• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Congress’s Pawan Khera:దేశాన్ని కాపాడటం కోసమే పోరాటం: కాంగ్రెస్ పవన్ ఖేరా

Congress's Pawan Khera:ప్రధాని మోడీపై (modi) అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరాను (Pawan Khera) అసోం పోలీసులు (police) ఢిల్లీలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ పార్టీ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టును (supreme court) ఆశ్రయించింది. పవన్ ఖేరాకు (pawan khera) సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ద్వారకా కోర్టుకు స్పష్టంచేసింది.

February 23, 2023 / 08:07 PM IST

raghuveera grand daughter:మనమరాలితో రఘువీరా.. జలాశయంలో జాలీగా, (వీడియో)

raghuveera grand daughter:మనమలు, మనమరాళ్లతో ఆ సరదాయే వేరు.. ఇందుకు సెలబ్రిటీలు, పొలిటిషీయన్స్ అతీతులు ఏం కారు.కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరా రెడ్డి (raghuveera reddy) తన మనమరాలితో కలిసి ఎంజాయ్ చేశారు. తన స్వగ్రామం నీలకంఠాపురంలో (neelakantapuram) జలాశయంలో మనమరాలితో కలిసి సరదాగా గడిపారు. ఆ వీడియోను (video) ట్వీట్ చేశారు.

February 23, 2023 / 07:25 PM IST

high court suomoto on dog bite:బాలుడిపై కుక్కల దాడి, సుమోటోగా స్వీకరించిన హైకోర్టు

high court suomoto on dog bite:చిన్నారి ప్రదీప్‌పై (pradeep) కుక్కల దాడి ఘటనను తెలంగాణ హైకోర్టు (high court) సుమోటోగా స్వీకరించింది. ఈ ఘటనపై తీవ్ర దుమారం చెలరేగింది. పలు చోట్ల కుక్కల దాడులకు సంబంధించిన అంశాలు వెలుగులోకి వచ్చాయి.

February 23, 2023 / 06:28 PM IST

Sukhesh Chandrasekhar: జైల్లో ఏడ్చేశాడు…విలువైన వస్తువులు స్వాధీనం

200 కోట్ల రూపాయల మనీలాండరింగ్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న నిందితుడు సుకేష్ చంద్రశేఖర్ తన జైల్లో ఏడ్చిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాదు తనతోపాటు విలావంతమైన వస్తువులు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

February 23, 2023 / 02:09 PM IST

‘namaste andhra pradesh’ఏపీలో బీఆర్ఎస్ పత్రిక.. దేశంలో ఇతర చోట్ల కూడా

‘namaste andhra pradesh’:దేశ రాజకీయాలపై బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ (cm kcr) దృష్టిసారించారు. మిగతా చోట్ల తన వాణిని వినిపించేందుకు మీడియా హౌస్ (media house) ప్రారంభించే యోచనలో ఉన్నారు. ఏపీలో నమస్తే ఆంధ్రప్రదేశ్ పేరుతో పత్రిక నెలకొల్పాలని అనుకుంటున్నారని తెలిసింది.

February 23, 2023 / 01:51 PM IST

IPS Roopa Vs IAS Rohini: 24 గంటల్లో క్షమాపణ, రూ.1 కోటి నష్టపరిహారానికి డిమాండ్

బుధవారం రూప మాడ్గిల్ (IPS officer D. Roopa Moudgil) తన పర్సనల్ ఫోటోలతో పోస్టులు పెట్టడంతో రోహిణి సింధూరి (IAS officer Rohini Sindhuri) తీవ్రంగా పరిగణించారు. తనకు 24 గంటల్లో రాతపూర్వక క్షమాపణ (unconditional apology) చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, తనపై చేసిన అవాస్తవ వ్యాఖ్యలకు గాను (defamatory comments) తనకు రూ.1 కోటి నష్టపరిహారం చెల్లించాలని లీగల్ నోటీసులు పంపించారు.

February 23, 2023 / 01:05 PM IST

ED questions Kejriwal’s PA:ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్ పీఏపై ఈడీ ప్రశ్నల వర్షం

ED questions Kejriwal's PA:ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆప్ అధినేత, హస్తిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ పర్సనల్ అసిస్టెంట్ (పీఏ)ను ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్ పేరు చేర్చిన తర్వాత ఆయన పీఏకు ఈడీ సమన్లు జారీచేసింది. ఈ రోజు విచారణకు పిలిచి, ప్రశ్నిస్తోంది.

February 23, 2023 / 01:19 PM IST

SRH Captain 2023: కొత్త కెప్టెన్‌గా మార్క్రామ్‌

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టకు 2023 సీజన్లో కొత్త కెప్టెన్ గా ఐడెన్ మార్క్రామ్‌ను జట్ట యాజమాన్యం ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. ఈ క్రమంలో ది వేయిట్ ఇస్ ఓవర్. ఆరెంజ్ ఆర్మీ మా కొత్త కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్‌కి హలో చెప్పండంటూ సోషల్ మీడియాలో వెల్లడించారు.

