• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Vandhe Bharat:రాజస్థాన్​ లో తొలి వందేభారత్​ ట్రైన్.. ప్రారంభించనున్న ప్రధాని

రాజస్థాన్‌లో ప్రధాని మోడీ తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును బుధవారం జెండా ఊపి ప్రారంభించనున్నారు. ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ రైలును జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ రైలు రెగ్యులర్ సర్వీస్ లు రేపటి నుంచి ప్రారంభమవుతాయి.

April 12, 2023 / 12:20 PM IST

Balineni Srinivasa Reddyని అవమానించిన సీఎం జగన్

సీఎం జగన్ పర్యటనలో మాజీమంత్రి, వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త బాలినేని శ్రీనివాస్ రెడ్డికి అవమానం జరిగింది.

April 12, 2023 / 12:09 PM IST

Vangalapudi Anitha : మళ్లీ జగనే సీఎం కావాలి: నోరు జారిన వంగలపూడి అనిత..!

Vangalapudi Anitha : టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత నోరు జారారు. టీడీపీ నేత అయ్యి ఉండి... జగన్ మళ్లీ సీఎం కావాలంటూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఆమె నోరు జారడాన్ని వైసీపీ నేతలు తమను అనుకూలంగా చేసుకోవడం గమనార్హం.

April 12, 2023 / 12:08 PM IST

Agriculture College : సిరిసిల్ల లో వ్యవసాయ కళాశాలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

రాజన్న సిరిసిల్ల జిల్లా (Sirisilla District) తంగళ్లపల్లి మండలం జిల్లెల సమీపంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ కళాశాల (College of Agriculture) నూతన భవన సముదాయాలను మంత్రులు కేటీఆర్ (Minister ktr), నిరంజన్‌రెడ్డి ప్రారంభించారు.అనంతరం కొత్త భవనలను మంత్రులను పరిశీలించారు. తంగళ్లపల్లి(Tangallapally) మండలంలోని జిల్లెల్ల శివారులో 35 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 69.50 కోట్లతో సకల వసతులతో ప్రత్యేక భవనాన్ని నిర్మించ...

April 12, 2023 / 12:03 PM IST

Keshub Mahindra: దేశంలోనే వృద్ధ బిలియనీర్ .. మహీంద్రా గ్రూప్ మాజీ చైర్మన్ కన్నుమూత

మహీంద్రా & మహీంద్రా మాజీ ఛైర్మన్ కేశబ్ మహీంద్రా, బుధవారం కన్నుమూశారు. 99 ఏళ్ల వయసులో ఆయన తుది శ్వాస విడిచారు. అతను ఇటీవల విడుదల చేసిన ఫోర్బ్స్ బిలియనీర్స్ లిస్ట్ 2023లో భారతదేశంలోని 16 కొత్త బిలియనీర్లలో ఒకరిగా నిలిచారు.

April 12, 2023 / 11:59 AM IST

K.Jana Reddy:కాంగ్రెస్ సీనియర్ లీడర్, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డికి గుండె పోటు

కాంగ్రెస్(Congress) సీనియర్ లీడర్, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి(K.Jana Reddy) గుండె పోటు బారిన పడ్డారు. తెల్లవారు జామున ఛాతీలో నొప్పి రావడం తో వెంటనే జానారెడ్డిని కుటుంబ సభ్యులు సోమాజిగూడ యశోదా ఆసుపత్రి కి తరలించారు.

April 12, 2023 / 11:31 AM IST

Prabhas పెళ్లిలో ట్విస్ట్.. ఆ అమ్మాయే కావాలంటోన్న తల్లి.. ఎందుకంటే.?

ప్రభాస్‌కు కుజ దోషం ఉందట. పెళ్లి చేసుకునే అమ్మాయికి కూడా కుజ దోషం ఉండాలట. అలా అయితే పెళ్లికి ఓకే అని ప్రభాస్ తల్లి గట్టిగా పట్టుకొని ఉన్నారు. అందుకే డార్లింగ్ పెళ్లి లేట్ అవుతూ వస్తోంది.

