• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Swami Vivekananda : స్వామి వివేకానంద తొలి శంఖారావం భాగ్యనగరంలోనే : బోధమయానంద

స్వామి వివేకానంద (Swami Vivekananda) తొలిశంఖారావం మన (Hyderabad) హైదరాబాద్ లోనేనని (Ramakrishna Math) రామకృష్ణ మ‌ఠం అధ్య‌క్షులు స్వామి బోధమయానంద తెలిపారు.వివేకానంద తన జీవితంలో ఓ బహిరంగసభను ఉద్దేశించి తొలిసారిగా ప్రసంగించింది భాగ్యనగరంలోనే అని కొద్దిమందికి మాత్రమే తెలుసని చెప్పారు.

February 13, 2023 / 09:55 PM IST

US not flying any balloons:ఇప్పుడు చైనా వంతు.. అమెరికా బెలూన్లు అట

US not flying any balloons:అమెరికా (america) అణు స్థావరాలపై బెలూన్లతో డ్రాగన్ చైనా (china) నిఘా పెట్టిందని.. వాటిని కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చైనా వంతు వచ్చింది. తమ గగనతలంలో అమెరికా బెలూన్లు (balloons) కనిపించాయని పేర్కొంది. అమెరికా బెలూన్లు గతేడాది జనవరి నుంచి ఇప్పటివరకు 10 సార్లకు (10 times) పైగా వచ్చాయని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్ బిన్ వెల్లడించారు.

February 13, 2023 / 09:47 PM IST

30 mlas work is not satisfy:30 మంది ఎమ్మెల్యేల పనితీరు బాలేదు: సీఎం జగన్

30 mlas work is not satisfy:30 మంది ఎమ్మెల్యేల (30 mlas) పనితీరు వెనకబడిందని ఏపీ సీఎం జగన్ (cm jagan) అన్నారు. ఈ రోజు ఆయన తాడేపల్లిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యేల పనితీరు సర్వేను సమావేశంలో ఆయన ప్రదర్శించారు. పనితీరు మెరుగుపరుచుకోవాలని నేతలకు స్పష్టం చేశారు.

February 13, 2023 / 09:34 PM IST

Wrestling : ముగిసిన ముఖేశ్‌ గౌడ్‌ స్మారక ‘మల్లయుద్ధ పోటీలు

ముఖేశ్‌ గౌడ్‌ స్మారక 'మల్లయుద్ధ' (Mallayud'dha)'రాష్ట్రస్థాయి రెజ్లింగ్‌ పోటీలు ఘనంగా ముగిశాయి. ( LB Stadium)ఎల్బీ స్టేడియంలో నాలుగురోజుల పాటు ఉత్కంఠ భరితంగా సాగినయి.బాలకేసరి, పురుషుల, మహిళల విభాగాల్లో ఓవరాల్‌గా 17 కేటగిరీల పోటీలు నిర్వహించారు.

February 13, 2023 / 09:23 PM IST

No Evidence Prabhakaran Is Alive:ప్రభాకరన్ చనిపోయాడు, డీఎన్ఏ సర్టిఫికెట్ ఇదిగో: శ్రీలంక ఆర్మీ

No Evidence Prabhakaran Is Alive: లిబరేషన్ ఆఫ్ తమిళ్ ఈళం (LTTE) చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ (Velupillai Prabhakaran) బతికే ఉన్నారని తమిళ నేషనలిస్ట్ మూమెంట్ (TNM) నేత పి.నెడుమారన్ (P.Nedurmaran) సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ కామెంట్లను శ్రీలంక ఆర్మీ కొట్టిపారేసింది. అందుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని శ్రీలంక సైన్యం స్పష్టం చేసింది.

February 13, 2023 / 09:08 PM IST

Nominated members cannot vote, : ఢిల్లీ మేయర్ ఎన్నిక… మరోసారి వాయిదా….!

Nominated members cannot vote, : ఢిల్లీ మేయర్ ఎన్నిక... మరోసారి వాయిదా....! : ఢిల్లీ మేయర్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడగా... ఫిబ్రవరి16న  జరగాల్సి ఉంది. అయితే.... అది కూడా ఇప్పుడు వాయిదా పడటం గమనార్హం. ఈ విషయంపై ఆప్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. ఈ  కేసుపై ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టులో విచారణ ఉంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 17 విచారణ తర్వాత, MCD మేయర్ ఎన్ని...

February 13, 2023 / 08:01 PM IST

ys sharmila:కేసీఆర్ చేతిలో రేవంత్ పిలక: వైఎస్ షర్మిల విసుర్లు

ys sharmila:రేవంత్ పిలక కేసీఆర్ చేతిలో ఉందని వైఎస్ షర్మిల (ys sharmila) అన్నారు. రేవంత్ రెడ్డి (revanth reddy) కేసీఆర్ (kcr) మాట వింటారని పేర్కొన్నారు. రేవంత్ చేసేది పాదయాత్ర (padayatra) కాదు.. కారు యాత్ర (car yatra) అని మండిపడ్డారు. షర్మిల ప్రజా ప్రస్థాన పాదయాత్ర (praja prastana padayatra) జనగామ జిల్లాలో జరుగుతోంది.

February 13, 2023 / 07:46 PM IST

BJP Leader Clarity on alliance with janasena : జనసేనతోనే కలిసి పోటీ చేస్తాం.. మరోసారి బీజేపీ క్లారిటీ…!

