రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ కు అంబేడ్కర్ అని పేరు పెట్టింది కృష్ణ కేశవ్ అంబేడ్కర్ అనే ఉపాధ్యాయులు.
అకాల వర్షాలతో ఎండ వేడిమి నుంచి ప్రజలు తాత్కాలిక ఊరట లభించింది. సాయంత్రం వరకు ఇదే ముసురు కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
భాగ్యనగరంలోని పలుచోట్ల గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది.
తమ వల్లే విశాఖ ఉక్కు ప్లాంట్ ప్రయివేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గిందన్న బీఆర్ఎస్ నేతలకు బీజేపీ నేత జీవీఎల్ చురకలు అంటించారు.
గుడివాడలో చంద్రబాబు నాయుడు పర్యటనకు ముందు టీడీపీ, వైసీపీ మధ్య బాహాబాహీ కనిపించింది.
తనకు సుకేష్ చంద్రశేఖర్ తో పరిచయం లేదన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఆయన లాయర్ ఘాటైన కౌంటర్ ఇచ్చారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రమంత్రి ప్రకటనను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వాగతించారు.
గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ తనయుడు అసద్ ఎన్ కౌంటర్ పైన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు.
ఉత్తర ప్రదేశ్ షాజహాన్ పూర్ లో దారుణం జరిగింది. ఓ వ్యక్తిని దొంగతనం చేశాడనే అనుమానంతో స్తంభానికి కట్టేసి, రాడ్డుతో కొట్టగా.. ఆ దెబ్బలు తాళలేక చనిపోయాడు.
జైపూర్‌కు చెందిన జంట తక్కువ ధరకే పూరీ అందిస్తున్నారు. జైపూర్ రోడ్డు మీద పూరీ బండి పెట్టుకుని.. 10 పూరీలు, సబ్జీ కర్రీ రూ.30 రూపాయాలకే ఇస్తున్నారు.
AP Minister : తెలంగాణ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు.. ఏపీలో తీవ్ర దుమారమే రేపాయి. అందుకే... ఏపీ అధికార పార్టీ నేతలు ఒకరి తర్వాత ఒకరు రెచ్చిపోతున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావులను ఇష్టమొచ్చినట్లుగా తిట్టిపోస్తున్నారు. తాజాగా... ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు.. హరీష్ రావును ఘోరంగా విమర్శించారు.
భాగ్యనగరానికి తలమానికమైన కేబీఆర్ పార్కు వద్ద 15 అంతస్తుల హోటల్ నిర్మాణంపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
తనదైన శైలిలో వినూత్న సినిమాలు తీసే టాలీవుడ్ డైరెక్టర్ రవిబాబు(director Ravi Babu) నటి పూర్ణ(heroine poorna)తో లవ్ గురించి స్పందించారు. ఆమెతో ఐదు సినిమాలు చేయడం పట్ల గల కారణాన్ని కూడా వెల్లడించారు.
ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఈ రోజు హై టెంపరేచర్ నమోదయ్యింది. నంద్యాలలో అత్యధికంగా 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డ్ అయ్యింది.
Mahesh Goud : సీనియర్ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి... కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చి బీజేపీలో చేరారు. ఢిల్లీలో జేపీ నడ్డా సమక్షంలో ఆయన కమలం గూటికి చేరారు. కాగా మహేశ్వర్ రెడ్డి పార్టీని వీడడం ఫై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు.