• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Using Earphones: ఇయర్ ఫోన్స్ వాడేవారికి అలర్ట్..ప్రమాదం పొంచి ఉన్నట్లే

ఇప్పుడున్నది టెక్నాలజీ యుగం. సాంకేతిక పరికరాల వాడకం ఎక్కువవుతోంది. ముఖ్యంగా యువత స్మార్ట్ ఫోన్స్(Smart Phones), ఇయర్ ఫోన్స్(Earphones) లేకుండా ఉండలేకపోతున్నారు. ఎక్కడ చూసినా కూడా యువత చెవిలో ఇయర్ ఫోన్స్ దర్శనమిస్తోంది. కానీ ఇక్కడే ఓ ప్రమాదం పొంచి ఉంది. ఈ ఇయర్ ఫోన్స్ (Earphones)ను అతిగా వాడటం వల్ల అనేక అనారోగ్య సమస్యలు(Health Problems) తలెత్తే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 4 నిమ...

March 8, 2023 / 04:22 PM IST

Bandi Sanjay కవితకు ఈడీ నోటీసులపై షాకింగ్ కామెంట్స్..!

Bandi Sanjay : ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కవితకు నోటీసులు జారీ చేసిన దగ్గర నుంచి... బీజేపీ పై బీఆర్ఎస్ నేతలు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో...దీనిపై బండి సంజయ్ స్పందించారు.

March 8, 2023 / 04:09 PM IST

48 hoursలో కవిత అరెస్ట్.. కేఏ పాల్ సంచలనం

kavitha arrested with in 48 hours:ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (kavitha) ఈడీ (ed) నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై విపక్షాలు స్పందిస్తున్నాయి. ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ (ka paul) కూడా రియాక్ట్ అయ్యారు. 48 గంటల్లో కవిత అరెస్ట్ అవుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మార్చి 10వ తేదీన కవిత అరెస్ట్ అవుతారని ఆయన జోస్యం చెప్పారు.

March 8, 2023 / 04:26 PM IST

MLC Kavitha : ఈడీకి లేఖ రాసిన కవిత..!

MLC Kavitha : లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈడీ 9న విచారణకు రావాలని నోటీసులు పంపిన నేపథ్యంలో.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రిక్వెస్ట్ లేఖ పంపారు. గురువారం విచారణకు హాజరు కాలేనని చెప్పారు. 14 వరకు పలు కార్యక్రమాలు ఉన్నాయని.. 15న హాజరవుతానని కోరారు. 10వ తేదీన ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా, ఇతర కార్యక్రమాలతో బిజీ షెడ్యూల్ ఫిక్స్ అయిందని ఈడీకి వివరించారు కవిత. దీనిపై ఈడీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

March 8, 2023 / 03:26 PM IST

MLA Fires On ED Notices : ఇదేనా మహిళలకు ఇచ్చే గౌరవం..!

MLA Ganesh Guptha : మహిళా దినోత్సవం రోజునే ఎమ్మెల్సీ కవితకు ఈడీ అధికారులు నోటీసులు పంపడం పట్ల బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. తాజాగా నిజామాబాద్ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా... కవిత కు నోటీసులు ఇవ్వడం పై స్పందించారు. ఈడీ అధికారులు ప్రవర్తించిన తీరుపై మండిపడ్డారు. మహిళా దినోత్సవం రోజున ఈడీ అధికారులు తెలంగాణ మహిళలకు ఇచ్చే గౌరవం ఎంత బాగా ఉందో కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడాన్ని బట్టే తెలుస్...

March 8, 2023 / 02:42 PM IST

Arvind Dharmapuri: కవిత దేశం ముందు తలదించేలా చేస్తున్నారు..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భారత రాష్ట్ర సమితి నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కవిత ఇది కుట్రపూరితమని, బీజేపీ కావాలని టార్గెట్ చేస్తోందని, కానీ 'తెలంగాణ తలవంచదు' ట్వీట్ చేశారు.

March 8, 2023 / 02:17 PM IST

Yuvagalam: మోకాళ్లపై కూర్చొని మహిళల కాళ్లు మొక్కిన నారా లోకేశ్

ఈ సందర్భంగా మహిళల సమస్యలను తెలుసుకున్నారు. జగన్ ప్రభుత్వంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను లోకేశ్ కు మహిళలు వివరించారు.

March 8, 2023 / 02:14 PM IST

Avatar 2: ది వే ఆఫ్ వాటర్ మూవీ OTT తేదీ ఫిక్స్

అవతార్ 2 ది వే ఆఫ్ వాటర్ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ ఖరారైంది. మార్చి 28 నుంచి పలు డిజిటల్ ప్లాట్ ఫామ్స్ Amazon వీడియో, Apple TV, Vudu, Movies Anywhereతో సహా ప్రధాన ఓటీటీలలో ప్రసారం కానుంది. ఈ సినిమా ఇప్పటికే 16 డిసెంబర్ 2022న థియేటర్‌లలో ప్రపంచవ్యాప్తంగా విడుదలై కలెక్షన్ల రికార్డులు బద్దలు కొట్టింది.

