ప్రముఖ స్టార్ నటి పూజా హెగ్డే(Pooja Hegde), సల్మాన్ ఖాన్ కాంబోలో వస్తున్న చిత్రం కిసీ కా భాయ్ కిసీ కి జాన్. ఈ చిత్రం ఏప్రిల్ 21న పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఈ అమ్మడు ఫుల్ స్వింగ్‌లో ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటుంది. ఆ క్రమంలో రోజుకో మోడల్ స్పెషల్ డ్రెస్సులు ధరించి ఈ బుట్టబొమ్మ ఆకట్టుకుంటుంది. అంతేకాదు ఆ చిత్రాలను ఆమె తన ఇన్ స్టా ఖాతాలో కూడా పోస్ట్ చేస్తుంది. ఇవి చూసిన అభిమ...
ఏపీ సీఎం జగన్.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో సమావేశం అయ్యారు. వివేకా హత్య కేసులో తాజా పరిణామాలపై వీరు చర్చిస్తున్నట్టు తెలిసింది.
ఇద్దరు కలుసుకుని ఏడ్చారు. కాగా అక్కాతమ్ముళ్లు కలవడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామాల్లో ఇలాంటి మార్పులు తీసుకువస్తున్న ‘బలగం’ సినిమా బృందానికి అందరూ అభినందిస్తున్నారు.
నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత.. కొన్నాళ్లు సమంత డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి సామ్(Samantha) కొన్ని మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటునే ఉంది. ఇక ఈ మధ్యలో మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి సమంత డిప్రెషన్‌లోకి వెళ్లిందంటూ.. ఓ బాలీవుడ్ క్రిటిక్ చేసన ట్వీట్ వైరల్‌గా మారింది.
మొహంపై జాతీయ పతాకం పెయింటింగ్ వేసుకున్న బాలికను స్వర్ణ దేవాలయంలోకి అనుమతించలేదు. దానికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ప్రబంధక్ కమిటీ క్షమాపణ చెప్పింది.
ప్రెగ్నెన్సీ సమయంలో తన డ్రెస్సింగ్ గురించి ఉపాసన కొణిదెల స్పందించారు. ప్రెగ్నెన్సీ అనేది జీవితంలో మధుర ఘట్టం అని, డ్రెస్సులు, టూర్ల కోసం ఏ నిబంధన విధించుకోవడం లేదని చెబుతున్నారు.
సంస్కృతంలో 'అక్షయ' అంటే నాశనం లేనిది. 'తృతీయ' అంటే చంద్రుని మూడవ దశ. అక్షయ తృతీయ (అఖ తీజ్ లేదా అక్తి) హిందువులు, జైనులకు ముఖ్యమైన పండుగ. ముహూర్తం కూడా చూడనవసరం లేని నాలుగు తిథిలలో ఇది కూడా ఒకటి. ఇది వైశాఖ మాసంలో శుక్ల పక్షంలోని తృతీయ తిథి నాడు జరుపుకుంటారు. ఈ క్రమంలో ఈరోజు ప్రత్యేకత గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బృందం చర్చలు జరిపింది. పార్టీలోకి రావాలని కోరగా.. 10 సీట్లు ఇస్తేనే వస్తా అని పొంగులేటి స్పష్టంచేసినట్టు తెలిసింది.
సూపర్ స్టార్ మహేశ్ బాబు అనారోగ్యంపై అతని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం జర్మనీలో ఉన్న ఆయన వైద్యుడు హ్యారీతో కలిసి ఫోటో దిగి, పోస్ట్ చేయడంతో టెన్షన్‌కు గురవుతున్నారు.