• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఢిల్లీలో మకాం వేసిన బండి సంజయ్, ఈటల..!

Bandi Sanjay - Etela : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ , హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ లు ఢిల్లీ కి మకాం మర్చారు. అధిష్టానం నుండి పిలుపు రావడం తో వీరు బుధువారం మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లారు. మరో ఎనిమిది నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి.

April 13, 2023 / 12:28 PM IST

Shakuntalam: ప్రీమియర్ షోలు రద్దు..కారణమెంటీ?

సమంత(Samantha) మెయిన్ క్యారెక్టర్లో యాక్ట్ చేసిన శాకుంతలం(Shakuntalam) మూవీ ప్రీమియర్ షోలు(premiere shows) రద్దు చేసినట్లు సోషల్ మీడియాలో వార్త తెగ చక్కర్లు కోడుతుంది. అయితే ఏప్రిల్ 10న వేసిన ప్రీమియర్ షోలలో సినిమాలో కొన్ని తప్పులు కనిపించాయని.. వాటిని మార్పు చేసి మళ్లీ ఏప్రిల్ 13న మీడియా కోసం ప్రీమియర్స్ వేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ క్రమంలో రేపు ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా లెవల్లో రిల...

April 13, 2023 / 12:23 PM IST

Chandrababu సెల్ఫీ ఛాలెంజ్.. గుండెల్ని పిండేస్తున్న జగన్ చేసిన తప్పు

సీమ పర్వీన్ కు ఇచ్చే పెన్షన్ తొలగించడానికి మనసెలా వచ్చింది? 18 ఏళ్లు వచ్చినా తల్లిదండ్రులు చేతులపై పెరుగుతున్న ఈ బిడ్డ పెన్షన్ తొలగిస్తారా? ఇంట్లో 300 యూనిట్ల విద్యుత్ వాడారని పెన్షన్ కట్ చేయడమే సంక్షేమమా?

April 13, 2023 / 12:23 PM IST

125 Feet అంబేద్కర్ విగ్రహాం ఆవిష్కరణ రేపే.. విశేషాలివిగో..?

హుస్సేన్ సాగర్ తీరంలో ఎన్టీఆర్ గార్డెన్ ఆనుకుని ఉన్న స్థలంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ రేపు (శుక్రవారం) ఆవిష్కరిస్తారు.

April 13, 2023 / 12:30 PM IST

Rayudu : ఏపీ రాజకీయాల్లోకి క్రికెటర్ అంబటి రాయుడు..!

టీమిండియా క్రికెటర్ (Cricketer) రాజకీయాల్లోకి రాబోతున్నాడు. క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు (Ambati Tirupati Rayudu) ప్రస్తుతం ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో ప్రస్తుతం ఆడుతున్న అంబటి రాయుడు.. ఈ సీజన్ ముగించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ (AP) ఎన్నికల రాజకీయాలకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.

April 13, 2023 / 12:28 PM IST

Bihar:షాకింగ్.. అంత్యక్రియలు చేసిన 3రోజుల తర్వాత తిరిగి వచ్చిన వ్యక్తి

దిఘా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ వ్యక్తి మృతి చెందడంతో అతని బంధువులు మృతదేహాన్ని దహనం చేశారు. కానీ అంత్యక్రియలు జరిగిన మూడు రోజుల తర్వాత వ్యక్తి సజీవంగా తిరిగి వచ్చాడు. ఆ వ్యక్తిని చూసి ఇంట్లో ఉన్నవారంతా షాక్ అయ్యారు.

April 13, 2023 / 12:16 PM IST

KTR: చీమలపాడు బాధితులకు కేటీఆర్ పరామర్శ.. ప్రమాదం జరిగిన తీరుపై ఆరా

చీమలపాడు ప్రమాదంలో గాయపడిన వారినిహైద్రాబాద్(Hyderabad) నిమ్స్ హాస్పిటల్లో(Nims) రాష్ట్ర మంత్రి కేటీఆర్ గురువారం పరామర్శించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

April 13, 2023 / 12:00 PM IST

Tirupati : కైలాసగిరుల్లో‌ దట్టమైన మంటలు, ఎట్టకేలకు అదుపులోకి

తిరుపతి జిల్లా (Tirupati District) శ్రీకాళహస్తీశ్వరాలయానికి(Srikalahasteeshwaralayam) సమీపంలోని కైలాసగిరుల్లో భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి. బుధవారం సాయంత్రం 5 గంటల నుంచే దట్టమైన పొగలు వ్యాపించి, రాత్రి వరకు అగ్నికీలలు(Agnikilalu) ఎగిసిపడ్డాయి. సుమారు రెండు కిలో మీటర్లకు పైగా అటవీ ప్రాంతమంతా దగ్ధమైందని అధికారులు అంచనా వేస్తున్నారు.