March 8, 2023 / 01:55 PM IST

Kavitha damaging women’s dignity వైఎస్ షర్మిల విసుర్లు.. లిక్కర్ స్కాంలో దొరికి అంటూ..

Kavitha damaging women's dignity:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై (Kavitha) వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల (sharmila) మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో (delhi liquor scam) దొరికి మహిళల (womens) గౌరవాన్ని దెబ్బ తీసిందని ఆరోపించారు. ఈ రోజు కవితకు (Kavitha) ఈడీ నోటీసులు (ed notice) ఇచ్చిన సంగతి తెలిసిందే.

March 8, 2023 / 01:43 PM IST

H3N2 influenza cases: కొత్త రకం వైరస్, ICMR ఏం చెప్పిందంటే

H3N2 ఇన్‌ఫ్లుయెంజా కారణంగా గత రెండు మూడు నెలలుగా భారత్ లో జ్వరం, నిరంతర దగ్గుతో కూడిన పేషెంట్లు హాస్పిటల్స్ లో చేరుతున్నట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) తెలిపింది. హాస్పిటల్స్ శ్వాస కోశ సమస్యలతో హాస్పిటల్స్ లో చేరుతున్న చాలామందికి H3N2 రకం వైరస్ కారణంగా ఆరోగ్య సమస్యలు వస్తున్నట్లు తెలిపింది.

March 8, 2023 / 01:34 PM IST

OYO Founder Ritesh:పెళ్లి…సాఫ్ట్‌బ్యాంక్ CEO కాళ్లు మొక్కిన దంపతులు

OYO రూమ్స్ స్టార్టప్ వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ వివాహ రిసేప్షన్ వేడుక మంగళవారం న్యూఢిల్లీలో ఘనంగా జరిగింది. అయితే ఈ వేడుకలో ప్రముఖ బిలియనీర్, ఇన్వెస్టర్ సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ వ్యవస్థాపకుడు మసయోషి సన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రితేష్, అతని భార్య మసయోషి పాదాలను తాకి ఆశీర్వదించాలని కోరారు. ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతున్నాయి.

March 8, 2023 / 01:09 PM IST

Breaking News : ట్రాఫిక్ చలానాలు కట్టలేక… యువకుడు ఆత్మహత్య..!

Breaking News : ట్రాఫిక్ చలానాలు కట్టలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

March 8, 2023 / 01:04 PM IST

tank bund వద్ద వైఎస్ షర్మిల మౌన దీక్ష.. అరెస్ట్, బొల్లారం పీఎస్‌కు తరలింపు

ys sharmila arrest:వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిలను (ys sharmila) పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రోజు మహిళా దినోత్సవం కావడంతో ఫిల్మ్ నగర్‌లో గల చాకలి ఐలమ్మ విగ్రహానికి నివాళులు అర్పించారు. తర్వాత ట్యాంక్ బంద్ వద్ద ఉన్న రాణి రుద్రమదేవి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ట్యాంక్ బండ్ వద్ద షర్మిల (ys sharmila) మౌనదీక్షకు దిగగా.. అరెస్ట్ చేశారు.

March 8, 2023 / 01:15 PM IST

february 17thన ఏం జరిగింది? నవీన్‌ హత్యలో హసన్ పాత్రపై పోలీసుల అనుమానం

what happened in the february 17th:బీటెక్ స్టూడెంట్ నవీన్ రెడ్డి (naveen) హత్య కేసు పోలీసులకు (police) సవాల్‌గా మారింది. కేసు విచారణలో కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. నవీన్ (naveen) హత్య జరిగిన ఫిబ్రవరి 17వ తేదీన ఏం జరిగిందనే అంశం చర్చకు వచ్చింది. నవీన్‌ను (naveen) హరిహరి కృష్ణ ఒక్కడే చంపాడా? హసన్ సాయం చేయలేదా అని పోలీసులు అనుమానిస్తున్నారు.

March 8, 2023 / 12:36 PM IST

Kanpur:లో పెరుగుతున్న H3N2 కేసులు..కరోనానే కారణం?

కోవిడ్ వ్యాధి తగ్గిందనుకున్న తరుణంలో అదే లక్షణాలతో పదుల సంఖ్యలో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఉత్తరప్రదేశ్‌(uttar pradesh) లోని కాన్పూర్‌(Kanpur) హాలెట్ ఆసుపత్రిలో ఒక్కరోజులోనే దాదాపు 200 మంది చేరితో వారిలో 50 మందికి కరోనా సంబంధిత H3N2 ఇన్‌ఫ్లుఎంజా(Corona virus symptoms) లక్షణాలున్నట్లు తేలింది. ఈ క్రమంలో వారికి చికిత్స(treatment) అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.

March 8, 2023 / 12:30 PM IST