Bhatti vikramarka:కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి సహా భట్టి విక్రమార్క (Bhatti vikramarka) కూడా పాదయాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. యాత్రలో భాగంగా పేదలపై భట్టి (bhatti) విక్రమార్క వరాలు కురిపించారు.
రాజస్థాన్‌లో (Rajasthan) మరో 19 నూతన జిల్లాల ఏర్పాటు చేస్తామని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్(Ashok Gehlot) అసెంబ్లీలో వెల్లడించారు. దీంతో రాజస్థాన్‌లోని జిల్లాల సంఖ్య 50కి చేరబోతుంది. ప్రస్తుతం రాజస్థాన్‌లో 33 జిల్లాలున్నాయి.అయితే, వీటిలో జైపూర్,(Jaipur) జోధ్‌పూర్ జిల్లాలను తొలగించబోతున్నారు. దీంతో జిల్లాల సంఖ్య 31కి మారుతుంది. కొత్తగా ఏర్పాటయ్యే 19 జిల్లాలతో ఈ సంఖ్య 50కి పెరుగుతుంది.
సల్మాన్ ఖాన్(Salman Khan)ను చంపేస్తామని చాలా రోజుల నుంచి బెదిరింపు లేఖలు, వార్తలు వైరల్(Viral) అవుతూనే ఉన్నాయి. గతంలో గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్(Lawrence Bishnoi) కూడా సల్మాన్ ను చంపేస్తానని అన్నారు. తాజాగా ఆయన మరోసారి ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ వార్తల్లో నిలిచారు. పంజాబ్ లోని భటిండా సెంట్రల్ జైలులో గ్యాంగ్ స్టర్(Gangster) లారెన్స్ బిష్ణోయ్ ఉన్నారు. ఇటీవలె మీడియా ఇంటరాక్షన్ లో ఈ గ్యాంగ్ ...
Nara lokesh has injured:టీడీపీ యువనేత నారా లోకేశ్ (Nara lokesh) యువగళం పాదయాత్ర ఉమ్మడి అనంతపురం (anantapuram) జిల్లాలో కొనసాగుతోంది. నిన్న యాత్ర సమయంలోనే ఎమ్మెల్సీ (mlc) ఎన్నికల ఫలితాలు వచ్చాయి. టీడీపీ 2 సీట్లను (tdp seats) గెలుచుకుంది. దీంతో లోకేశ్‌ను (Nara lokesh) కలిసేందుకు అభిమానుల తాకిడి ఎక్కువయ్యింది. వారిని కంట్రోల్ చేయడం పోలీసులు వల్ల కాలేదు. అక్కడ తొక్కిసలాట (stampede) జరిగింది.
సమాజంలో సామాన్యులకే కాక సెలబ్రిటీలకు(celebrities )భద్రత కరువవుతోంది. వేధింపులు, బ్లాక్ మెయిల్( Blackmeyil )కేసులు విపరితంగా పెరుగుతున్నాయి. రీసెంట్ గా ఏకంగా డిప్యూటీ సీఎం (Deputy CM) భార్యనే బెదిరించారు. డిప్యూటీ సీఎం భార్యను ఒక డిజైనర్ బెదిరించింది. ఏకంగా 10 కోట్ల రూపాయలు ఇవ్వకపోతే.. డిప్యూటీ సీఎం భార్య వీడియోలు (social media) వైరల్ చేస్తానంటూ డిజైనర్ బెదిరింపులకు పాల్పడింది.
Magunta srinivasulu reddy:ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి (Magunta srinivasulu reddy) కవితను అనుసరిస్తున్నారు. ఈ రోజు ఆయన ఢిల్లీలో విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఆయన కూడా హాజరుకాలేదు. ప్రస్తుతం మాగుంట శ్రీనివాసుల రెడ్డి (Magunta srinivasulu reddy) చెన్నైలో ఉన్నట్టు తెలుస్తోంది.
