• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

NTR 30: ‘ఎన్టీఆర్ 30’లో హీరోయిన్, విలన్ ఎంట్రీ!

ఆర్ఆర్ఆర్ తర్వాత.. కొరటాల శివ(koratala siva) దర్శకత్వంలో ఎన్టీఆర్ 30(ntr 30) ప్రాజెక్ట్ చేస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్లో పవర్ ఫుల్‌గా రాబోతోంది ఎన్టీఆర్ 30. ఇదే వర్కింగ్ టైటిల్‌తో సెట్స్ పైకి వెళ్లంది ఈ సినిమా. ఇప్పటికే ఓ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. తాజాగా షెడ్యూల్‌ కోసం హీరోయిన్, విలన్ రంగంలోకి దిగబోతున్నట్టు సమాచారం.

April 17, 2023 / 04:24 PM IST

Amarnath Yatra : భక్తులకు శుభవార్త.. అమర్‌నాథ్ యాత్ర తేదీలు ఖరారు

2019లో జమ్మూ కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి రద్దు చేసిన నేపథ్యంలో ఆ ఏడాది అమర్ నాథ్ యాత్ర (Amarnath Yatra) అర్థాంతరంగా ముగిసింది. కరోనా మహమ్మారి కారణంగా 2020, 2021లో యాత్రికులను అనుమతించలేదు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈ ఏడాది కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అమర్‌నాథ్ యాత్ర నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది.

April 17, 2023 / 04:18 PM IST

Stock Market: 520 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్..ఐటీ స్టాక్స్ ఎఫెక్ట్!

దేశంలో ప్రధానంగా ఐటీ, బ్యాంకింగ్ రంగాల ఆదాయాల నివేదికలు రానున్న నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు(indian stock market) సోమవారం నష్టాలను చవిచుశాయి. ఈ క్రమంలో సెన్సెక్స్(Sensex) 520 పాయింట్లు కోల్పోవగా, నిఫ్టీ(nifty) 121 పాయింట్లు నష్టపోయింది.

April 17, 2023 / 04:32 PM IST

Vitamin B12: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తప్పక తినాల్సిందే

విటమిన్లు మన శరీరంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మనం తీసుకునే ఆహారం(Food)లో ఇవి లోపిస్తే ఎముకలు బలహీనపడతాయి. కీళ్ల నొప్పులు కూడా ఎదుర్కొంటారు. ఇలాంటి ఆహారాలు తీసుకోని వారికి రక్తహీనత వచ్చే ప్రమాదం ఉంది.

April 17, 2023 / 03:55 PM IST

Suryakumar: సూర్యకుమార్ యాదవ్ కి రూ.12లక్షల జరిమానా..!

రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్‌రేట్‌ను కొనసాగించినందుకు సూర్యకుమార్‌కు ఐపీఎల్ జరిమానా విధించింది. ఈ సీజన్‌లో ముంబైకి ఇది మొదటి నేరం కాబట్టి, స్టాండ్-ఇన్ కెప్టెన్ సూర్యకుమార్‌కు కనీస ఓవర్ రేట్ నేరాలకు సంబంధించి IPL ప్రవర్తనా నియమావళి ప్రకారం రూ.12 లక్షల ఫైన్ వేసింది.

April 17, 2023 / 03:47 PM IST

KTR Child photo : మంత్రి కేటీఆర్ చిన్ననాటి ఫొటోవైరల్

అందరికీ చిన్ననాటి జ్ఞాపకాలు ఎప్పుడూ మధురంగా ఉంటాయి. చిన్నప్పటి డ్రెస్సింగ్ స్టైల్, హెయిల్ స్టైల్ (Hair style) తిరిగి ఇప్పుడు ఫోటోల్లో చూసుకుంటే మనమేనా? అనిపిస్తాయి. మంత్రి కేటీఆర్ (KTR) గారు తన చిన్ననాటి ఫోటో ఒకటి ట్విటర్‌లో షేర్ చేశారు. అప్పటి తన హెయిర్ అండ్ స్టైల్ అంటూ పోస్ట్ చేసిన ఫోటోకి ట్విటర్‌లో అనూహ్య స్పందన వస్తోంది.

April 17, 2023 / 03:48 PM IST

Harish Rao: ఏపీ నేతలు ఎగిరెగిరి పడుతున్నరు..చేతనైతే వీటిపై పోరాడండి

ఏపీ నేతలు చేతనైతే ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు సహా పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం పోరాడాలని తెలంగాణ మంత్రి హరీశ్ రావు(Harish Rao) వ్యాఖ్యానించారు.

