• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Holi Effect: రెండు రోజులు వైన్ షాపులు బంద్

మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్. ఎందుకంటే రెండు రోజుల పాటు వైన్ షాపులు హైదరాబాద్, సికింద్రాబాద్(hyderabad secunderabad) ప్రాంతాల్లో బంద్ కానున్నాయి. హోలీ పండుగ(Holi effect) సందర్భంగా మార్చి 6న సాయంత్రం 6 గంటల నుంచి మార్చి 8వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు(Wine shops) బంద్ కానున్నాయి. ఈ మేరకు రాచకొండ సీపీ(CP) డీఎస్ చౌహన్ ప్రకటించారు.

March 5, 2023 / 07:31 AM IST

TRS: కొత్త పార్టీ వెనుక బిజెపి ఉందా? వారి చేతుల్లోనే..

తెలంగాణలో మరో కొత్త పార్టీ వస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే తెలంగాణ రాజ్య సమితి పేరుతో ఎలక్షన్ కమిషన్ వద్ద రిజిస్టర్ అయింది. అంటే దీనిని క్లుప్తంగా టీఆరెఎస్ అని పిలువవచ్చు. టీఆరెఎస్ అని వచ్చేలా మరిన్ని కొత్త పార్టీలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. తెలంగాణ రైతు సమితి, తెలంగాణ రక్షణ సమితి వంటి పేర్ల కోసం కూడా ప్రయత్నాలు సాగుతున్నాయని తెలుస్తుంది. అయితే బీఆర్ఎస్ గా మారిన తర...

March 5, 2023 / 07:18 AM IST

Viveka Murder Case: లో నిందితుడు ఉమాశంకర్ భార్యకు బెదిరింపు

ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సరికొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ కేసులో అరెస్టైన నిందితుడు గజ్జల ఉమాశంకర్ రెడ్డి.. భార్య స్వాతిని ఇద్దరు బెదిరించినట్లు ఆమె ఫోన్ ద్వారా పోలీసులకు తెలిపింది.

March 5, 2023 / 07:03 AM IST

Etala Rajender : ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన కామెంట్స్

హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Etala Rajende)rసంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రీతి (Prīti)మరణానికి కారణం వేధింపులేనన్నారు. కేసీఆర్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు. చైతన్యాన్ని చంపేస్తే ఉన్మాదం వస్తుందన్నారు. మనం ప్రోగ్రెసివ్ మానర్ లో ఉన్నామా? రిగ్రసివ్ మేనర్లో ఉన్నామా ? అంటూ వ్యాఖ్యానించారు. అసైన్డ్ భూములు(Assigned lands) తీసుకుంటే మార్కెట్ ధర ప్రకారం వారికి నష్టపరిహారం చెల్లించాలని ఈట‌ల గుర్తుచే...

March 4, 2023 / 09:09 PM IST

MLC election : ఏపీలో భారీగా నగదు పట్టివేత

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC election) నగదు (cash)ప్రవాహం కనిపిస్తోంది. పంపిణీకి సిద్ధం చేస్తున్న 26లక్షల 89వేల 500 రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నారు. (MVP) పోలీస్ స్టేషన్ పరిధిలో వెంకోజీపాలెంలో లవకుశ అపార్టుమెంట్ లో పట్టుకున్నారు. చోడవరం (మం) బెన్నవోలు గ్రామానికి చెందిన కంచిపాటి రమేష్ నాయుడు ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

March 4, 2023 / 08:56 PM IST

Corona Cases : భారత్‌లో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. కారణం అదేనా?

మళ్లీ కరోనా కేసులు పెరగడానికి కారణం ఖచ్చితంగా నిర్లక్ష్యమే అని అంటున్నారు. ప్రజలు ఇప్పుడు మాస్క్ ధరించడం కూడా మానేశారు. రద్దీ ప్రాంతాల్లో, ప్రయాణాల్లో మాస్క్ లు ఖచ్చితంగా ధరించాలని నిపుణులు చెబుతున్నా కూడా ప్రజలు మాస్క్ లు పెట్టుకోవడం లేదు

March 4, 2023 / 08:47 PM IST

World Womens Day : మార్చి 8 నుండి ఆరోగ్య మహిళ కార్యక్రమానికి శ్రీకారం

ప్రపంచ మహిళా దినోత్సవం( World Womens Day ) సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం( Telangana Govt ) ఆరోగ్య మహిళ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నది అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు( Minister Harish Rao ) స్ప‌ష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అంతర్జాతీయ మహిళ దినోత్సవం, ఈ నెల 8వ తేదీన ప్రారంభించే ఆరోగ్య మహిళ కార్యక్రమం విజయవంతం చేయాలి అని హ‌రీశ్‌రావు పిలుపునిచ్చారు.

March 4, 2023 / 08:37 PM IST

Pakistan : పాకిస్థాన్‌లో తులం బంగారం ధర ఎంతో తెలుసా?

