• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

kushbuకు ఫ్లూ.. అపోలో ఆస్పత్రిలో చేరిక

సినీ నటి ఖుష్బు ప్లూతో బాధపడుతున్నారు. జ్వరం, ఒళ్లు నొప్పులు ఎక్కువగా ఉండటంతో హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చేరారు.

April 7, 2023 / 06:32 PM IST

SI Exam : రేపే తెలంగాణలో సబ్ ఇన్‌స్పెక్టర్ రాత పరీక్ష..

తెలంగాణలో సబ్ ఇన్‌స్పెక్టర్ (Sub Inspector) ఉద్యోగాల నియామకాలకు సంబంధించి నిర్వహించే తుది రాత పరీక్ష(written test) కు సమయం అసన్నమైంది. ఏప్రిల్ 8,9,వతేదీల్లో పరీక్షను నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరుకు, ఆప్టర్ నూన్ (After noon) 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరుకు ఎగ్జామ్ (Exam) జరగనున్నది.

April 7, 2023 / 06:06 PM IST

Amit Shah: బండికి అమిత్ షా హామీ..KCRకు రిటర్న్ గిఫ్ట్!

తెలంగాణలో BRS పార్టీకి ‘రిటర్న్ గిఫ్ట్’ ఇచ్చేందుకు బీజేపీ(BJP) సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవల బెయిల్ పై విడుదలైన బండి సంజయ్(bandi sanjay)కి కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) ఈ మేరకు ఫోన్ చేసి హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆ రిటర్న్ గిఫ్ట్ ఏంటీ? అది కేసీఆర్, BRS పార్టీపై ఎలా ప్రభావం చూపుతుందని పలువురు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

April 7, 2023 / 06:02 PM IST

YASH కోసం పార్టీల ఆరాటం.. కేజీఎఫ్ హీరో ఏం చెప్పాడంటే..?

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు స్టార్ క్యాంపెయినర్ల కోసం చూస్తున్నాయి. కేజీఎఫ్ ఫేమ్ యష్ ప్రచారం కోసం రాజకీయ పార్టీలు ఆరాట పడుతున్నాయి.

April 7, 2023 / 05:56 PM IST

anantapur rto office సమీపంలో పేలుడు.. ఒకరు మృతి

అనంతపురం ఆర్టీవో కార్యాలయం సమీపంలో పేలుడు జరిగింది. కెమికల్ డబ్బా ఓపెన్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. పేలుడు ధాటికి అపార్ట్ మెంట్ వాచ్ మెన్ సతీష్ మృతిచెందాడు.

April 7, 2023 / 05:37 PM IST

Bandi Sanjay: KTRను వెంటనే ప్రభుత్వం నుంచి తొలగించాలి

తెలంగాణలో 30 లక్షల మంది నిరుద్యోగుల ఆశలను నిర్వీర్యం చేసిన కేసీఆర్ కొడుకు కేటీఆర్(KTR)ను ప్రభుత్వం నుంచి తొలగించాలని బండి సంజయ్(Bandi Sanjay) ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతోపాటు ప్రభుత్వం వెంటనే ఉద్యోగార్థులకు లక్ష రూపాయల నిరుద్యోగ భృతి చెల్లించాలని కోరారు.

April 7, 2023 / 05:34 PM IST

Jan Suraj Party : బీహార్ రాజకీయాల్లో సంచలనం..ప్రశాంత్ కిషోర్ పార్టీ బోణి

బీహార్ (Bihar) రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పార్టీ (Prashanth Kishore Party) ఎన్నికల్లో తొలి విజయం నమోదు చేసుకుంది. బీహార్ జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో(Election of MLC) పీకే పార్టీ అభ్యర్థి గెలిచాడు. గత ఏడాది జన్ పీకే సురాజ్ పార్టీని స్థాపించారు. అక్టోబర్ 2న ఆయన జన్ సురాజ్ యాత్రకు శ్రీకారం చుట్టారు.

April 7, 2023 / 04:59 PM IST

Sania Mirza: సానియా మీర్జా డివోస్..పాక్ ఆటగాడికి గుడ్ బాయ్?