February 23, 2023 / 12:47 PM IST

Annamalai: అక్క ఉద్దేశ్యం అదికాదు.. తెలంగాణ గవర్నర్ ‘తమిళ’ వ్యాఖ్యలపై అన్నామలై

తెలంగాణ గవర్నర్ (Telangana governor) తమిళసై సౌందరరాజన్ (Tamilisai Soundararajan) వ్యాఖ్యలపై తమిళనాడులో (Tamil Nadu) కాంగ్రెస్ (Congress), డీఎంకే (DMK) పార్టీలు తీవ్ర విమర్శలు చేయగా, తమిళనాట భారతీయ జనతా పార్టీ (BJP) అధ్యక్షులు అన్నామలై (Annamalai) వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

February 23, 2023 / 12:38 PM IST

BMS తెలంగాణలో మరో భారీ పెట్టుబడి.. రూ.800 కోట్లు, 1,500 ఉద్యోగాలు

కంపెనీ ప్రతినిధులకు ఫార్మా సిటీలో ఉన్న అవకాశాలను మంత్రి కేటీఆర్ వివరించారు. తెలంగాణలో స్థాపించే పరిశ్రమతో బీఎంఎస్ సంస్థ ఐటీ, టెక్నాలజీ, ఇన్నోవేషన్, వైద్య అనుబంధ రంగాల్లో కార్యకలాపాలను నిర్వహించబోతున్నది.

February 23, 2023 / 01:06 PM IST

Medical Student Father: నా కుమార్తెకు సరైన వైద్యం అందడం లేదు..ఈ ఘటనపై కమిటీ ఏర్పాటు

వరంగల్ ఎంజీఎం(warangal mgm) ఆస్పత్రి(hospital)లో ఆత్మహత్యకు ప్రయత్నించిన పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి(preeti)కి సరైన వైద్యం ఆందడం లేదని ఆమె తండ్రి నరేందర్ ఆరోపించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు ఆయన చెప్పారు. కానీ ఇక్కడ సరిగా పట్టించుకోవడం లేదని, ఆమె ఆరోగ్యం గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆయన విలపిస్తున్నారు. తన కుమార్తెను బతికించి ప్రభుత్వం న్య...

February 23, 2023 / 12:58 PM IST

KA Paul: కేసీఆర్! జార్జ్ బుష్ నా ముందు మోకరిల్లారు… నువ్వెంత.. దొంగవు!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి (Chief Minister of Telangana), భారత రాష్ట్ర సమితి (BRS) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు (KCR) పైన ప్రజా శాంతి పార్టీ (praja shanti party) అధ్యక్షులు కేఏ పాల్ ( K. A. Paul) నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి తనను ఎదుర్కోలేక తన సోదరుడి హత్యను తిరగదోడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

February 23, 2023 / 12:05 PM IST

Viral Video: క్రేజీ మార్కెటింగ్ టాలెంట్..వీళ్లు మాములోళ్లు కాదు

పలువురు అమ్మకం దారులు కొన్ని రకాల ఉత్పత్తులను ప్రత్యేకంగా సేల్ చేస్తున్న విధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వారు ఆయా ఉత్పత్తులను వినియోగదారులు కొనుగోలు చేసేలా ప్రమోట్ చేస్తున్న ఈ క్రేజీ వీడియోలను ఓ సారి చూసేయండి.

February 23, 2023 / 11:47 AM IST

Adani Group: ఒక్క నెలలోపే రూ.11 లక్షల కోట్లు అవుట్..ఆ నివేదికనే కారణమా!

అదానీ గ్రూప్ ఒక్క నెలలోపే రూ.11.65 లక్షల కోట్లకుపైగా మార్కెట్ విలువను కోల్పోయింది. అమెరికా సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ జనవరి 25 తర్వాత ఈ సంస్థ మార్కెట్ విలువ క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఈ సంస్థ మార్కెట్ విలువ జనవరి 24న రూ.19.12 లక్షల కోట్లుగా ఉండగా..ప్రస్తుతం 7.55 లక్షల కోట్ల కంటే తక్కువగా ఉంది.

February 23, 2023 / 10:38 AM IST

Covid 19: కరోనా భయంతో మూడేళ్లుగా కొడుకుతో ఇంట్లోనే… భర్తకూ నో పర్మిషన్

కరోనా మహమ్మారి భయం కారణంగా ఓ మహిళ ఏకంగా మూడేళ్లుగా ఇంట్లో నుండి బయటకు రాని సంఘటన దేశ రాజధాని న్యూఢిల్లీలో (New Delhi) గురుగ్రామ్ (Gurugram) చక్కార్ పూర్ లో వెలుగు చూసింది.

February 23, 2023 / 10:00 AM IST