Ex president Of America : అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దాదాపు రెండేళ్ల తరువాత ఫేస్‌బుక్‌లోకి రీఎంట్రీ ఇచ్చారు. ‘‘నేను మళ్లీ వచ్చేశా’’ అంటూ ట్రంప్ కామెంట్ చేస్తున్న వీడియో ప్రస్తుతం ఫేస్‌బుక్‌లో వైరల్ గా మారింది. 2021 జనవరిలో అమెరికా చట్టసభల వేదిక ‘క్యాపిటల్’పై ట్రంప్ మద్దతుదారులు దాడికి దిగిన సందర్భంలో ఫేస్‌బుక్ ఆయన అకౌంట్‌పై నిషేధం విధించింది.
తమిళనాడులోని (Tamil Nadu) ధర్మపురి జిల్లాలో విషాదం జరిగింది. కళ్లముందే ఏనుగు కరెంట్ షాక్ (Current shock)తో మృతి చెందింది. ధర్మపురి (Dharmapuri) సమీప అడవుల్లో నుంచి దారి తప్పిన ఎలిఫెంట్ పంట పొలాల్లోకి వచ్చింది. అయితే పంట చేల రక్షణ కోసం వేసిన విద్యుత్ తీగల్లో చిక్కుకున్న ఏనుగు విలవిలలాడింది.ఇది గమనించిన స్థానికులు ఏనుగును కరెంట్ తీగ నుంచి రక్షించేందుకు విశ్వ ప్రయత్నం చేశారు.
Bandi Sanjay:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై (kavitha) బండి సంజయ్ (bandi sanjay) చేసిన కామెంట్లు దుమారం రేపాయి. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ (telangana state woman commission) ఎదుట ఈ రోజు బండి సంజయ్ (bandi sanjay) విచారణకు హాజరయ్యారు. అక్కడ బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు పోటా పోటీగా నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
Budha Venkanna : ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన వ్యక్తి విజయం సాధించడంతో.... ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పలువురు సీనియర్ నేతలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. టీడీపీకి మంచి రోజులు వస్తున్నాయని చెబుతున్నారు.
KTR:ఇద్దరు వ్యక్తుల చేసిన తప్పుతో లీకేజ్ జరిగిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి కాదు.. వారి వెనక ఉన్న ఎవరినీ వదిలిపెట్టబోమని స్పష్టంచేశారు. ఇదీ వ్యవస్థ తప్పు కాదు.. ఇద్దరు చేసిన తప్పు అని పేర్కొన్నారు.
ఓ రైతు ఓ పోలీస్ కమిషనర్(Warangal CP ranganath) చిత్ర పటానికి పాలాభిషేకం చేసి స్థానికులకు స్వీట్లు కూడా పంచాడు. అదేంటీ అనుకుంటున్నారా? అవును మీరు విన్నది నిజమే. ఈ సంఘటన వరంగల్ జిల్లా నర్సంపేట(narsampet)లో శుక్రవారం చోటుచేసుకుంది. ఆ వివరాలేమిటో మీరు కూడా ఓసారి చూసేయండి మరి.
Politics in Telangana has reached wall:తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు గోడలకు (wall) ఎక్కాయి. గోడలపై (wall) పోస్టర్లు (posters) వెలిశాయి. బీఎల్ సంతోష్ (santosh) ఎక్కడ అని ఇటీవల పోస్టర్లు వెలిసిన సంగతి తెలిసిందే. ఇప్పడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పోస్టర్లు (kavitha posters) దర్శనం ఇచ్చాయి.
కేరళలోని కొచ్చి మునిసిపల్ కార్పొరేషన్(kochi Municipal Corporation) తన విధుల పట్ల నిర్లక్ష్యం(negligence)గా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) రూ.100 కోట్ల ఫైన్ విధించింది. కొచ్చిలోని చెత్త డంప్ సైట్‌లో అగ్నిప్రమాదం జరిగినందుకు గాను పర్యావరణ నష్ట పరిహారంగా చెల్లించాలని వెల్లడించింది.
Rajasthani Bride Receives Gifts:రాజస్థాన్‌లో (Rajasthan) వధువుకు మేనమామలు అదిరిపోయే కట్నం ఇచ్చారు. వారు ప్రేమతో ఇచ్చిన కట్న, కానుకలు చూసి.. పెళ్లికి వచ్చినవారు ఆశ్చర్యపోయారు.