»Pooja Hegde Clicks In Golden Glow And Yellow Dress
Pooja Hegde: గోల్డెన్ గ్లో డ్రెస్సులో పూజా హెగ్డే క్లిక్స్
బుట్ట బొమ్మ బ్యూటీ, స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde) ఇటీవల తన ఇన్ స్టా ఖాతాలో క్యూట్ చిత్రాలను పోస్ట్ చేసింది. ఆ చిత్రాల్లో గోల్డెన్ గ్లో కలర్ డ్రెస్ ధరించి ఉన్న ఈ అమ్మడు పలు రకాలుగా ఫొటోలకు ఫోజులిచ్చి ఆకట్టుకుంది. అంతేకాదు అంతకు ముందు ఎల్లో కలర్ డ్రెస్ ధరించిన పిక్స్ ను సైతం పోస్ట్ చేసింది. ఇవి చూసిన నెటిజన్లు ఆరెంజ్ ఆర్మీ, సూపర్ బ్యూటీ, లవ్ యూ అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ లేటెస్ట్ చిత్రాలు ఎలా ఉన్నాయో మీరు కూడా ఓ సారి లుక్కేయండి మరి.