sudigali sudheer:సుడిగాలి సుధీర్ (sudigali sudheer).. జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ షోతో (show) ఆయనకు ఎక్కడ లేని హైప్ వచ్చింది. సినిమాల్లో కామెడీ రోల్స్ చేశాడు. ‘గాలోడు’ అనే మూవీలో హీరోగా నటించి.. మెప్పించాడు. ఆశించిన స్థాయిలో హిట్ రాకున్నా.. ఓ రేంజ్లో మాత్రం ఆడింది. వెండితెరపై సుధీర్ (sudheer) పలు షోస్ చేస్తుంటాడు. అయితే ఆయన పెళ్లి గురించే ఎక్కువ చర్చ జరుగుతుంది. ఇందుకు కారణం.. రష్మీతో (rashmi) క్లోజ్‌గా ఉండటం.. దీంతో వీరిద్దరూ పెళ్లి అనే ఒక్కటే చర్చ.. తామిద్దరం మంచి ఫ్రెండ్స్ (friends) అని ఇద్దరూ చెబుతున్నారు. ఇప్పుడు సుధీర్ (sudheer) పెళ్లి ఖాయం అయ్యింది.
జబర్దస్ షోలో మంచి పేరు తెచ్చుకున్న తోటి పార్టిసిపెంట్స్ అంతా పెళ్లి చేసుకున్నారు. కానీ సుధీర్ (sudheer) మాత్రం ఇప్పటివరకు బ్యాచిలర్‌గానే కొనసాగాడు. అందుకు రష్మీతో (rashmi) ప్రేమాయణం అని రూమర్లు వచ్చాయి. ఇద్దరు ఖండించినా.. సుధీర్ (sudheer) పెళ్లి చేసుకోకపోవడంతో ఎక్కడో అనుమానం మాత్రం ఉండేది. వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టాలని సుధీర్ (sudheer) డిసైడయ్యాడు. త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆయన పెళ్లి చేసుకునేది రష్మీని (rashmi) మాత్రం కాదు సుమ.. తనకు వరసకు మరదలు (mardal) అయ్యే అమ్మాయిని మనువాడనున్నాడని తెలిసింది.
బంధువుల అమ్మాయినే సుధీర్ (sudheer) పెళ్లిచేసుకుంటాడట. పెళ్లి (marriage) త్వరలో జరుగుతుందని తెలిసింది. తేదీపై మాత్రం స్పష్టత లేదు. సో.. సుధీర్ కూడా ఓ ఇంటివాడు కాబోతున్నాడట. ఇకపై సుధీర్- రష్మీకి లవ్‌కు సంబంధించి కామెంట్స్/ ట్రోల్స్ బాధ తప్పినట్టే అవుతుంది. మరీ అప్పటివరకు అన్న షోలలో జడ్జీలు (judge)/ పార్టిసిపెంట్స్ ఏడిపించడం ఆపుతారో లేదో చూడాలీ మరీ.