April 17, 2023 / 03:41 PM IST

Avinash reddyకి స్వల్ప ఊరట.. సీబీఐ విచారణ వాయిదా, మళ్లీ ఎప్పుడంటే..

వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి స్వల్ప ఊరట కలిగింది. సీబీఐ విచారణ వాయిదా పడింది. రేపు ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరుకావాలని అధికారులు సమాచారం ఇచ్చారు.

April 17, 2023 / 04:45 PM IST

Minister KTR : సిరిసిల్ల జిల్లాలో పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవం

మంత్రి కేటీఆర్‌ (Minister KTR) సిరిసిల్ల (Sircilla) జిల్లాలో పర్యటిస్తున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం దూమాల గ్రామంలో బీరప్ప ఉత్సవాల్లో పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రాజన్నపేట (Rajannapet)గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతి కార్యాలయాన్ని ప్రారంభించారు.

April 17, 2023 / 03:45 PM IST

Janhviకి మరో ఛాన్స్.. ఈసారి చెర్రీతో అవకాశం..బుచ్చిబాబు మూవీలో ఆఫర్

జాన్వీ కపూర్ తెలుగులో మరో మూవీలో ఆఫర్ కొట్టేసింది. రాం చరణ్-బుచ్చిబాబు మూవీలో హీరోయిన్‌గా అవకాశం లభించినట్టు తెలిసింది.

April 17, 2023 / 03:03 PM IST

Vikram: ఏందీ సామీ విక్రమ్ లుక్ మాములుగా లేదుగా..తంగలన్ మేకింగ్ వీడియో రిలీజ్

తమిళ్ స్టార్ హీరో విక్రమ్(chiyaan Vikram) బర్త్ డే సందర్భంగా తాను యాక్ట్ చేస్తున్న తంగలన్(Thangalaan) చిత్రం నుంచి సరికొత్త లుక్ వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు చిత్ర బృందం మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియో చూస్తే ఈ చిత్రంపై మరింత ఆసక్తి పెరుగుతుంది.

April 17, 2023 / 02:47 PM IST

Madhavan: తనయుడికి 5 గోల్డ్ మెడల్స్: సూర్య, ఖుష్బూ, లారా దత్తా ప్రశంసలు

ఆర్ మాధవన్ తనయుడు వేదాంత్ భారత్ తరఫున ఐదు గోల్డ్ మెడల్స్ సాధించడంపై నటి లారా దత్తా, నటుడు సూర్య, నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ సహా పలువురు ప్రశంసించారు.

April 17, 2023 / 03:16 PM IST

Ram Charan: మరో మూవీలో కూడా రామ్ చరణ్ డ్యూయెల్ రోల్!

ఇటీవలే ‘RRR మూవీలో కనిపించిన స్టార్ హీరో రామ్ చరణ్(Ram Charan) తన తర్వాత చిత్రంలో కూడా డ్యూయెల్ రోల్(dual role) చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో వస్తున్న గేమ్ ఛేంజర్‌లో చెర్రీ రెండు క్యారెక్టర్లు చేస్తున్నారు. దీంతోపాటు తర్వాత బుచ్చిబాబు(Buchi Babu Sana) డైరెక్షన్లో రాబోతున్న మూవీలో కూడా రామ్ చరణ్ డ్యూయెల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

April 17, 2023 / 02:14 PM IST

Harishకు అండగా పవన్.. ఏపీ మంత్రుల కామెంట్లు కించపరిచేలా ఉన్నాయంటూ..

తెలంగాణ మంత్రి హరీశ్ రావుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అండగా నిలిచారు. ఇటీవల హరీశ్ చేసిన కామెంట్స్‌పై ఏపీ మంత్రులు విరుచుకుపడిన సంగతి తెలిసిందే. మంత్రుల కామెంట్స్ తెలంగాణ ప్రజలను కించపరిచేలా ఉన్నాయని పవన్ అంటున్నారు.

April 17, 2023 / 02:10 PM IST

Same Gender Marriagesపై మరోసారి భారత్ అభ్యంతరం

ఇలాంటి బంధాలను ప్రస్తుత భారతదేశ వివాహ వ్యవస్థతో సమానంగా పరిగణిస్తే అది ప్రతి పౌరుడిపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని కేంద్రం అభిప్రాయపడింది.

April 17, 2023 / 01:59 PM IST