• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Gold Price: బంగారం కొనేవారికి షాక్.. భారీగా పెరిగిన ధర

బంగారం(Gold) కొనాలనుకునేవారికి ఇది షాకింగ్ వార్తే. బంగారం ధర(Gold Rate) రికార్డు స్థాయిలో రూ.60 వేల మార్కును దాటడంతో బంగారం ప్రియులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కాబట్టి చాలా మంది బంగారం కొనుగోలు చేస్తారు. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం(Gold) ధరలు పెరగడం వల్లే దేశీయ మార్కెట్లపై ఆ ప్రభావం చూపుతోందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

March 19, 2023 / 07:10 PM IST

MLC KAVITHA: కేటీఆర్‌తో కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిన కవిత

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌(Liquor Scam)లో బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కవిత(MLC KAVITHA) తీవ్ర ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. మార్చి 11న కవిత ఈడీ(ED) విచారణకు కూడా హాజరైంది. అయితే మార్చి 16న మరోసారి కవితను విచారణకు రమ్మంటూ ఈడీ నోటీసులిచ్చింది. కానీ ఆ తర్వాత ఆమె ఈడీ(ED) సమన్లను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. ఈడీ కార్యాలయంలో ఓ మహిళ విచారణపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ వేశారు. అయితే సుప్ర...

March 19, 2023 / 06:18 PM IST

Chandrababu : ఇక ఏ ఎన్నికల్లోనూ జగన్ గెలవడు..చంద్రబాబు ఆసక్తికర కామెంట్స్

రాబోయే ఎన్నికలు(Elections) జగన్ వర్సెస్ పబ్లిక్‌గా జరుగుతాయని టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu) అన్నారు. జగన్(Jagan) అరాచక పాలన గురించి ప్రజలు ఆలోచిస్తున్నారని, వారి భవిష్యత్తు కోసం కచ్చితంగా వైసీపీ(YCP)ని అధికారంలోకి తీసుకురారని చంద్రబాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఎమ్మెల్సీ(MLC) ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు మాట్లాడారు. పులివెందుల్లో జగన్ సర్కార్ పై తిరుగుబాటు ప్రారంభమైందన్నారు. త...

March 19, 2023 / 05:12 PM IST

IND vs AUS: 117 పరుగులకు టీమిండియా ఆలౌట్

ఆస్ట్రేలియా(Australia), టీమిండియా(Team India) మధ్య వన్డే సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్ లో భాగంగా తొలి వన్డేలో టీమిండియా గెలుపొందింది. నేడు రెండు వన్డే మ్యాచ్ విశాఖలో జరుగుతోంది. ఏసీఏ-వీడీసీఏ గ్రౌండ్ భారత్ బాగా కలిసొచ్చిన మైదానం. అయితే నేడు జరుగుతోన్న మ్యాచ్ లో ఆస్ట్రేలియా బౌలర్ల జోరుకు భారత్ బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది. 117 పరుగులకే టీమిండియా(Team India) ఆలౌట్ అయ్యింది. ఆసీస్ ఫాస్ట్ బౌలర్ మిచెల్...

March 19, 2023 / 04:31 PM IST

Rain Alert: మరో 24 గంటల్లో భారీ వర్షాలు..తెలుగు రాష్ట్రాలకు అలర్ట్

తెలుగు రాష్ట్రాలకు వర్షం(Rain) ముప్పు పొంచి ఉంది. కర్ణాటక నుంచి జార్ఖండ్ వరకూ ద్రోణి ఏర్పడి ఉందని, అది సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో మరో 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు(Heavy Rain) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఏపీ(AP), తెలంగాణ(Telangana)లో ఉన్నట్టుండి క్యు...

