»Enjoying Pregnancy Not Wearing Any Special Dresses Upasana
Upasana:ప్రెగ్నెన్సీని ఆస్వాదిస్తోన్న.. ప్రత్యేక డ్రెస్సులెవీ వేసుకోవడం లేదు
ప్రెగ్నెన్సీ సమయంలో తన డ్రెస్సింగ్ గురించి ఉపాసన కొణిదెల స్పందించారు. ప్రెగ్నెన్సీ అనేది జీవితంలో మధుర ఘట్టం అని, డ్రెస్సులు, టూర్ల కోసం ఏ నిబంధన విధించుకోవడం లేదని చెబుతున్నారు.
Enjoying pregnancy.. not wearing any special dresses: Upasana
Upasana:ఉపాసన కొణిదెల (Upasana konidela) మరికొన్ని నెలల్లో ఓ పండంటి బిడ్డకు జన్మను ఇవ్వబోతున్నారు. ప్రెగ్నెన్సీ (pregnancy) సమయంలోనూ ఆమె నార్మల్‌గానే ఉంటున్నారు. డ్రెస్సెస్ (dresses).. లేదంటే తన పర్యటనలను వాయిదా వేసుకోవడం లేదు. దీనికి సంబంధించి వివరాలు వెల్లడించారు. ప్రెగ్నెన్సీ అని ఎలాంటి ఆంక్షలు లేకుండా ఉంటున్ననని వివరించారు.
ఉపాసన (Upasana) డ్రెస్సులు క్యాజువల్‌గానే ఉంటున్నాయి. దీంతో స్పందిస్తూ.. ప్రెగ్నెన్సీ (pregnancy) కోసం ప్రత్యేకంగా ఎలాంటి దుస్తులు ధరించడం లేదంటున్నారు. తాను నార్మల్ దుస్తుల్లో (normal dresses) ఫిట్‌గా ఉన్నానని చెబుతున్నారు. ప్రెగ్నెన్సీ జర్నీని తాను ఆస్వాదిస్తున్నానని వివరించారు. ఫారిన్ (foreign) కంట్రీ వెళ్లినా సరే ఇబ్బంది పడటం లేదని తెలిపారు.
ప్రెగ్నెన్సీ అనేది జీవితంలో మధురఘట్టం.. ఓ వేడుకలా ఉండాలని కోరుకుంటున్నా.. ఇదో గొప్ప ప్రయాణం అని ఉపాసన (Upasana) అంటున్నారు. నిజమే.. ఇప్పుడు కామన్ పీపులే బేబీ బంప్ ఫోటో తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో (socila media) పోస్ట్ చేసుకుంటున్నారు. సెలబ్రిటీ కపుల్ (celebrity couple) అయినా రామ్ చరణ్- ఉపాసన దంపతులు మాత్రం నార్మల్‌గా ఉండటం లేదు.
తన డ్రెస్సింగ్ (dressing) , టూర్ల (tours) గురించి ఉపాసన చెప్పుకొచ్చారు. కానీ కొందరు మాత్రం హడావిడి చేస్తుంటారు. బయటకు వెళ్లొద్దు.. తిరగొద్దు అని బంధించినంత పనిచేస్తారు. అలా ఉండొద్దని వైద్యులు కూడా చెబుతున్నారు. అందుకే మిగతా మహిళలు క్యాజువల్‌గా ఉంటున్నారు. వారిని ఆదర్శంగా తీసుకొని ఉపాసన కూడా సరదాగా గడుపుతున్నారు.