• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ravanasura movie review: రావణాసుర మూవీ రివ్యూ

మాస్ మహారాజ రవితేజ, సుధీర్ వర్మ దర్శకత్వంలో వచ్చిన క్రైం థ్రిల్లర్ మూవీ ‘రావణాసుర’ నేడు(ఏప్రిల్ 7న) థియేటర్లలో విడుదలైంది. ఈ సందర్భంగా ఈ చిత్రం స్టోరీ, నటీనటుల యాక్టింగ్ విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

April 7, 2023 / 02:02 PM IST

Manish Sisodia మోదీకి లేఖ..! చదువుకున్న ప్రధాని కావాలి…

Manish Sisodia : ప్రధాని నరేంద్రమోదీకి ఢిల్లీ మాజీ మంత్రి మనీశ్ సిసోడియా లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన ప్రధాని ని ఉద్దేశించి మాట్లాడటం గమనార్హం. దేశానికి విద్యావంతుడైన ప్ర‌ధాని కావాల‌ని మ‌నీశ్ సిసోడియా అన్నారు. త‌న విద్యార్హ‌త‌ల‌ను బ‌హిర్గ‌తం చేయాల‌ని డిమాండ్ చేశారు.

April 7, 2023 / 01:46 PM IST

ఏప్రిల్ నుండి ఈ మూడు బ్యాంకుల రూల్స్ మారాయి!

యస్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు కొన్ని నిబంధనలు మార్చాయి.

April 7, 2023 / 01:09 PM IST

Hindu Communities : సీఎం జగన్ పై మండిపడ్డ హిందూ సంఘాలు..!

Hindu Communities : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. పీఠాధిపతులు సైతం ఆయన వ్యవహరించిన తీరుపై సీరియస్ అవుతున్నారు. దీనికి కారణం లేకపోలేదు. శ్రీరామనవమి సందర్భంగా ఒంటిమిట్ట శ్రీ సీతారాముల వివాహ మహోత్సవ కార్యక్రమానికి ప్రభుత్వం తరపున సీఎం జగన్ దంపతులు హాజరు కావాల్సి ఉంది.

April 7, 2023 / 01:06 PM IST

Ganga Pushkar గంగా నది పుష్కరాలు ఎప్పటి నుంచి అంటే.. ఎన్ని రోజులంటే..?

పుష్కరాల కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నాయి. కోట్లాది మంది ప్రజలు ఈ పుష్కరాల్లో పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించనున్నారు.

April 7, 2023 / 12:58 PM IST

Covid19: దేశంలో పెరిగిన కరోనా కేసులు, కేంద్రం హైలెవల్ మీటింగ్

భారత్ లో మరోసారి కరోనా కేసులు (Coronavirus cases) పెరుగుతున్నాయి. కొద్ది రోజులుగా ఈ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా గత ఇరవై నాలుగు గంటల్లో 6050 కొత్త కేసులు నమోదయ్యాయి.

April 7, 2023 / 12:49 PM IST

RK Roja: పవన్ కళ్యాణ్‌ను నమ్మడం లేదు, కలవాలనుంటే ఎవరూ ఆపలేరు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఎవరూ నమ్మడం లేదని, చంద్రబాబుతో ఆయనకు కలవాలని ఉంటే ఎవరూ ఆపలేరని మంత్రి ఆర్కో రోజా అన్నారు.

April 7, 2023 / 12:25 PM IST

Vidadala Rajini : జగన్ గురించి మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్న మంత్రి విడదల రజిని

Vidadala Rajini : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై మంత్రి విడదల రజినీ అభిమానం చాటుకున్నారు. ఆయన గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయిన ఆమె... స్టేజీ పైనే కన్నీళ్లు పెట్టుకోవడం గమనార్హం. పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో సీఎం జగన్ ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానాన్ని ప్రారంభించారు.

April 7, 2023 / 11:52 AM IST

Kiran Kumar Reddy: కేంద్రమంత్రి సమక్షంలో బీజేపీలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డి

మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు బీజేపీలో చేరనున్నారు.

April 7, 2023 / 01:01 PM IST

Balagam: బలగం సినిమాకు మరో అంతర్జాతీయ అవార్డు

వేణు యెల్దండి దర్శకత్వంలో వచ్చిన బలగం సినిమాకు మరో అంతర్జాతీయ అవార్డు దక్కింది.

April 7, 2023 / 11:12 AM IST

Visakha Expressలో నీటి కొరత.. రైలును నిలిపేసిన ప్రయాణికులు

రైల్వేలోని ఆయా విభాగాల మధ్య సమన్వయం లేక ఈ సమస్య ఏర్పడిందని తెలుస్తున్నది. కాగా రైల్వే ఔట్ సోర్సింగ్ సిబ్బంది సమ్మె చేపట్టడడంతో ఈ పరిణామం ఎదురైందని సమాచారం. ఏది ఏమైనా ప్రయాణికులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

April 7, 2023 / 11:02 AM IST

Congress leader son join BJP: నా కొడుకు బీజేపీలో చేరడం బాధించిందన్న ఆంటోనీ

తన తనయుడు అనిల్ ఆంటోనీ బీజేపీలో చేరడంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఏకే ఆంటోనీ స్పందించారు.

April 7, 2023 / 10:41 AM IST

SSC Paper Leak జైలు నుండి సంజయ్ విడుదల.. కరీంనగర్ లో తీవ్ర ఆంక్షలు

దేశం దాటి వెళ్లొద్దని, సాక్షులను ప్రభావితం చేసేలా ప్రవర్తించవద్దని కోర్టు సంజయ్ కు హితవు పలికింది. బెయిల్ వెలువడడంతో శుక్రవారం ఉదయం బయటకు వచ్చారు.

April 7, 2023 / 10:36 AM IST

Bandi Sanjay: అలా చేసే దమ్ముందా: కేసీఆర్‌కు బండి సంజయ్ సవాల్, వారు జైలుకెళ్లడం ఖాయం

పదో తరగతి హిందీ పరీక్ష లీకేజీ కేసులో తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ కరీంనగర్ జైలు నుండి బయటకు వచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు సవాల్ చేశారు.

April 7, 2023 / 10:18 AM IST

YS Jagan కాలు బెణకడం ఓ డ్రామా.. కుంటిసాకులతో కుట్ర: అచ్చెన్నాయుడు

రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసం.. అంతర్వేదిలో రథం దగ్ధం ఇలా సీఎం జగన్ తర్వాత అనర్థాలు చోటుచేసుకుంటున్నాయి. జగన్ అధికారంలో ఉన్న 4 సంవత్సరాల్లో 280కి పైగా ఆలయాలపై దాడులు జరిగాయి.

April 7, 2023 / 09:47 AM IST