రాజస్థాన్‌లో సోమవారం తెల్లవారుజామును ఘోర రైలు ప్రమాదం జరిగింది. ముంబై టెర్నినస్ – జోద్‌పుర్ సూర్యనగరి ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. 11 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో పలువురిగి గాయాలయ్యాయి. వీరిని అంబులెన్స్‌లో హాస్పిటల్‌కు తరలించారు. విషయం తెలియగానే ఘటనా ప్రాంతానికి అధికారులు చేరుకున్నారు. రైలులోని ప్రయాణీకులను బస్సులలో వారి వారి ప్రాంతాలకు తరలించారు. ఈ ప్రమాదం ఉదయం 3 గంటల 27 నిమి...
కేసీఆర్ ఏపీలో పవన్ కళ్యాణ్‌కు గండి కొడతారా? ఇప్పటి వరకు తెలంగాణకే పరిమితమైన భారత రాష్ట్ర సమితి(BRS) జాతీయ పార్టీగా మారడంతో ఇతర రాష్ట్రాలలో పార్టీ పటిష్టత, కార్యకలాపాలు, పోటీ తదితర అంశాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా తొలుత సాటి తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో వేగంగా అడుగులు వేస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో పార్టీ అనుబంధ వ...
యమరథంతో బాబు, డీజీపీ కట్టడి చేయాలి: కొడాలి నాని, బీఆర్ఎస్‌పై ఏమన్నారంటే గుంటూరులో టీడీపీ సభ ప్రమాదంపై వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. చంద్రబాబు ప్రచార యావ కారణంగా నిన్న కందుకూరులో 8 మంది, ఇప్పుడు గుంటూరులో ముగ్గురు.. మొత్తం పదకొండు మంది చనిపోయారని మంత్రులు కొడాలి నాని సోమవారం నిప్పులు చెరిగారు. చంద్రబాబు యమరథంతో ప్రజలను చంపేస్తున్నాడన్నారు. ఆయన పబ్లిసిటీ పిచ్చితో అమాయకులు బలి అవుతున్నారన...
చంద్రబాబు సభ: ఎన్నారై ఉయ్యూరు ఎమ్మెల్యే టిక్కెట్ ఆశిస్తున్నారా? టీడీపీ సభలో వారంలోపే మరో దుర్ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. గుంటూరు సదాశివనగర్‌లోని వికాస్ హాస్టల్ గ్రౌండ్స్‌లో ఆదివారం నిర్వహించిన చీరల పంపిణీ, చంద్రన్న సంక్రాంతి కిట్ అందజేతలో తొక్కిసలాట చోటు చేసుకొని, ముగ్గురు మహిళలు మృత్యువాత పడ్డారు. పలువురికి గాయాలయ్యాయి. అంతకుముందు కందుకూరులో చంద్రబాబు సభలో ఎనిమిది మంది చనిపోయారు. ఈ దార...
తన ఫోన్ ని ప్రభుత్వాలు హ్యాక్ చేస్తున్నాయని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు. తన ఫోన్ హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని.. జాగ్రత్తగా ఉండాలంటూ ఆపిల్ సంస్థ తనకు హెచ్చరించిందంటూ ఆయన ట్వీట్ చేశారు. ఐ ఫోన్ ను హ్యాక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ యాపిల్ సంస్థ తనకు పంపిన హెచ్చరికను ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ...
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ సర్పంచుల నిధుల సమస్యలపై రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ధర్నాచౌక్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేపట్టాలని నిర్ణయించింది. దీనికోసం పోలీసుల అనుమతులు కోరగా, నిరాకరించారు. పోలీసులు అనుమతులు నిరాకరించినప్పటికీ, సమస్యలపై ధర్న...
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. ఉద్యోగులు… విధులకు ఆలస్యంగా రావడానికి వీల్లేదు అని తేల్చి చెప్పింది. ఇకపై ఉద్యోగులు విధులకు పదినిమిషాలు ఆలస్యమైనా వేతనాల్లో కోతలు విధించాలని నిర్ణయించింది. కార్యాలయాలకు ఖచ్చితమైన సమయానికి హాజరుకావాలని, పదినిమిషాల కంటే ఎక్కువ ఆలస్యమైతే జీతాల్లో కోతలు విధిస్తామని ఏపీ ప్రభుత్వం హెచ్చరించింది...
తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ పై వైసీపీ యువనేత దేవినేని అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వంగవీటి మోహనరంగా చనిపోయినప్పుడు దేవినేని నెహ్రూ .. దగ్గరే వున్నారని బొండా ఉమా పేర్కొన్నారు. రంగా హత్య జరిగినప్పుడు నెహ్రూ దొడ్డిలోనే కొడాలి నాని వున్నారని ఆరోపించారు. రంగా వర్ధంతిని ఏ సామాజికవర్గం నిర్వహించాలో డిసైడ్ చేయడానికి కొడాలి నాని ఎవరంటూ ప్రశ్నించారు బొండా ఉమా. దీనికి దేవినేని నెహ్రూ తనయుడ...
తెలంగాణ మంత్రి హరీష్ రావుపై బీజేపీ నేత ఈటల రాజేందర్ విమర్శల వర్షం కురిపించారు. కేంద్రం ఇచ్చిన నిధులను వృథా చేశారని మండిపడ్డారు. కేంద్రం ఇచ్చిన నిధులను సర్పంచులకు తెలియకుండా డ్రా చేశారని ఈటెల రాజేందర్ విమర్శించారు. 12 వేల గ్రామాల్లో నిధులు లేక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకొంటుంటే అవి పట్టించుకోకుండా ఇతర పార్టీల మీద విమర్శ చేస్తున్నారని ఆయన అన్నారు. స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వమని మీ మామను కన్విన...
టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్ కి శుక్రవారం ఉాదయం రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆయన చాలా తీవ్రంగా గాయపడ్డారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో… సినీ నటి ఊర్వశి స్పందించిన తీరు అందరినీ ఆశ్చర్యపరించింది. అయితే ఆమె పంత్ గురించి ఎలాంటి ప్రస్తావన తీయకుండా.. సింపుల్‌గా ప్రార్థిస్తున్నాను అంటూ పోస్టును షేర్ చేసింది. ఈ పోస్టు సోషల్ మీడియాలో ట...
న్యూ ఇయర్ వేడుకలు మొదలయ్యాయి. మరొక్కరోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలంతా నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ న్యూ ఇయర్ సందర్భంగా ప్రజలంతా వేడుకలు జరుపుకోవాలని అనుకుంటారు. ఈ నేపథ్యంలోనే నగర పోలీసు విభాగం ట్రాఫిక్ ఆంక్షలు విధించింది. హైదరాబాదులో డిసెంబరు 31వ తేదీ రాత్రి 10 గంటల నుంచి 2 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. అటు, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనూ ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ ఆంక్షలు...
ఢిల్లీ పర్యటన ముగించుకొని వచ్చిన సీఎం జగన్…. నేడు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో పర్యటించారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన… మాజీ సీఎం జగన్, పవన్ లపై విమర్శల వర్షం కురిపించారు. కుందుకూరు ఘటనపై కూడా ఆయన స్పందించారు. కొందరు ఈ రాష్ట్రం కాకపోతే ఆ రాష్ట్రం.. ఈ ప్రజలు కాకపోతే ఆ ప్రజలు..ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ.. ఈ భార్య కాకపోతే ఆ భార్యతో అన్నట్లు వీరి స్టైల్...
సీఎం జగన్ కి ముద్రగడ పద్మనాభం మరో లేఖ రాశారు. వారంలో ఇది రెండో లేఖ కావడం గమనార్హం. ఈ లేఖలో ఆయన దళితుల పదవులకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించారు. దళితులు ఎవరి ప్రమేయం లేకుండా వారి పదవులకు వారే ఓటు వేసుకునే విధానం గురించి ఆలోచన చేయాలని కోరారు.. కొన్ని పదవులలోనైనా దళితులకు పూర్తి స్వేచ్ఛ ఇప్పించాలని ముద్రగడ కోరారు. దళిత నాయకులతో సమావేశం పెట్టి వారి సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళాలని సీఎంకు ముద్రగడ...
ఇటీవల జనసేన పార్టీ నేత అని చెప్పుకుంటూ తిరుగుతున్న రఘవరావు ఓ బాలికను వేధించిన సంగతి తెలిసిందే. ప్రేమ, పెళ్లి అంటూ ఇబ్బంది కూడా పెట్టాడు. ఈ విషయం తీవ్ర దుమారం రేపింది. అయితే… అతనితో తమకు ఎలాంటి సంబంధం లేదని జనసేన క్లారిటీ ఇచ్చింది. కాగా… ఈ విషయంపై తాజాగా మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. ‘మహిళల పట్ల తప్పుగా, అసభ్యంగా లైంగింక వేధింపులకు గురిచేసేవాళ్ళని జనసేన పార్టీ ఎప్పుడూ క్షమ...
టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ కారుకు యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడ్డారు. పంత్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన ఉన్న రెయిలింగ్ ని ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కారులో మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైంది. పంత్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రిషబ్‌పంత్ యాక్సిడెంట్‌పై క్రికెట్ అభిమానులు ఆందోళన చెందు...