• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Fake video : తమిళనాడులో ఉత్తరాది కూలీలపై దాడి ఫేక్ వీడియోలు వైరల్

తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలో ఉత్తరాది వలన కార్మికులపై స్థానికుల దాడి వివాదం ముదురుతోంది. కొన్ని నకిలీ వీడియోలు కూడా వైరల్ కావడంతో ఉత్తరాది కూలీలు (northern laborers )భయాందోళనలకు లోనై సీ ఎం స్టాలిన్ (CM Stalin) స్వయంగా రంగంలోకి దిగారు. ఫేక్ వీడియో వ్యాప్తిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

March 5, 2023 / 11:50 AM IST

Sir Movie: 100 కోట్ల క్లబ్‌లోకి ధనుష్ సార్ మూవీ

స్టార్ హీరో ధనుష్, హీరోయిన్ సంయుక్త మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన సార్ మూవీ(sir movie) 100 కోట్ల(100 crore club) రూపాయల కలెక్షన్లను దాటేసిన్లు ఈ చిత్రాన్ని నిర్మించిన సితార ఎంటర్‌టైన్‌మెంట్ నిన్న సాయంత్రం ప్రకటించింది. ఫిబ్రవరి 17న విడుదలైన ఈ చిత్రానికి తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి(Venky Atluri) డైరెక్షన్ చేశాడు.

March 5, 2023 / 11:33 AM IST

Delhi liquor scam:పై మోదీకి కేసీఆర్ లేఖ

ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi liquor scam) కేసులో ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా(manish sisodia)ను అరెస్టు చేయాడాన్ని 9 మంది ప్రతి పక్ష నేతలు ఖండిస్తూ ఆదివారం ప్రధాని మోదీకి(pm modi) లేఖ రాశారు. వారిలో తెలంగాణ సీఎం కేసీఆర్(kcr), ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రే, ఫరూక్ అబ్ధుల్లా, శరద్ పవార్, అఖిలేష్ యాదవ్, తేజస్వీ యాదవ్ ఉన్న...

March 5, 2023 / 10:58 AM IST

Chandrababu: రాజా మృతి పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ నేత వరుపుల రాజా శనివారం తీవ్ర గుండెపోటుతో హఠాన్మరణం పొందారు. పార్టీ నేత మృతి పైన అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

March 5, 2023 / 10:51 AM IST

Jp nadda : రాహుల్ గాంధీ ‘న్యూ లుక్’పై జేపీ నడ్డా ఆసక్తికర కామెంట్స్

కాంగ్రెస్ సీనియర్ నేత, రాహుల్ గాంధీ (Rahul Gandhi)న్యూలుక్ పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (Jp nadda) ఆసక్తికర కామెంట్స్ చేశారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ పొడుగటి గడ్డంతో కనిపించాడు. రీసెంట్ గా కేంబ్రిడ్జిలో (Cambridge) రాహుల్ ప్రసంగ సమయంలో సేవ్ చేసుకొని ’న్యూ లుక్’లో కనిపించారు. రాహుల్ తాజా లుక్స్‌తో రాజకీయం చేసే బ్రాండింగ్ యుగం పోయిందని అన్నారు.

March 5, 2023 / 10:29 AM IST

bahubali gujiya:హోలీకి ముందే బాహుబలి గుజియా తిండి పోటీ

యూపీలోని లక్నో(lucknow)లో హోలీ(holi) పండుగకు ముందే పండుగ వాతావరణం మొదలైంది. ఈ క్రమంలో ఓ స్వీట్ షాపు(sweet shop)లో వినూత్నంగా బహుబలి గుజియా(bahubali gujiya)ను తినాలని తిండి పోటీని శనివారం నిర్వహించారు. దీంతో కస్టమర్లు(customers) తినేందుకు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

March 5, 2023 / 10:28 AM IST

Nirmala Sitharaman: మోడీని విమర్శించవచ్చు కానీ..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ, ప్రధాని నరేంద్ర మోడీ పైన విమర్శల మీద స్పందించారు.