March 19, 2023 / 03:47 PM IST

india vs australia:విశాఖలో మ్యాచ్ షురూ..అప్పుడే 3 వికెట్లు

ఈరోజు విశాఖ(Visakhapatnam)లో భారత్, ఆస్ట్రేలియా(india vs australia) జట్ల మధ్య రెండో వన్డే(2nd ODI) మ్యాచ్ ఎట్టకేలకు ప్రారంభమైంది. వర్షం తగ్గడంతో వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది వేగవంతంగా చర్యలు తీసుకుని ఆటను ఆరంభించేలా చేశారు. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది.

March 19, 2023 / 02:02 PM IST

Jagan: కాలేజీ ఫీజుల బాధ్యత నాదే..పిల్లలకు ఇచ్చే ఆస్తి చదువు ఒక్కటే

ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా(ntr district) తిరువూరు(tiruvuru)లో నిర్వహించిన జగనన్న విద్యా దీవెన(Jagananna Vidya Deevena), వసతి దీవెన(jagananna vasathi deevena) నిధుల పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి(ap cm Jagan) కీలక వ్యాఖ్యలు చేశారు. పిల్లలకు ఇస్తున్న ఆస్తి ఏదైనా ఉందంటే అది చదువు మాత్రమేని అన్నారు. మరోవైపు ప్రతి కుటుంబంలో ఎంత మంది ఉన్నా కూడా వారి పిల్లల చదువు బాధ్యత తమ ప్రభుత్వానిదేన...

March 19, 2023 / 01:41 PM IST

Nokia C99: దేశీయ మార్కెట్లోకి మళ్లీ నోకియా ఫోన్.. C99 ధర, ఫీచర్లు!

నోకియా కంపెనీ ఇండియా(indian market)లో "మ్యాజిక్ బాక్స్"గా పిలువబడే సరికొత్త Nokia C99 స్మార్ట్‌ఫోన్‌తో మార్కెట్లోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇది 6.7 అంగుళాల LTPO AMOLED స్క్రీన్‌, క్వాల్‌కామ్ హై-ఎండ్ SoC, స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 వంటి ఫీచర్లు దీనికి ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఈ స్మార్ట్‌ఫోన్ 144 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, 180W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టును కలిగి ఉంటుందని తెలిసింది.

March 19, 2023 / 12:59 PM IST

Natu Natu: ఆస్కార్ అవార్డు పాటకు ప్రభుదేవా స్టెప్పులు

RRRలోని నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌గా ఆస్కార్‌ను గెలుచుకోవడంపై హర్షం వ్యక్తం చేసిన అనేకమందిలో ప్రభుదేవా(Prabhu Deva) కూడా ఒకరు. ఈ సందర్భంగా RRR టీం జట్టు ప్రతిష్టాత్మకమైన అవార్డును కైవసం చేసుకున్నందుకు గర్వపడుతున్నానని ఆ బృందానికి అభినందనలు తెలియజేశారు. దీంతోపాటు నాటు నాటు పాటకు కొరియోగ్రఫీ చేసి ప్రభుదేవా ప్రేమ్ రక్షిత్‌(prem rakshit)ను ప్రశంసిస్తున్నానని వెల్లడించారు.

March 19, 2023 / 12:24 PM IST

Visakhapatnam: వన్డేకు ముందు విశాఖపట్నంలో వర్షం..ఆవేదనతో ఫ్యాన్స్!

ఏపీలోని విశాఖ(Visakhapatnam)లో భారత్-ఆస్ట్రేలియా(india vs australia) మధ్య జరగనున్న రెండో వన్డే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖపట్నంలో చిరుజల్లులు(rain) కురుస్తున్న క్రమంలో మధ్యాహ్నం 1.30 నిమిషాలకు మ్యాచ్ జరుగుతుందా లేదా అని ఫ్యాన్స్ తో(Fans are tension) పాటు అధికారులు కూడా వేచిచూస్తున్నారు.

