రే. మెటా కంపెనీ సీఈఓ మార్క్ జూకర్ బర్గ్ తన కుమార్తె చేతి గోళ్లకు రంగులు వేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.