• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Pooja Hegde: గోల్డెన్ గ్లో డ్రెస్సులో పూజా హెగ్డే క్లిక్స్

బుట్ట బొమ్మ బ్యూటీ, స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde) ఇటీవల తన ఇన్ స్టా ఖాతాలో క్యూట్ చిత్రాలను పోస్ట్ చేసింది. ఆ చిత్రాల్లో గోల్డెన్ గ్లో కలర్ డ్రెస్ ధరించి ఉన్న ఈ అమ్మడు పలు రకాలుగా ఫొటోలకు ఫోజులిచ్చి ఆకట్టుకుంది. అంతేకాదు అంతకు ముందు ఎల్లో కలర్ డ్రెస్ ధరించిన పిక్స్ ను సైతం పోస్ట్ చేసింది. ఇవి చూసిన నెటిజన్లు ఆరెంజ్ ఆర్మీ, సూపర్ బ్యూటీ, లవ్ యూ అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ...

April 14, 2023 / 11:31 AM IST

SIT 3 రోజుల కస్టడీకి సుష్మిత-సాయి లౌకిక్ దంపతులు

టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సాయి లౌకిక్, సుస్మితను సిట్ అధికారులు విచారిస్తారు. తన భార్య సుష్మిత కోసం డీఏవో కొశ్చన్ పేపర్‌ను ప్రవీణ్ నుంచి రూ.10 లక్షలకు సాయి లౌకిక్ కొనుగోలు చేశాడని సిట్ చెబుతోంది.

April 14, 2023 / 11:18 AM IST

Karnaraka elections: ఎన్నికల బరిలో కేజీఎఫ్ బాబు భార్య

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో చిక్కపేట నియోజకవర్గం నుండి కేజీఎఫ్ బాబు సతీమణి బరిలోకి దిగుతున్నారు.

April 14, 2023 / 11:06 AM IST

Shaakuntalam Movie Review: శాకుంతలం మూవీ రివ్యూ

ప్రముఖ హీరోయిన్ సమంత(Samantha Ruth Prabhu) యాక్ట్ చేసిన పాన్ ఇండియా మూవీ శాకుంతలం(Shaakuntalam) ఈరోజు(ఏప్రిల్ 14న) విడుదలైంది. అభిజ్ఞాన శాకుంతలం స్టోరీ ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం లవ్ స్టోరీ ఎలా ఉందో ఇప్పుడు చుద్దాం.

April 14, 2023 / 02:20 PM IST

Corona టెన్షన్.. మళ్లీ పెరుగుతోన్న కేసులు.. 24 గంటల్లో ఎన్ని అంటే..?

కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 11,109 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది.

April 14, 2023 / 10:44 AM IST

Vidadala Rajini: విడదల రజనీకి టిక్కెట్ ఇస్తే.. హెచ్చరించిన వైసీపీ అసమ్మతి

2024 ఎన్నికల్లో విడదల రజనీకి టిక్కెట్ ఇస్తే తాము సహకరించేది లేదని చిలకలూరిపేట వైసీపీ అసమ్మతి వర్గీయులు హెచ్చరించారు.

April 14, 2023 / 10:28 AM IST

Ambedkar Jayanti: మహనీయుడికి.. మోడీ, తెలుగు రాష్ట్రాల సీఎంలు నివాళి

ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ లు అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు.

April 14, 2023 / 10:06 AM IST

విశాఖపట్టణంలో ఉద్రిక్తత.. GITAM University వద్ద భూములు స్వాధీనం

పరిపాలన రాజధానిగా విశాఖను చేయాలనే పట్టుదలతో ఉన్న సీఎం జగన్ (YS Jagan) ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని స్వాధీనం చేసుకునే ప్రక్రియ మొదలుపెట్టారు.

April 14, 2023 / 09:42 AM IST

Today Horoscope: ఈ రాశుల వాళ్లు జాగ్రత్త పడాలి.. మిగతా వారు

చైత్రమాసంలో వచ్చే నవమి మంచి రోజుగా భావిస్తారు. ఈ రోజు కొన్ని రాశుల వారికి శుభమే కలుగుతుందని పండితులు చెబుతున్నారు. శుభ ఘడియలు.. రాహుకాలం వంటి చూసుకుని జాగ్రత్తగా ఉంటే గురువారం అద్భుతంగా ఉంటుంది.

April 14, 2023 / 09:11 AM IST

dr br ambedkar: 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహావిష్కరణ.. ట్రాఫిక్ ఆంక్షలు

125 అడుగుల అంబేడ్కర్ విగ్రహావిష్కరణ నేపథ్యంలో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి.

April 14, 2023 / 08:54 AM IST

Kodi Kathi case: సీఎం కాబట్టి కోర్టుకు రావడం నామోషీ కావొచ్చు..!

కోడి కత్తి కేసులో మరింత దర్యాఫ్తును జగన్ కోరడంలో.. కోర్టుకు రావడం ఇష్టం లేకనే అని నిందితుడి తరఫు లాయర్ విజయవాడ ఎన్ఐఏ కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు.

April 14, 2023 / 08:27 AM IST

Yadadri స్వర్ణమయం.. 3 బంగారు కిరీటాలు ఇచ్చిన భక్తుడు

ఆలయంలోని ముఖ మండపంలో నిత్యం సువర్ణ పుష్పార్చన జరిగే యజ్ణమూర్తులైన స్వామి, అమ్మవార్లకు ఆ కిరీటాలు అలంకరించనున్నారు. కానుకలకు ఆలయంలో ప్రధాన పూజారులు నల్లందిగల్ లక్ష్మీ నరసింహాచార్య, కాంటూరి వెంకటాచార్య ప్రత్యేక పూజలు చేశారు.

April 14, 2023 / 08:26 AM IST

dr br ambedkar: అంబేడ్కర్‌కు ఆ పేరు ఎవరు పెట్టారో తెలుసా?

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ కు అంబేడ్కర్ అని పేరు పెట్టింది కృష్ణ కేశవ్ అంబేడ్కర్ అనే ఉపాధ్యాయులు.

April 14, 2023 / 10:05 AM IST

Breaking తెలంగాణలో భారీ వర్షాలు.. ప్రజలకు భారీ ఉపశమనం

అకాల వర్షాలతో ఎండ వేడిమి నుంచి ప్రజలు తాత్కాలిక ఊరట లభించింది. సాయంత్రం వరకు ఇదే ముసురు కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.

April 14, 2023 / 07:34 AM IST

Rain in Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షం

భాగ్యనగరంలోని పలుచోట్ల గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది.

April 13, 2023 / 10:11 PM IST