• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

GVL Narasimha Rao: డబ్బాలు వద్దంటూ కేసీఆర్, కేటీఆర్‌పై నిప్పులు

తమ వల్లే విశాఖ ఉక్కు ప్లాంట్ ప్రయివేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గిందన్న బీఆర్ఎస్ నేతలకు బీజేపీ నేత జీవీఎల్ చురకలు అంటించారు.

April 13, 2023 / 09:37 PM IST

Kodali Nani: చంద్రబాబు పర్యటన, గుడివాడలో వైసీపీ, టీడీపీ బాహాబాహీ

గుడివాడలో చంద్రబాబు నాయుడు పర్యటనకు ముందు టీడీపీ, వైసీపీ మధ్య బాహాబాహీ కనిపించింది.

April 13, 2023 / 08:28 PM IST

Delhi liquor scam: కవిత వ్యాఖ్యలపై సుకేష్ చంద్రశేఖర్ లాయర్ ఘాటు కౌంటర్

తనకు సుకేష్ చంద్రశేఖర్ తో పరిచయం లేదన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఆయన లాయర్ ఘాటైన కౌంటర్ ఇచ్చారు.

April 13, 2023 / 08:38 PM IST

Pawan Kalyan: విశాఖ ఉక్కుపై కేంద్రం నిర్ణయం మీద పవన్ కళ్యాణ్

వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రమంత్రి ప్రకటనను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వాగతించారు.

April 13, 2023 / 07:14 PM IST

Encounter of Atiq Ahmed’s son: పోలీసులకు యోగి కితాబు, కోర్టులు ఎందుకన్న అసద్

గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ తనయుడు అసద్ ఎన్ కౌంటర్ పైన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు.

April 13, 2023 / 06:50 PM IST

Uttar Pradesh: దారుణం.. స్తంభానికి కట్టేసి.. రాడ్డుతో చితకబాది చంపేశారు!

ఉత్తర ప్రదేశ్ షాజహాన్ పూర్ లో దారుణం జరిగింది. ఓ వ్యక్తిని దొంగతనం చేశాడనే అనుమానంతో స్తంభానికి కట్టేసి, రాడ్డుతో కొట్టగా.. ఆ దెబ్బలు తాళలేక చనిపోయాడు.

April 13, 2023 / 06:03 PM IST

Wow..10 పూరీలు, సబ్జీ.. అగ్గువకే.. ధర ఎంతంటే..?

జైపూర్‌కు చెందిన జంట తక్కువ ధరకే పూరీ అందిస్తున్నారు. జైపూర్ రోడ్డు మీద పూరీ బండి పెట్టుకుని.. 10 పూరీలు, సబ్జీ కర్రీ రూ.30 రూపాయాలకే ఇస్తున్నారు.

April 13, 2023 / 06:02 PM IST

AP Minister On TS Minister : ఫామ్ హౌస్ లో కూర్చొని కల్లు తాగేవారు ఏపీలో లేరు.. హరీష్ కి ఏపీ మంత్రి కౌంటర్..

AP Minister : తెలంగాణ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు.. ఏపీలో తీవ్ర దుమారమే రేపాయి. అందుకే... ఏపీ అధికార పార్టీ నేతలు ఒకరి తర్వాత ఒకరు రెచ్చిపోతున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావులను ఇష్టమొచ్చినట్లుగా తిట్టిపోస్తున్నారు. తాజాగా... ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు.. హరీష్ రావును ఘోరంగా విమర్శించారు.

April 13, 2023 / 05:54 PM IST

Revanth Reddy: డబ్బు కోసం హైదరాబాద్‌ను ధ్వంసం చేస్తారా, కేబీఆర్ వద్ద హోటల్ ఎందుకు?

భాగ్యనగరానికి తలమానికమైన కేబీఆర్ పార్కు వద్ద 15 అంతస్తుల హోటల్ నిర్మాణంపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

April 13, 2023 / 05:40 PM IST

Ravi Babu: ఆ హీరోయిన్ తో నాకు ఎఫైర్ ఉంది

తనదైన శైలిలో వినూత్న సినిమాలు తీసే టాలీవుడ్ డైరెక్టర్ రవిబాబు(director Ravi Babu) నటి పూర్ణ(heroine poorna)తో లవ్ గురించి స్పందించారు. ఆమెతో ఐదు సినిమాలు చేయడం పట్ల గల కారణాన్ని కూడా వెల్లడించారు.

April 13, 2023 / 05:37 PM IST

nandyalaలో భానుడి భగభగలు.. 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌‌లో ఈ రోజు హై టెంపరేచర్ నమోదయ్యింది. నంద్యాలలో అత్యధికంగా 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డ్ అయ్యింది.

April 13, 2023 / 05:36 PM IST

Mahesh Goud : బీజేపీలోకి ఏలేటి… మహేష్ కుమార్ గౌడ్ రియాక్షన్ ఇదే..!

Mahesh Goud : సీనియర్ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి... కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చి బీజేపీలో చేరారు. ఢిల్లీలో జేపీ నడ్డా సమక్షంలో ఆయన కమలం గూటికి చేరారు. కాగా మహేశ్వర్ రెడ్డి పార్టీని వీడడం ఫై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు.

April 13, 2023 / 05:23 PM IST

shaakuntalam కథాంశం ఇదే.. శృంగారం సెకండ్ ప్రయారిటీ: గుణశేఖర్

శాకుంతలం మూవీ ఈ నెల 14వ తేదీన (రేపు) ప్రపంచవ్యాప్తంగా విడుదల అవనుంది. శాకుంతలం మూవీలో తాను తీసుకున్న కథాంశం గురించి దర్శకుడు గుణశేఖర్ వివరించారు.

April 13, 2023 / 05:20 PM IST

Garmin Instinct 2X Solar Smartwatch: లాంచ్..అపరిమిత బ్యాటరీ లైఫ్ సహా అద్భుత ఫీచర్లు

మీరు సోలార్ ఛార్జింగ్ గడియారాన్ని చూశారా? లేదా అయితే ఇక్కడ చూడండి. అదిరిపోయే ఫీచర్లతో గార్మిన్(Garmin) సంస్థ నుంచి ఇన్‌స్టింక్ట్ 2X సోలార్ స్మార్ట్‌వాచ్‌(Instinct 2X Solar Smartwatch) దేశీయ మార్కెట్లోకి వచ్చింది. అయితే ఇది అన్ లిమిటెడ్ బ్యాటరీ లైఫ్ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. దీంతోపాటు అనేక ఫీచర్లు ఈ స్మార్ట్ వాచ్ లో ఉన్నాయి. అవెంటో ఇక్కడ చుద్దాం.

April 13, 2023 / 04:55 PM IST

only passenger in flight: విమానంలో ఒక్కడే.. టిక్కెట్ ధరతో వీఐపీ ప్రయాణం!

యూకేలో ఓ వ్యక్తి టిక్కెట్ ఛార్జీతో విమానంలో ఒక్కడే వీఐపీలా ప్రయాణించాడు. ఆ రోజుకు ఆ విమానానికి ఎవరూ టిక్కెట్ తీసుకోకపోవడంతో ఒక్కడే ప్రయాణించాడు.

April 13, 2023 / 04:39 PM IST