• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Delhi excise policy case: కవిత బినామీ రామచంద్ర పిళ్లై, ఆమె ప్రతినిధిగానే…

సంచలనం సృష్టిస్తోన్న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో (Delhi excise policy case) అరెస్టైన అరుణ్ రామచంద్ర పిళ్లై (Arun Ramachandra Pillai) రిమాండ్ రిపోర్టులో (remand report) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntla Kavitha) పేరును ప్రస్తావించింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate).

March 8, 2023 / 07:37 AM IST

Women’s Day: మహిళా దినోత్సవ శుభాకాంక్షలు…ఎప్పటి నుంచి చేస్తున్నారంటే!

మహిళ(women) లేదా స్త్రీ లేకుండా అసలు ఓ కుటుంబం ఉండదనే చెప్పవచ్చు. అంతేకాదు తల్లి లేకుండా సృష్టే లేదని చెబుతుంటారు. అలాంటి మహిళల గుర్తింపును తెలియజేసేందుకు ప్రతి ఏటా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవంను(international women's day) ఐక్యరాస్య సమితి నిర్వహిస్తుంది.

March 8, 2023 / 07:37 AM IST

Woman appears for exams: 4గురు కోడళ్లతో కలిసి పరీక్ష రాసిన అత్త

బీహార్ జిల్లా నలందలో 45 ఏళ్ల శివరతి దేవి అనే మహిళ తన నలుగురు కోడళ్లతో కలిసి పరీక్ష రాసింది. చదువుకు వయస్సుతో సంబంధం లేదని అమె మరోసారి నిరూపించారు. నాలుగు పదులు దాటినప్పటికీ, ఓ వైపు ఇంటి పనులు చూసుకుంటూ, మరోవైపు కోడళ్లతో కలిసి పరీక్ష రాయడం అందరినీ ఆకర్షించింది.

March 8, 2023 / 06:48 AM IST

HMWSSB : హైదరాబాద్ వాసులకు అలెర్ట్.. 2 రోజుల పాటు మంచి నీటి సరఫరా బంద్

హైదరాబాద్ (Hyderabad) వాసులకు బిగ్ అలర్ట్. నగరంలో పలు ప్రాంతాల్లో రెండు రోజుల పాటు మంచి నీటి సరఫరా (Water supply) నిలిచిపోనుంది. సిద్ధిపేట (Siddipet) జిల్లా కుకునూర్‌పల్లి వద్ద రైల్వే ట్రాక్‌ నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఈ పనులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు… కొండపాక నుంచి హైదరాబాద్‌ నగరానికి మంచినీళ్లు సరఫరా చేస్తున్న 3000 mm డయా ఎంఎస్‌ మెయిన్‌ పైపులైన్‌ను పక్కకు మార్చనున్నారు.

March 7, 2023 / 09:49 PM IST

Bangladesh : బంగ్లాదేశ్ లో భారీ పేలుడు..11మంది మృతి

Bangladesh బంగ్లాదేశ్ లో భారీ పేలుడు సంభవించింది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో  మంగళవారం సాయంత్రం జరిగిన పేలుడులో 11 మంది మృతి చెందగా, 100 మందికి పైగా గాయపడ్డారు. అందుతున్న సమాచారం ప్రకారం ఐదు అంతస్తుల భవనంలో ఈ పేలుడు సంభవించింది.

March 7, 2023 / 09:24 PM IST

Govt employees : ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌

ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ (Good news) చెప్పింది. మార్చి 31 లోగా బకాయిలన్నీ చెల్లిస్తామని మంత్రివర్గ ఉపసంఘం ప్రకటించింది. కేబినెట్‌ సబ్‌ కమిటీతో ఉద్యోగ సంఘాలు భేటీ అయ్యాయి. సమావేశానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్, ఆదిమూలపు సురేష్ , ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, (Sajjala ramakrisha) వివిధ ఉద్యోగ సంఘాల నేతలు హాజరయ్యారు.

March 7, 2023 / 09:05 PM IST

explosion : ఢాకా లో భారీపేలుడు 14 మంది మృతి, 100 మందికి పైగా గాయాలు

బంగ్లాదేశ్ (Bangladesh) పాత ఢాకా నగరం, సిద్ధిక్ బజార్‌లో ఉన్న ఒక ఏడంతస్థుల బిల్డింగులో సమయంలో పేలుడు(explosion) సంభవించింది. శానిటరీ ఉత్పత్తులు ఉన్న ఈ బిల్డింగ్ కింది అంతస్థులో భారీ పేలుడు జరిగింది. ఈ పేలుడు ధాటికి ఎనిమిది మంది మరణించారు. మరో వంద మందికిపైగా గాయపడ్డారు.

March 7, 2023 / 09:02 PM IST

MLC Election : ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన సీఎం… దేశపతికి ఎమ్మెల్సీ పదవి

తెలంగాణ (Telanaagna) రాష్ట్ర శాసన మండలికి ఎమ్మెల్యేల కోటా అభ్యర్ధులుగా దేశపతి శ్రీనివాస్, (Deshapati Srinivas) కుర్మయ్యగారి నవీన్ కుమార్ ,చల్లా వెంకట్రామిరెడ్డిని బీఆర్ఎస్ పార్టీ అధినేత‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్( CM KCR ) త‌మ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించారు. ఈ నెల 9వ తేదీన నామినేష‌న్లు దాఖలు చేయాల‌ని ఆ ముగ్గురు అభ్య‌ర్థుల‌కు కేసీఆర్ సూచించారు.

