• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Manjeera Pushkaralu ఈనెల 22 నుంచి మంజీరా నది పుష్కరాలు..

నదిలో స్నానాలు చేస్తే సకల పాపాలు హరిస్తాయని నమ్మకం. ఇక పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తే వారి ఆత్మలు శాంతిస్తాయని విశ్వాసం. ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉండడంతో ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది.

April 17, 2023 / 11:23 AM IST

Hydలో హై పవర్ రిమాండ్.. నాలుగేళ్ల తర్వాత రికార్డు స్థాయిలో వినియోగం

గ్రేటర్ హైదరాబాద్‌లో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. నాలుగేళ్ల తర్వాత ఏప్రిల్ నెలలో హై పవర్ డిమాండ్ నెలకొంది. పొద్దంతా ఎండలు ఉండగా.. సాయంత్రం ఉక్కపోతతో ఏసీలు, కూలర్లు ఆన్ చేయడంతో పవర్ డిమాండ్ ఎక్కువ అవుతుంది.

April 17, 2023 / 10:54 AM IST

Pawan Kalyan: వైసీపీ నేతలారా… తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పండి

వైసీపీ నేతలు... తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.

April 17, 2023 / 10:53 AM IST

Inhuman Incident కుల బహిష్కరణతో వృద్ధుడు మృతి.. అంత్యక్రియలపై కుల పెద్దల అడ్డగింత

ప్రస్తుత ఆధునిక సమాజంలో కూడా ఇలాంటి సామాజిక దురాచారాలు జరగడం దారుణం.

April 17, 2023 / 10:38 AM IST

Minister Suresh: వైయస్ భాస్కర రెడ్డి అరెస్ట్‌పై మాటమార్చిన మంత్రి సురేష్

వైయస్ భాస్కర రెడ్డి అరెస్టుపై మంత్రి ఆదిమూలపు సురేష్ కొద్ది గంటల్లోనే మాట మార్చారు. తొలుత చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న ఆయన ఆ తర్వాత మాత్రం భాస్కర్ రెడ్డి అరెస్ట్ ను ఖండించారు.

April 17, 2023 / 10:22 AM IST

Maharashtra: కారు బ్యానెట్‌పై ట్రాఫిక్ పోలీస్‌ను 20 కి.మీ. లాక్కెళ్లాడు

మద్యం మత్తు, మాదకద్రవ్యాలు సేవించిన మత్తులో ఓ వ్యక్తి తన కారుపై ట్రాఫిక్ పోలీసును దాదాపు పంతొమ్మిది కిలో మీటర్లు లాక్కెళ్లిన సంఘటన మహారాష్ట్రలో జరిగింది.

April 17, 2023 / 09:59 AM IST

Islamabad రోడ్డు ప్రమాదంలో పాకిస్థాన్ మంత్రి దుర్మరణం

కారు వెళ్లి గోడను ఢీకొట్టడంతో మంత్రి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

April 17, 2023 / 09:41 AM IST

IPL 2023 ముంబై, కలకత్తా మ్యాచ్ లో గొడవ.. ముగ్గురికి భారీ జరిమానా

అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డాడు. ఆగ్రహంతో దాడి చేసేందుకు వెళ్లాడు. అక్కడ ఉన్న ఆటగాళ్లు నిలువరించారు. దీంతో కొంత గందరగోళం ఏర్పడింది.

April 17, 2023 / 08:52 AM IST

Bhushan Award మహారాష్ట్రలో ఘోరం.. అవార్డు వేడుకలో వడదెబ్బతో 13 మంది మృతి

ఎండాకాలం కావడంతో ఈ కార్యక్రమానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. కానీ వాటిని పట్టించుకోలేదు. సభకు హాజరైన వారికి నీడ సౌకర్యం కల్పించలేదు. తీవ్రమైన ఎండలకు ప్రజలు తాళలేక అస్వస్థతకు గురయ్యాయి. ఏకంగా 600 మంది అస్వస్థతకు లోనయ్యారు.

April 17, 2023 / 08:17 AM IST

YS Viveka murder case: నేడు అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ నేడు ఎంపీ అవినాష్ రెడ్డిని విచారించనుంది.

April 17, 2023 / 08:07 AM IST

DMK files: అన్నామలైకి రూ.500 కోట్ల పరువు నష్టం నోటీసులు

అంబేడ్కర్ జయంతి రోజున స్టాలిన్ తో పాటు పలువురు నేతల పైన చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవని డీఎంకే ఆర్గనైజేషన్ సెక్రటరీ అర్ ఎస్ భారతి పేర్కొన్నారు.

April 17, 2023 / 07:48 AM IST

Horoscope నేటి రాశి ఫలాలు.. ఈ రాశివారికి ఆర్థికంగా కలిసి వస్తుంది

అధిక సమయం మీ అభివృద్ధి కోసం వెచ్చించాలి. అపూర్వ విజయాలు దక్కుతాయి. అందరి నుంచి మెప్పు పొందుతారు. ఒక శుభవార్త మీకు ఆనందాన్ని కలిగిస్తుంది.

April 17, 2023 / 07:29 AM IST

Jd laxminarayana: విశాఖ జిల్లా నుండి పోటీ పక్కా..

విశాఖ నుండి పోటీ చేస్తానని ఇప్పటికే పలు మార్లు చెప్పారు లక్ష్మినారాయణ మరిసారి స్పష్టం చేశారు. పోటీ పక్కా అంటున్నారు.

April 17, 2023 / 06:36 AM IST

BCCI : టోర్నమెంట్లకు భారీగా ప్రైజ్‌మనీ పెంచిన బీసీసీఐ

దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్లకు బీసీసీఐ భారీగా ప్రైజ్ మనీని పెంచింది. ఈ నేపథ్యంలో క్రికెటర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

April 16, 2023 / 10:18 PM IST

Delhi Liquor Scam : ముగిసిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విచారణ..పలువురు నేతలు అరెస్ట్

సీబీఐ అధికారులు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను విచారించారు. దాదాపు 9 గంటల పాటు సీబీఐ విచారణ సాగింది.

April 16, 2023 / 09:47 PM IST