వరంగల్ జిల్లాలో ఇటీవల నిర్మించిన మెడికల్ కాలేజీ, క్యాన్సర్ ఆస్పత్రిని సీఎం కేసీఆర్ ఈ రోజు ప్రారంభించారు. ప్రస్తుతం వరంగల్ పర్యటనలో ఉన్న ఆయన మెడికల కాలేజీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. తెలంగాణలో భవిష్యత్తులో జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ఎన్నో త్యాగాలు, ఉద్యమాలతో పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుక...
హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. బేగంపేటలో భారీ శబ్ధంతో ఒక్కసారిగా ఆగిపోయింది. ఒక్క కుదుపుతో ట్రైన్ ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందారు. బేగంపేట నుంచి నెక్లెస్ రోడ్డు వైపు వెళుతుండగా సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ట్రైన్ ఒక్కసారిగా భారీ శబ్ధం చేస్తూ ఆగిపోయింది. బేగంపేట నుంచి నెక్లెస్ రోడ్ రూట్ లో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. లోకల్ ట్రైన్ నాంపల్లికి వెళ్తున్న సమ...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. సొంతంగా ఓ జెట్ విమానం కొనుగోలు చేయనున్నారు. దీని కోసం ఆయన ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దసరా రోజున ఈ విషయంలో ఆయన కీలక ప్రకటన చేయాలని నిర్ణయం తీసుకున్నారు కూడా. కాగా.. ఇప్పటికే పార్టీ పేరును సిద్ధం చేసుకున్నారు, విజయదశమి రోజున సీఈసీకి సమర్పించే పత్రాలపై సంతకాలు చేయనున్నారు. ఇక ...