సానియా మీర్జా(Sania Mirza).. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయాబ్ మాలిక్‌(shoaib malik)తో విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్(Instagram) పోస్ట్‌లో షోయాబ్ మాలిక్‌ను మళ్లీ అవమానించినట్లు అనిపిస్తోంది. ఆమె రంజాన్‌కు ముందు తన కుమారుడు ఇజాన్‌తో కలిసి ఇఫ్తార్ భోజనం కోసం కూర్చున్నట్లు ఉన్న ఓ వీడియోను తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో భర్త షోయాబ్ కనిపించకపోవడం సహా ఆమె తన కుమా...

April 7, 2023 / 04:56 PM IST

Siddipet : క్రికెట్‌ ఆడుతుండగా గుండెపోటు..యువకుడు మృతి

సిద్దిపేట జిల్లా (Siddipet District) హుస్నాబాద్‌లో విషాదం జరిగింది. కేఎమ్ఆర్ క్రికెట్ టోర్నీ(KMR Cricket Tournament) లో అపశృతి చోటు చేసుకుంది.కేఎమ్ఆర్ క్రికెట్ టోర్నీ లో క్రికెట్ టొర్నీలో బౌలింగ్ చేస్తున్న క్రమంలో హార్ట్ స్ట్రోక్ (Heart stroke) తో శనిగరం అంజనేయులు (Anjaneyulu) అనే యువకుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

April 7, 2023 / 04:25 PM IST

Accident: ట్రాక్టర్-టెంపో ఢీ..నలుగురు మృతి

ఇద్దరు దుండగులు ఓ ట్రాక్టర్(tractor) ద్వారా అక్రమంగా ఇసుక రవాణా చేయడమే కాదు. ఏకంగా నలుగురి మృతికి కారణమయ్యారు. టెంపో(tempo)లో వెళుతున్న ఓ కుటుంబాన్ని ట్రాక్టర్ ఢీకొట్టడంతో ముగ్గురు చిన్నారులతో సహా ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన రాజస్థాన్ అల్వార్ జిల్లాలో చోటుచేసుకుంది.

April 7, 2023 / 04:15 PM IST

Eye and Tooth చికిత్స కోసం ఢిల్లీకి కేసీఆర్.. మరీ జనం సంగతేంటీ: వైఎస్ షర్మిల

సీఎం కేసీఆర్‌పై వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల మండిపడ్డారు. రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణ చేశామని చెబుతూ.. కంటికి, పంటి చికిత్స కోసం ఎందుకు ఢిల్లీ వెళుతున్నారని అడిగారు.

April 7, 2023 / 03:57 PM IST

TTD : సెలవుల వేళ…తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. తిరుమల (Tirumala) కొండ నిండా భక్తులే ఉన్నారు. వీకెండ్ కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. తిరుపతి దేవస్థానంలో (Tirupati Devasthanam) భక్తులతో కిటకిటలాడాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. శ్రీవారి (Srivari) సర్వదర్మనానికి 30 గంటల సమయం పడుతుంది.

April 7, 2023 / 03:48 PM IST

Educate Pm కావాలి.. కేజ్రీవాల్‌కు మద్దతు పలికిన సిసోడియా

ప్రధాని మోడీ విద్యార్హతపై వివాదంపై మనీష్ సిసోడియా స్పందించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన కామెంట్స్‌ను సిసోడియా సమర్థించారు.

April 7, 2023 / 03:40 PM IST

Meter Movie Review: మీటర్ మూవీ రివ్యూ

హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం యాక్ట్ చేసిన తాజా చిత్రం మీటర్(Meter) నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్ర విశేషాలెంటో ఇప్పుడు చుద్దాం.

April 7, 2023 / 03:39 PM IST

Minister Botsa బాలయ్యకి కౌంటర్…. ఆ ఎమ్మెల్యేలు ఎవరో చెప్పండి..!

Minister Botsa : వైసీపీ ఎమ్మేల్యులు చాలా మంది టచ్ లో ఉన్నారంటూ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఇటీవల కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. కాగా... ఆ కామెంట్స్ కి తాజాగా వైసీపీ కౌంటర్లు వేయడం మొదలుపెట్టింది.

April 7, 2023 / 03:25 PM IST