లీటర్ డీజిల్ ధర 280 పాకిస్థానీ రూపాయలకు చేరుకుంది. ఇక పది గ్రాముల బంగారం ధర చూసుకుంటే అంటే తులం బంగారం ధర 24 క్యారెట్లకు 2 లక్షల పాకిస్థానీ రూపాయలకు చేరుకుంది. వస్తువుల ధరలు పెరుగుతూ పోతుంటే పాకిస్థాన్ కరెన్సీ మాత్రం దారుణంగా పడిపోయింది..

March 4, 2023 / 08:05 PM IST

Wpl : ముంబయిలో అట్టహాసంగా మహిళల ప్రీమియర్‌ లీగ్‌ ప్రారంభోత్సవం

మహిళల ప్రీమియర్ లీగ్ (Wpl) పోటీలు ముంబయిలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. డీవై పాటిల్(Dy patel)స్టేడియంలోజరిగిన ఓపెనింగ్ సెర్మనీలో బాలీవుడ్ తారలు కియారా అద్వానీ,(Kiara Advani) కృతి సనన్ (Kriti Sanon) తమ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు. బిజిలీ, పరమ సుందరి వంటి హిట్ సాంగ్స్ కు డ్యాన్స్ చేసి క్రికెట్ లవర్స్ ను ఉర్రూతలూగించారు.

March 4, 2023 / 07:49 PM IST

Double Bed Room Houses : డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రాలేదని ఒంటిపై పెట్రోల్ పోసుకున్న మహిళ

తాజాగా తనకు డబుల్ బెడ్ రూమ్ ఇంటిని అధికారులు కేటాయించలేదని ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేసింది. ఈ ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో చోటు చేసుకుంది.

March 4, 2023 / 07:40 PM IST

Ippaṭan : ఇప్పటంలో హైటెన్షన్ …జనసేన నేతలు ఆందోళన

గుంటూరు జిల్లా ఇప్పటంలో (Ippaṭan) హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇళ్ల కూల్చివేతపై జనసేన నేతలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మధ్యాహ్నం నుంచి ఇప్పటం రామాలయం గర్భ గుడిలో ఉండి నిరసన తెలుపుతున్నారు జనసేన నేతలు. రామాలయం గర్భగుడిలోకి వెళ్లి తాళాలేసుకున్న జనసేన (Janasena) నేతలు బోనబోయిన, గాదె వెంకటేశ్వరరావు, చిల్లపల్లిని బయటకు తెచ్చేందుకు పోలీసులు (Police) నానా తంటాలు పడ్డారు.

March 4, 2023 / 06:45 PM IST

TRS : తెలంగాణలో టీఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీ.. ఎవరు పెడుతున్నారో తెలుసా?

నిజానికి టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు గెలిపించిందే.. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన కృషిని చూసి. కానీ.,. తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినేలా పార్టీ పేరును మార్చేశారంటూ కొందరు అప్పట్లో ఆవేదన వ్యక్తం చేశారు

March 4, 2023 / 06:41 PM IST

KGF Star Yash : కేజీఎఫ్ స్టార్ ‘యష్’ నెక్స్ట్ సినిమా ఏంటి? ఎవరు డైరెక్టర్? ఎప్పుడు షూటింగ్ స్టార్ట్?

కేజీఎఫ్ సక్సెస్ తర్వాత యష్ తో సినిమాలు చేయడానికి స్టార్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు క్యూ కట్టారు. అసలు కేజీఎఫ్ తర్వాత యష్ నటించబోయే సినిమా ఏది అంటూ అందరిలోనూ ఒక ఆసక్తి మొదలైంది. దానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి లీక్ బయటికి రాలేదు

March 4, 2023 / 06:07 PM IST

cm kcrకు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ

jaggareddy:కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ జగ్గారెడ్డి (jaggareddy). పార్టీలో ఎవరో ఒకరు నేతను ఇరుకున పెడుతుంటారు. ఆయన పార్టీ మారతారనే ప్రచారం కూడా జరిగింది. బీఆర్ఎస్ వైపు జగ్గారెడ్డి (jaggareddy) చూపు అని అప్పట్లో ఊహాగానాలు వినిపించాయి. మళ్లీ ఇప్పుడు ఆ పార్టీలోకి వెళతారా అనే చర్చ వచ్చింది. ఎందుకంటే సీఎం కేసీఆర్‌కు (kcr) జగ్గారెడ్డి లేఖ రాశారు.

March 4, 2023 / 05:43 PM IST

Tripura : మార్చి 8న త్రిపురకు ప్రధాని మోదీ… కొలువుదీరనున్న నూతన ప్రభుత్వం

త్రిపురలో(Tripura) కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్నికి ప్రధాని నరేంద్ర మోదీ (Pm modi) పాల్గోనున్నారు. మార్చి8న నూతన గవర్నమెంట్ కొలువుదీనున్న గత నెలలో త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ జరగగా.. ఈనెల 2న ఫలితాలు వెలవడ్డాయి. రెండు రాష్ట్రాల్లో బీజేపీ (Bjp) హవా కొనసాగి అధికార పీఠాన్ని అదిరోహించనుంది.

March 4, 2023 / 05:44 PM IST