బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్(Salman Khan), టాలీవుడ్ ప్రముఖ హీరో వెంకటేష్ ద్వయం నటించిన కిసికా భాయ్ కిసీకి జాన్ ఈరోజు(ఏప్రిల్ 21న) విడుదలైంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ట్విట్టర్ టాక్ ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ తెలుగు టీవీ నటి ఇంట్లో పెద్ద చోరీ(Big theft) జరిగింది. దీంతో కిలోకుపైగా గోల్డ్, వెండి ఆభరణాలను దొంగలు దోచుకెళ్లినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
స్వల్ప స్కోర్ ను చేధించడానికి దిగిన ఢిల్లీ కూడా తడబడింది. స్వల్ప లక్ష్యాన్ని కూడా చేధించడానికి చివరి ఓవర్ వరకు పోరాడింది. 15 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి రన్ రేట్ (Run Rate) పెంచుకోవాల్సింది పోయి విజయం కోసం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.
ఓ పెళ్లి మండపంలో అందరూ పెళ్లి హడావిడిలో సరదాగా గడుపుతున్నారు. అదే క్రమంలో ఒక్కసారిగా కరెంట్ పోయింది. ఆ తర్వాత పెళ్లి మండపం నుంచి ఒక్కసారిగా అరుపులు, శబ్దాలు వినిపించాయి. ఏం జరిగిందని తెలుసుకునే లోపే అనేక మంది గాయపడ్డారు. ఆ తర్వాత ఎవరో యాసిడ్ దాడి చేశారని తెలుసుకున్న వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లా(chhattisgarh bastar district)లో జరిగింది.
సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్(sai dharam tej) నటించిన విరూపాక్ష సినిమా(Virupaksha Movie) ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ క్రమంలో ఈ చిత్రం ట్విట్టర్ రివ్యూను ఇప్పుడు చుద్దాం.
పొంగులేటి శ్రీనివాసరెడ్డి మే 5వ తేదిన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. నిరుద్యోగ నిరసన దీక్షలో ప్రియాంకా గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.
తెలంగాణలో మరో నిరుద్యోగ నిరసన దీక్ష(Unemployment protest)కు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో ఈనెల 28న నల్గొండ జిల్లాలోని మహత్మాగాంధీ యూనివర్సిటీలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు.
ఎలాన్ మాస్క్ సంస్థ స్పేస్‌ఎక్స్(SpaceX) గురువారం చంద్రుడు, అంగారక గ్రహాలపైకి మిషన్ కోసం రూపొందించిన నెక్ట్స్ జనరేషన్ రాకెట్ స్టార్ షిప్ ను పరీక్షించింది. అయితే ప్రయోగ ప్రత్యక్ష ప్రసారాన్ని చూడటానికి గుమిగూడిన ఉద్యోగుల ఆనందోత్సాహాల మధ్యలోనే రాకెట్ పేలిపోయింది. రాకెట్ దాదాపు నాలుగు నిమిషాల పాటు ఆకాశం వైపు దూసుకుపోయిన తర్వాత అయితే రాకెట్(rocket)నుంచి బూస్టర్‌ను వేరు చేయడంలో విఫలమైనట్లు కనిపించిం...
వ్యవస్థ(vyavastha) వెబ్ సిరీస్ ట్రైలర్‌ను డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ స్టార్ సిద్ధు జొన్నలగడ్డ చేతుల మీదుగా జీ5(ZEE5 Original) గురువారం విడుదల చేసింది. ఈ చిత్రంలో కార్తీక్ రత్నం, సంపత్ రాజ్, హెబ్బా పటేల్, కామ్నా జెఠ్మలానీ కీలక పాత్రల్లో నటించారు. ఈ కోర్టు థ్రిల్లింగ్ కోర్టు డ్రామా ఏప్రిల్ 28న స్ట్రీమింగ్ కానుంది.
బీజేపీ(BJP), వైసీపీ(YSRCP)కుమ్మకయ్యారంటూ టీడీపీ నేత అచ్చెన్నాయుడు(Atchannaidu) అభిప్రాయపడ్డారు. బయటకు మాత్రం ఈ రెండు పార్టీల నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నట్లు నటిస్తున్నారని ఆయన ఆరోపించారు.
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) యాక్ట్ చేస్తున్న ఓజీ మూవీ సెట్(og movie set) నుంచి మరో అప్ డేట్ వచ్చేసింది. చిత్ర బృందం మూవీ సెట్ నుంచి పవన్ చిత్రాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ చిత్రంలో పవన్ మాస్ లుక్ లో క్రేజీగా ఉన్నారు.