సన్నీ లియోన్(Sunny Leone) పరిచయం అవసరం లేని పేరు. ఆమె తన కెరీర్ ని మొదట పోర్న్ స్టార్ గా మొదలుపెట్టినా, ఆ తర్వాత తనకు నచ్చినట్లుగా మార్చుకుంది. పరిస్థితులు తనను పోర్న్ స్టార్ గా చేస్తే, ఆమె పట్టుదలతో మంచి నటిగా పేరుతెచ్చుకుంది. బాలీవుడ్ లో మంచి నటిగా మారింది. కేవలం బాలీవుడ్ మాత్రమే కాదు సన్నీ, తెలుగులోనూ నటించింది. కొన్ని స్పెషల్ అప్పీయరెన్స్, స్పెషల్ సాంగ్స్ లో నటించి, ఇక్కడి వారిని ఆనందంలో ము...
త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh babu) నటిస్తున్న గుంటూరు కారం(Guntur Kaaram) సినిమాపై వస్తున్న రూమర్స్.. ఈ మధ్య కాలంలో మరో సినిమాపై రాలేదనే చెప్పాలి. రోజు రోజుకి సోషల్ మీడియాలో కొత్త కొత్త పుకార్లు పుట్టుకొస్తునే ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ నుంచి తమన్ ఔట్ అయ్యాడు.. హీరోయిన్ పూజా హెగ్డే కూడా సైడ్ అయిపోయిందని జోరుగా వినిపిస్తోంది. ఇక ఇప్పుడు పూజా ప్లేస్‌ను శ్రీలీల రీ ప్లేస్ చేయగా...
ఆరిజన్ డైరీ ప్రతినిధి శేజల్ తన పోరాటాన్ని తన కొనసాగిస్తున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ప్రాంతంలోని సోలిపూర్ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వచ్చిన లారీని వేగంగా వచ్చిన బొలేరో ఆకస్మాత్తుగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా..ఒకరికి గాయాలయ్యాయి. శనివారం ఉదయం బెంగళూరు హైవేపై హైదరాబాద్ నుంచి కర్నూల్ వైప్ వెళ్తున్న బొలేరో వాహనం అదుపుతప్పి డివైడర్ పైకి ఎక్కి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగ...
రష్యా దేశ సైన్యానికి వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటుకు పిలుపునిచ్చిన శక్తివంతమైన సైనిక బృందం వాగ్నెర్ బృందం(Wagner group)ను అరెస్టు చేయాలని రష్యా(russia) ఆదేశించింది.
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif)ను నెటిజన్లు తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ చేస్తున్నారు. ఆయన చేసిన పనికి వారు మండిపడుతున్నారు. ప్రభుత్వ అధికారుల పట్ల ఎలా నడుచుకోవాలో నెర్చుకోవాలని సూచిస్తున్నారు.
టీడీపీ బహిరంగ సభ వేదిక ఒక్కసారిగా కూలిపోగా దానిపై కూర్చున్న 10 మందికిపైగా నేతలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన ఏపీ ఏలూరు జిల్లాలోని నూజివీడు పరిధిలో చోటుచేసుకుంది.
అమెరికా పర్యటనలో ఉన్న ప్రధానికి స్వాగతం పలికారు. న్యూయార్క్ ఆకాశ వీధులో పెద్ద బ్యానర్‌ని లాగుతున్న విమానం మోడీ స్వాగత సందేశాన్ని అందించింది. బ్యానర్‌పై "అమెరికాకు చారిత్రక సందర్శన" అని రాసి ఉంది.
విద్యుత్ వైరును దొంగిలించారనే ఆరోపణపై పోలీసులు కొందరు దుర్మార్గులను వెంబడించారు. ఇంతలో పోలీసులను చూసి ఓ దుండగుడు ఫ్లై ఓవర్‌పై నుంచి దూకాడు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. నేరస్థుడిని ఆసుపత్రిలో చేర్చారు, కాని వైద్యులు అతని ప్రాణాలను రక్షించలేకపోయారు.
చష్మా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ (CHASNUPP-5) ఇప్పటివరకు పొరుగు దేశంలోని అత్యంత ఖరీదైన అణు ప్రాజెక్ట్. ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభం, రాజకీయ తిరుగుబాటుతో పాకిస్తాన్ సతమతమవుతున్న తరుణంలో, చైనా దానికి సహాయం చేయడం, భారత్‌కు వ్యతిరేకంగా ఎక్కడో ఒక కుట్రను సూచిస్తుంది.
టాలీవుడ్ నిర్మాత కేపీ చౌదరిని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రెండు రోజుల పాటు ఆయన్ని పోలీసులు విచారించారు. విచారణలో ఆయన మొత్తం 12 మంది పేర్లను బయటపెట్టారు. దీంతో టాలీవుడ్ సెలబ్రిటీలలో టెన్షన్ మొదలైంది.