March 19, 2023 / 11:36 AM IST

Revanth Reddy: TSPSC లీకేజీ విషయంలో KTR పీఏ పాత్ర ఉంది

TSPSC లీకేజీ వ్యవహరంలో మంత్రి కేటీఆర్(KTR) పీఏ తిరుపతి(PA Tirupathi) పాత్ర ఉందని రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆరోపించారు. అతని గ్రామంలో గ్రూప్-1 ఎగ్జామ్ రాసిన వంద మందికి 100కుపైగా మార్కులు వచ్చినట్లు తెలిపారు. దీనిపై కూడా విచారణ చేయాలని కోరారు. మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో ఇప్పుడే లీకేజీ జరిగినట్లు మాట్లాడుతున్నారని రేవంత్ ఎద్దేవా చేశారు. 2015, 2017లో సింగరేణి ఉద్యోగాల భర్తీలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల...

March 19, 2023 / 11:07 AM IST

Delhi Liquor Scam Case:లో సుప్రీంకు ఈడీ..రేపు కవిత హాజరవుతుందా?

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(BRS MLC kavitha)పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సుప్రీంకోర్టు(Supreme Court)లో కేవియట్ పిటిషన్(caveat petition) దాఖలు చేసింది. కవిత పిటిషన్‌పై ఏజన్సీ వాదనలు వినకుండా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయవద్దని ఈడీ సుప్రీంకోర్టును కోరింది. ఈ కేసులో నిందితులైన అరుణ్ రామచంద్ర పిళ్లై, ఇతరులతో ఆమెను ఎదుర్కోవడానికి మార్చి 20న ఏజెన్సీ ముందు హాజ...

March 19, 2023 / 10:37 AM IST

Himaja Emotional: అవి పెద్ద సైజులో లేవని ఓ డైరెక్టర్ కామెంట్లు

ఉన్నది ఒకటే జిందగీ సహా పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న హిమజా మల్లిరెడ్డి(Himaja Mallireddy) తన బాడీ షేమింగ్ గురించి ఓ డైరెక్టర్(director) సంచలన వ్యాఖ్యలు చేసినట్లు ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. తన రెండు కళ్లు పెద్దవిగా లేవని, తాను అబ్బాయిల మాదిరిగా నడుస్తాయనని ఓ దర్శకుడు అన్నట్లు వెల్లడించింది. ఆ క్రమంలో తాను చాలా ఏడ్చానని తెలిపింది.

March 19, 2023 / 10:05 AM IST

Earthquake: పెరూ, ఈక్వెడార్ లో భారీ భూకంపం..14 మంది మృతి

దక్షిణ ఈక్వెడార్(Ecuador), ఉత్తర పెరూ(Peru)లో శనివారం బలమైన భూకంపం(earthquake) సంభవించింది. ఈ ఘటనలో 14 మంది మృతి చెందగా, 380 మందికిపైగా గాయపడ్డారని అక్కడి మీడియా తెలిపింది. సమాచారం తెలుసుకున్న రెస్క్యూ సిబ్బంది(rescue employees) ఘటనా స్థలానికి చేరుకుని శిథిలాల క్రింద చిక్కుకున్నవారిని తొలగిస్తున్నారు. ఈ క్రమంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

March 19, 2023 / 08:55 AM IST

Tamilisai Soundararajan: ప్రశ్నపత్రాల ప్రింట్ గురించి అడిగారు..గతంలో జోక్..ఇప్పుడు వాస్తవం

ప్రశ్నపత్రాలు ఎక్కడ ప్రింట్(question papers print) చేస్తున్నారో చెప్పగలరా అని ఒక విద్యార్థి(student) తనను అడిగిన విషయాన్ని తెలంగాణ గవర్నర్ తమిళిసై(Telangana Governor Tamilisai Soundararajan) ప్రస్తావించారు. ఇది గతంలో జోక్‌ కానీ ప్రస్తుతం వాస్తవమని గవర్నర్‌ వెల్లడించారు.

March 19, 2023 / 08:28 AM IST