BJP Leader Clarity on alliance with janasena : ఆంధ్రప్రదేశ్ లో జనసేన ఎవరితో పొత్తు పెట్టుకుంటుంది అనే విషయంలో ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఈ విషయంలో పవన్ క్లారిటీ ఇవ్వలేదు. కాగా... ఈ విషయంలో బీజేపీ మాత్రం ఫుల్ క్లారిటీతో ఉంది. తాము.. జనసేనతోనే పొత్తు పెట్టుకుంటామని.. కలిసి పోటీ చేస్తామని బీజేపీ ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంది. కాగా... తాజాగా... మరోసారి బీజేపీ నేతలు ఈ విషయంపై స్పందించారు.

February 13, 2023 / 07:19 PM IST

Harihara Veeramallu : ‘హరిహర వీరమల్లు’ ఓ బ్యాడ్ న్యూస్!?

Harihara Veeramallu : 'హరిహర వీరమల్లు' ఓ బ్యాడ్ న్యూస్!? : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు కోసం.. పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు.. సగటు ప్రేక్షకుడు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. క్రిష్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్.. ఎప్పటికప్పుడు డిలే అవుతునే ఉంది. పవన్ షూటింగ్‌లో జాయిన్ అప్పుడల్లా.. ఇక హరిహర వీరమల్లు కంప్లీట్ అయినట్టేనని అనుకుంటున్నారు. కా...

February 13, 2023 / 06:55 PM IST

petrol bunk staff cheated judge:హైకోర్టు జడ్జీకి పెట్రోల్ బంక్ సిబ్బంది ఝలక్

petrol bunk staff cheated high court judge:పెట్రోల్ బంకులో (petrol bunk) మోసాలు అన్నీ ఇన్నీ కావు. రీడింగ్ వద్ద తేడా కొడతాయి. మధ్యప్రదేశ్‌లో (madhya pradesh) కూడా ఇలాంటి ఘటన జరిగింది. హైకోర్టు జడ్జీకే (high court) కేటుగాళ్లు ఝలక్ ఇచ్చారు. ఇంకేముంది విషయం జిల్లా కలెక్టర్‌కు (collector) తెలియజేయడంతో.. వెంటనే సివిల్ సప్లై డిపార్ట్ మెంట్ రంగంలోకి దిగింది. సదరు బంక్‌ను సీజ్ కూడా చేశారు.

February 13, 2023 / 06:43 PM IST

CM KCR : సీఎం కేసీఆర్ కొండగట్టు పర్యటన వాయిదా

తెలంగాణ సీఎం కేసీఆర్ (Kondagattu) కొండగట్టు పర్యటన వాయిదా పడింది. మంగళవారానికి బదులుగా సీఎం బుధవారం కొండగట్టులో పర్యటించన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా బుధ‌వారానికి వాయిదా వేశారు. సీ ఎం పర్యటన నేపధ్యంలో సంబంధించి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.

February 13, 2023 / 06:30 PM IST

venkata ramana joined to ysrcp:టీడీపీకి షాక్.. వైసీపీలోకి చేరిన వెంకట రమణ

jayamangala venkata ramana joined to ysrcp:తెలుగుదేశం పార్టీకి మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణ (jayamangala venkata ramana) షాక్ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే, కైకలూర్ నియోజకవర్గ ఇంఛార్జీగా వెంకటరమణ వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ (cm jagan) సమక్షంలో ఈ రోజు వైసీపీలో చేరారు. జయమంగళ వెంకట రమణకు జగన్ కండువా కప్పి స్వాగతం కలికారు.

February 13, 2023 / 06:01 PM IST

Allu Arjun guest role in ‘Jawaan’!? : షారుఖ్ ‘జవాన్‌’లో అల్లు అర్జున్ గెస్ట్ రోల్!?

Allu Arjun guest role in 'Jawaan'!? : షారుఖ్ 'జవాన్‌'లో అల్లు అర్జున్ గెస్ట్ రోల్!? : ఒకప్పుడు బాలీవుడ్ అంటే.. టాలీవుడ్‌కి అందని ద్రాక్ష. కానీ ప్రస్తుత పరిస్థితులు మారిపోయాయి. దర్శక ధీరుడు రాజమౌళి, ఒక్క బాలీవుడ్‌నే కాదు.. యావత్ సినీ ప్రపంచాన్ని టాలీవుడ్ వైపు చూసేలా చేశారు.

February 13, 2023 / 04:17 PM IST

బీబీసీ డాక్యుమెంటరీని బ్యాన్ చేయాలని బీజేపీ అనడం తప్పు : వీహెచ్

బీబీసీ (Bbc) డాక్యుమెంట్ బ్యాన్ చేయాలని (BJP) బీజేపీ అనడం తప్పని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు మండిపడ్డారు.హైదరాబాద్ (Panjagutta) పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని మూడున్నర సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు

February 13, 2023 / 04:00 PM IST

Kerala bride attends physiotherapy practical exam : పెళ్లికూతురు ముస్తాబులో పరీక్షకు వధువు….!

Kerala bride attends physiotherapy practical exam : పెళ్లికూతురు ముస్తాబులో పరీక్షకు వధువు....! : పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో మధురమైన రోజు. ఆ రోజున ముఖ్యంగా... వధువుగా ముస్తాబు అయిన తర్వాత... ఎవరైనా మండపానికి ఎప్పుడు వెళదామా...? మంచి మంచి స్టిల్స్ తో ఫోటోలు దిగుదామా అని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ... యువతి మాత్రం... వధువుగా ముస్తాబైన తర్వాత, పెళ్లి జరిగిన క్షణమే... .... పరీక్ష రాయడానికి కాలేజ్ ...

February 13, 2023 / 03:58 PM IST