April 13, 2023 / 11:45 AM IST

Telangana CID రూ.4 కోట్లు ముంచిన ముసలాయన.. 18 ఏళ్లకు చిక్కిన దొంగ

అతడి ఆచూకీ ఎంతకీ లభించకపోవడంతో కొన్నాళ్లకు ఈ కేసు సీఐడీ విభాగానికి బదిలీ అయ్యింది. పలుసార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ క్షీర్ సాగర్ నుంచి ఎలాంటి స్పందన లభించలేదు. అతడిపై పోలీసులు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.

April 13, 2023 / 11:45 AM IST

Next cm అంటూ.. మచిలీపట్నంలో చంద్రబాబుకు తారక్ ప్లెక్సీల సెగ

మచిలీపట్నం పర్యటనలో చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల నుంచి నిరసన ఎదురయ్యింది. నెక్ట్స్ సీఎం తారక్ అంటూ ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. వాటిని చూసి చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది.

April 13, 2023 / 11:42 AM IST

Nitin Gadkari :పోలీసుల అదుపులో గడ్కారీని బెదిరించిన వ్యక్తి .. విచారణలో షాకింగ్ నిజాలు

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని చంపుతానని బెదిరించి, భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసిన జయేష్ పుజారాను నాగ్‌పూర్ పోలీసులు విచారిస్తున్నారు. అతనిపై యూఏపీఏ చట్టం కింద చర్యలు తీసుకుంటామన్నారు.

April 13, 2023 / 11:35 AM IST

Rajasthan News : ఇది కదా ప్రేమంటే… భర్త కోసం ఏకంగా మొసలితో పోరాడిన భార్య…!

Rajasthan : భర్త మీద ఏ భార్యకైనా ప్రేమ ఉంటుంది. భర్త ప్రాణాలతో ఉండాలని చాలా మంది పూజలు లాంటివి కూడా చేస్తూ ఉంటారు. అయితే.. ఓ మహిళ మాత్రం భర్త ప్రాణాల కోసం తన ప్రాణాలను అడ్డు వేసింది. మొసలి నోటికి ఆహారంగా దొరికిన భర్తను కాపాడుకోవడానికి ఏకంగా పోరాటం చేసింది.

April 13, 2023 / 11:23 AM IST

Yuvagaḷam : వైఎస్ఆర్ పై నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

టీడీపీ (TDP) నేత నారా లోకేష్ యువగళం (Yuvagaḷam) పాదయాత్రలో దివగంత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి(YS Rajasekhar Reddy)పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘రాజకీయాల్లో ఓ లక్ష్మణ రేఖ ఉంటుంది. దాన్ని ఎవరూ దాటకూడదు. ఈ విషయాన్ని మాజీ ముఖ్యమంత్రులు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) లు దీన్ని ఆచరించి చూపారని ఆయన తెలిపారు

April 13, 2023 / 11:17 AM IST

Principal అసభ్య ప్రవర్తన.. కలెక్టర్, డీఈవోకు ఫిర్యాదు, సస్పెండ్

జగిత్యాల జిల్లా ఇటిక్యాల మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ తోటి మహిళా సిబ్బందితో తప్పుగా ప్రవర్తించాడు. కొలిగ్స్ వీడియో తీసి కలెక్టర్, డీఈవోకు పంపించారు. దీంతో అతనిని సస్పెండ్ చేశారు.

April 13, 2023 / 11:14 AM IST

Secunderabad:అర్ధరాత్రి దారుణం.. భర్త కళ్లముందే భార్య హత్య

రాణిగంజ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్(Panjab National Bank) సమీపం వద్ద యాచకురాలు దారుణ హత్యకు గురైంది. ఫుట్ పాత్ పై నిద్రస్తున్న మహిళ పై గుర్తు తెలియని వ్యకి బండ రాయితో హత్య చేశారు. యాచకురాలి(Begger) పక్కనే భర్త కూడా ఉండటం గమనార్హం.

April 13, 2023 / 11:06 AM IST