March 5, 2023 / 10:07 AM IST

Kabza trailer: విడుదల..పలు వేశాల్లో ఉపేంద్ర

ప్రముఖ కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర(upendra) యాక్ట్ చేసిన కబ్జా మూవీ ట్రైలర్(Kabza movie trailer) విడుదలైంది. వందేమాతరం(vande mataram) నినాదాలతో మొదలైన ట్రైలర్(triler) వీడియో(video)లో ఉత్కంఠ రేపే ఫైట్స్, ఎమోషనల్ డైలాగ్స్, కత్తులతో రక్తపాతం సృష్టించే సీన్స్ సహా అనేకం ఉన్నాయి. ఈ చిత్రం తెలుగు, కన్నడ, హిందీతోపాటు పలు భాషల్లో మార్చి 13న రిలీజ్ కానుంది

March 5, 2023 / 12:59 PM IST

Temperature : అప్పుడే భగ భగ మండుతున్న భానుడు

తెలంగాణ (Telangana) వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. మరోసారి ఉష్ణోగ్ర‌త‌లు (Temperatures) భారీగా పెరిగాయి. ఫిబ్రవరి చివరి వారంలో మొదలైన ఎండల తాకిడి రోజు రోజుకు పెరుగుతుంది. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో గతేడాది ఇవే రోజులతో పోలిస్తే రెండు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. మరికొన్ని జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, రామగుండం (Ramagundam), గోదావరిఖని ప...

March 5, 2023 / 09:40 AM IST

Avinash Reddy: మరోసారి సీబీఐ నోటీసులు

దివంగత నేత వైయస్ వివేకానంద రెడ్డి(YS Vivekananda Reddy) హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని (Avinash Reddy) విచారణ సంస్థ సీబీఐ(CBI) మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని విచారిస్తోంది. తాజాగా అవినాష్‌ కు మరోసారి షాకిచ్చింది. ఈ నెల 6న విచారణకు హాజరు కావాలని నోటీసులలో(CBI notices) పేర్కొన్నది సీబీఐ. హైదరాబాద్‌ (Hyderabad) సీబీఐ కార్యాలయంలో విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చింది.

March 5, 2023 / 09:22 AM IST

Revanth Reddy: మంత్రి KTRపై ఛార్జ్ షీట్..సంతోష్ ను జైళ్లో పెట్టాలి

తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(ktr)పై కాంగ్రెస్ పార్టీ ఛార్జీ షీట్(Charge sheet) విడుదల చేసింది. సిరిసిల్లా(sircilla) జిల్లా తంగళ్లపల్లిలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ(congress party) యాత్రలో రేవంత్ రెడ్డి(revanth reddy)తోపాటు కేకే మహేందర్ రెడ్డి సహా పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్(ktr) ఇచ్చిన హామీలతోపాటు పలు అవినీతి ఆరోపణల గురించి రేవంత్ ప్రశ్నించారు.

March 5, 2023 / 12:13 PM IST

Cabinet meeting : తెలంగాణ కేబినెట్‌ ఈ నెల 9న భేటీ పలు అంశాలపై చర్చ

తెలంగాణ కేబినెట్(Telanganac మార్చి9న భేటీ కానుంది. సీఎం కేసీఆర్ (CM KCR) అధ్యక్షతన ప్రగతి భవన్ లో మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సీఎస్ శాంతికుమారి(CS Shantikumari) అన్ని శాఖలకు సమాచారం ఇచ్చారు.

March 5, 2023 / 08:59 AM IST

Kavitha: నిజామాబాద్ లో ఐటీ హబ్: అరెస్ట్ పై ఏమన్నారంటే

తదుపరి అరెస్ట్ తనదే అని బిజెపి నేతలు చెప్పడం ప్రజాస్వామ్యంలో సరైనది కాదని కవిత అన్నారు. అరెస్ట్ విషయాన్ని దర్యాప్తు సంస్థలు చెప్పాలని, బిజెపి నేతలు చెబితే ఎలా అని ప్రశ్నించారు.

March 5, 2023 / 08:56 AM IST

Scholarship test: 6-12వ తరగతి విద్యార్థులకు స్కాలర్ షిప్ టెస్ట్.. రూ.2 కోట్ల మనీ!

6 నుంచి 12వ తరగతి(class 6 to 12th students) చదువుతున్న విద్యార్థుల కోసం ఆన్ లైన్(online) స్కాలర్ షిప్ టెస్ట్(Scholarship test) నిర్వహించనున్నట్లు ఐకాన్ ఫౌండేషన్(icon foundation) వ్యవస్థాపకులు చింతలూరి క్రిష్ వెల్లడించారు. ఈ పరీక్షలో మెరిట్ వచ్చిన రెండు వేల మందికి రెండు కోట్ల రూపాయల స్కాలర్ షిప్(Scholarship) అందించనున్నట్లు తెలిపారు.

March 5, 2023 / 08:10 AM IST

BRS joinings: పార్టీలోకి మహా కీలక నేత

బిఅర్ఎస్ పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు కొనసాగుతున్నాయి. వివిధ రాష్ట్రాలలో అయా పార్టీలలోని అసంతృప్తులు కెసిఆర్ పార్టీ వైపు చూస్తున్నారు.

March 5, 2023 / 07:48 AM IST