April 12, 2023 / 11:30 AM IST

CM Jagan : జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. ఏపీలో బీసీ కుల గణనకు త్వరలో కమిటీ

జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ కుల గణన చేపట్టాలని నిర్ణయించింది. అందుకు సంబంధించి త్వరలోనే ఓ కమిటీని కూడా ఏర్పాటు చేయనుంది. బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ నేతృత్వంలో ఈ కమిటీని ప్రకటించనుంది.

April 12, 2023 / 11:15 AM IST

Corona కేసులు మళ్లీ పెరిగాయ్.. కొత్తగా ఎన్ని కేసులంటే

కరోనా వైరస్ మళ్లీ హడలెత్తిస్తోంది. గత 24 గంటల్లో దేశంలో 7830 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 40 వేలకు చేరింది.

April 12, 2023 / 11:03 AM IST

Bathinda Military Station సైన్యంలో కలకలం.. కాల్పుల్లో 4గురు సైనికులు మృతి

ఘటన జరిగింది వాస్తవమేనని ధ్రువీకరించారు. ఇది ఉగ్రవాదుల చర్య కాదని, అంతర్గతంగా జరిగిన సంఘటన అని స్పష్టం చేశారు. అసలు లోపల ఏం జరిగిందో కూడా స్పష్టంగా తెలియడం లేదు.

April 12, 2023 / 10:58 AM IST

Salman Khan ని చంపేస్తానంటూ బెదిరింపులు… యువకుడి అరెస్ట్

Salman Khan : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్ ను చంపేస్తానని బెదిరించిన యువకుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. సల్మాన్ ఖాన్ కు గత కొంతకాలంగా అనేక రకాలుగా హెచ్చరికలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సల్మాన్ కు చంపేస్తా అంటూ ఓ బెదిరింపు కాల్ వచ్చింది.

April 12, 2023 / 10:38 AM IST

SSC Paper Leak : కరీంనగర్ జైలు నుండి టెన్త్ క్లాస్ పేపర్ లీక్ నిందితుడు విడుదల

టెన్త్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ప్రశాంత్ నేడు కరీంనగర్ జైలు నుండి విడుదలైయ్యారు. తర్వాత మీడియా(Media)తో మాట్లాడారు. తనపై పోలీసులు(Police) ఉద్దేశ్యపూర్వకంగానే కేసు నమోదు చేశారని ప్రశాంత్(Prashanth) ఆరోపించారు.

April 12, 2023 / 10:32 AM IST

Lotto America మెకానిక్ పంట పండింది.. రూ.328 కోట్ల లాటరీ సొంతం

వచ్చిన సొమ్ముతో కుటుంబ అవసరాలకు ఖర్చు చేస్తా. వాటిలో కొంత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న చిన్నారులను ఆదుకునేందుకు వినియోగిస్తా.

April 12, 2023 / 10:21 AM IST

Retirement age : తెలంగాణలో ఆ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు తగ్గింపు

తెలంగాణ (Telangana) ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పని చేసే కాంట్రాక్ట్ లెక్చరర్ల (Contract Lecturers) పదవీ విరమణ వయస్సు తగ్గింది.ఇప్పటి వరుకు రిటైర్మెంట్ వయస్సు (Retirement age) 61 ఏళ్లు ఉండగా ..దాన్ని 58 ఏళ్లుకు తగ్గించారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్టు కమిషనర్ నవీన్ మిట్టల్(Naveen Mittal) ఉత్తర్వులు జారీ చేశారు.

April 12, 2023 / 10:12 AM IST

YSR EBC Nestham: శుభవార్త.. నేడు ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ.15వేల జమ

నేడు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం(YSR EBC Nestham) కింద ఒక్కో అకౌంట్‌లో రూ.15వేల జమచేయనున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో నిర్వహించే సభలో సీఎం జగన్ బటన్‌ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు.

April 12, 2023 / 10:06 AM IST