యూపీలోని లక్నో(lucknow)లో హోలీ(holi) పండుగకు ముందే పండుగ వాతావరణం మొదలైంది. ఈ క్రమంలో ఓ స్వీట్ షాపు(sweet shop)లో వినూత్నంగా బహుబలి గుజియా(bahubali gujiya)ను తినాలని తిండి పోటీని శనివారం నిర్వహించారు. దీంతో కస్టమర్లు(customers) తినేందుకు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ, ప్రధాని నరేంద్ర మోడీ పైన విమర్శల మీద స్పందించారు.
ప్రముఖ కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర(upendra) యాక్ట్ చేసిన కబ్జా మూవీ ట్రైలర్(Kabza movie trailer) విడుదలైంది. వందేమాతరం(vande mataram) నినాదాలతో మొదలైన ట్రైలర్(triler) వీడియో(video)లో ఉత్కంఠ రేపే ఫైట్స్, ఎమోషనల్ డైలాగ్స్, కత్తులతో రక్తపాతం సృష్టించే సీన్స్ సహా అనేకం ఉన్నాయి. ఈ చిత్రం తెలుగు, కన్నడ, హిందీతోపాటు పలు భాషల్లో మార్చి 13న రిలీజ్ కానుంది
తెలంగాణ (Telangana) వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. మరోసారి ఉష్ణోగ్రతలు (Temperatures) భారీగా పెరిగాయి. ఫిబ్రవరి చివరి వారంలో మొదలైన ఎండల తాకిడి రోజు రోజుకు పెరుగుతుంది. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో గతేడాది ఇవే రోజులతో పోలిస్తే రెండు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. మరికొన్ని జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, రామగుండం (Ramagundam), గోదావరిఖని ప...
దివంగత నేత వైయస్ వివేకానంద రెడ్డి(YS Vivekananda Reddy) హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని (Avinash Reddy) విచారణ సంస్థ సీబీఐ(CBI) మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని విచారిస్తోంది. తాజాగా అవినాష్ కు మరోసారి షాకిచ్చింది. ఈ నెల 6న విచారణకు హాజరు కావాలని నోటీసులలో(CBI notices) పేర్కొన్నది సీబీఐ. హైదరాబాద్ (Hyderabad) సీబీఐ కార్యాలయంలో విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చింది.
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(ktr)పై కాంగ్రెస్ పార్టీ ఛార్జీ షీట్(Charge sheet) విడుదల చేసింది. సిరిసిల్లా(sircilla) జిల్లా తంగళ్లపల్లిలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ(congress party) యాత్రలో రేవంత్ రెడ్డి(revanth reddy)తోపాటు కేకే మహేందర్ రెడ్డి సహా పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్(ktr) ఇచ్చిన హామీలతోపాటు పలు అవినీతి ఆరోపణల గురించి రేవంత్ ప్రశ్నించారు.
తెలంగాణ కేబినెట్(Telanganac మార్చి9న భేటీ కానుంది. సీఎం కేసీఆర్ (CM KCR) అధ్యక్షతన ప్రగతి భవన్ లో మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సీఎస్ శాంతికుమారి(CS Shantikumari) అన్ని శాఖలకు సమాచారం ఇచ్చారు.
తదుపరి అరెస్ట్ తనదే అని బిజెపి నేతలు చెప్పడం ప్రజాస్వామ్యంలో సరైనది కాదని కవిత అన్నారు. అరెస్ట్ విషయాన్ని దర్యాప్తు సంస్థలు చెప్పాలని, బిజెపి నేతలు చెబితే ఎలా అని ప్రశ్నించారు.
6 నుంచి 12వ తరగతి(class 6 to 12th students) చదువుతున్న విద్యార్థుల కోసం ఆన్ లైన్(online) స్కాలర్ షిప్ టెస్ట్(Scholarship test) నిర్వహించనున్నట్లు ఐకాన్ ఫౌండేషన్(icon foundation) వ్యవస్థాపకులు చింతలూరి క్రిష్ వెల్లడించారు. ఈ పరీక్షలో మెరిట్ వచ్చిన రెండు వేల మందికి రెండు కోట్ల రూపాయల స్కాలర్ షిప్(Scholarship) అందించనున్నట్లు తెలిపారు.
బిఅర్ఎస్ పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు కొనసాగుతున్నాయి. వివిధ రాష్ట్రాలలో అయా పార్టీలలోని అసంతృప్తులు కెసిఆర్ పార్టీ వైపు చూస్తున్నారు.
మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్. ఎందుకంటే రెండు రోజుల పాటు వైన్ షాపులు హైదరాబాద్, సికింద్రాబాద్(hyderabad secunderabad) ప్రాంతాల్లో బంద్ కానున్నాయి. హోలీ పండుగ(Holi effect) సందర్భంగా మార్చి 6న సాయంత్రం 6 గంటల నుంచి మార్చి 8వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు(Wine shops) బంద్ కానున్నాయి. ఈ మేరకు రాచకొండ సీపీ(CP) డీఎస్ చౌహన్ ప్రకటించారు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ వస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే తెలంగాణ రాజ్య సమితి పేరుతో ఎలక్షన్ కమిషన్ వద్ద రిజిస్టర్ అయింది. అంటే దీనిని క్లుప్తంగా టీఆరెఎస్ అని పిలువవచ్చు. టీఆరెఎస్ అని వచ్చేలా మరిన్ని కొత్త పార్టీలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. తెలంగాణ రైతు సమితి, తెలంగాణ రక్షణ సమితి వంటి పేర్ల కోసం కూడా ప్రయత్నాలు సాగుతున్నాయని తెలుస్తుంది. అయితే బీఆర్ఎస్ గా మారిన తర...
ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సరికొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ కేసులో అరెస్టైన నిందితుడు గజ్జల ఉమాశంకర్ రెడ్డి.. భార్య స్వాతిని ఇద్దరు బెదిరించినట్లు ఆమె ఫోన్ ద్వారా పోలీసులకు తెలిపింది.
హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Etala Rajende)rసంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రీతి (Prīti)మరణానికి కారణం వేధింపులేనన్నారు. కేసీఆర్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు. చైతన్యాన్ని చంపేస్తే ఉన్మాదం వస్తుందన్నారు. మనం ప్రోగ్రెసివ్ మానర్ లో ఉన్నామా? రిగ్రసివ్ మేనర్లో ఉన్నామా ? అంటూ వ్యాఖ్యానించారు. అసైన్డ్ భూములు(Assigned lands) తీసుకుంటే మార్కెట్ ధర ప్రకారం వారికి నష్టపరిహారం చెల్లించాలని ఈటల గుర్తుచే...
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC election) నగదు (cash)ప్రవాహం కనిపిస్తోంది. పంపిణీకి సిద్ధం చేస్తున్న 26లక్షల 89వేల 500 రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నారు. (MVP) పోలీస్ స్టేషన్ పరిధిలో వెంకోజీపాలెంలో లవకుశ అపార్టుమెంట్ లో పట్టుకున్నారు. చోడవరం (మం) బెన్నవోలు గ్రామానికి చెందిన కంచిపాటి రమేష్ నాయుడు ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.