March 7, 2023 / 08:40 PM IST

Lalu Prasad Yadav : ఏమైనా జరిగితే ఏ ఒక్కరినీ వదిలిపెట్టను లాలూ కుమార్తె వార్నింగ్

ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ లో నిందితుడిగా ఉన్న ఆర్జేడీ (RJD) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ను(Lalu Prasad Yadav) సీబీఐ అధికారులు ఈరోజు విచారించారు. ఇటీవలే ఆయన సింగపూర్ లో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నారు. అతని కుమార్తె రోహిణి ఆచార్య తండ్రికి కిడ్నిని ఇచ్చారు. ఇదిలా ఉంటే రోహిణి ఆచార్య సీబీఐ (CBI) అధికారులకు వార్నింగ్ ఇచ్చారు.

March 7, 2023 / 07:00 PM IST

Thalasani : మనవడితో హోలీ వేడుకలు జరుపుకున్న తలసాని… వీడియో వైరల్

నేడు హోలీ సందర్భంగా తెలంగాణ (Telanagana) వ్యాప్తంగా వేడుక వాతావరణం నెలకొంది. ప్రజలు బంధుమిత్రులతో కలిసి హోలీ ఆడుతూ ఆస్వాదించారు. తెలంగాణ మంత్రి తలసాని (Minister Talasani) శ్రీనివాస్ యాదవ్ తన నివాసంలో మనవడితో కలిసి హోలీ ఆడారు.

March 7, 2023 / 06:21 PM IST

Heart Attack: 19 ఏళ్లకే గుండెపోటుతో మరో యువకుడు మృతి

యువతలో గుండెపోటు(Heart Attack) ఘటనలు గుబులు పుట్టిస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు(Heart Attack)కు గురై మరణిస్తున్నవారి సంఖ్య ఎక్కువవుతోంది. తాజాగా ఓ యువకుడు గుండెపోటుతో ప్రాణాలు విడిచిన ఘటన ఏపీలో చోటుచేసుకుంది. అతి చిన్న వయసులో 19 ఏళ్లకే ఆ యువకుడికి గుండెపోటు(Heart Attack) వచ్చింది. స్నేహితులతో ఆడుతూ ఉండగానే ఆ యువకుడికి గుండెపోటు వచ్చింది.

March 7, 2023 / 06:15 PM IST

Amit Shah : దక్షిణాదిపై అమిత్ షా ఫోకస్.. తెలంగాణ పై బీజేపీ గురి

2019 లోక్‌సభ (Lok sabha) ఎన్నికలలో బీజేపీ మిత్ర పక్షాలతో కలిసి 333 సీట్లలో గెలిచి వరుసగా రెండోసారి ప్రధాని మోదీ (Pm modi) అయ్యారు. మరో సంవత్సరం నుంచి లోక్ సభ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ సమయంలో బీజేపీ హైకండ్ లో అంతర్మధనం మొదలైంది. భారతీయ జనతా పార్టీ మతతత్వ రాజకీయాలకు పాల్పడుతుదని పలు రాజకీయ పార్టీలు ఆరోపించున్నాయి.

March 7, 2023 / 06:58 PM IST

Achennaidu షాకింగ్ కామెంట్స్.. ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి…

Achennaidu : ఎన్నికలు వస్తున్నాయి అంటే చాలు..చాలా రాజకీయ పార్టీలు ఓటర్లకు డబ్బులు పంచుతూ ఉంటాయి. ఇది చాలా కామన్ గా జరిగే విషయమే. అయితే... ఈ విషయంపై టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు తాజాగా చేసిన కామెంట్స్ మాత్రం హాట్ టాపిక్ గా మారాయి. డబ్బులు ఏ పార్టీ పంచినా తీసుకోవాలి అంటూ ఓటర్లకు ఆయన చెప్పడం గమనార్హం.

March 7, 2023 / 05:40 PM IST

Hanuman cut-out ముందు మహిళా బిల్డర్ల ఫోజులు.. కాంగ్రెస్, బీజేపీ మధ్య డైలాగ్ వార్

Hanuman cut-out:మధ్యప్రదేశ్‌లో చేపట్టిన బాడీ బిల్డర్ (body builder) కార్యక్రమానికి రాజకీయ రంగు పలుముకుంది. కాంగ్రెస్, బీజేపీ నేతలు మాటల యుద్దానికి దిగారు. రాట్లం వద్ద మిస్టర్ 13వ జూనియర్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ జరిగింది. ఈ నెల 4, 5వ తేదీల్లో బీజేపీ మేయర్ ప్రహ్లాద్ పటేల్ (prahlad patel) నిర్వహించారు. అయితే అమ్మాయిలు బాడీ బిల్డింగ్ (body building) చేయగా.. వెనకాల ఆంజనేయ స్వామి (lord anjaneya) వి...

March 7, 2023 / 05:05 PM IST

Hang them culprits నవీన్ తండ్రి శంకర్ డిమాండ్

naveen father shankar:బీటెక్ స్టూడెంట్ నవీన్ (naveen) మృతి అంశం తెలంగాణ రాష్ట్రంలో చర్చానీయాంశం అయ్యింది. నవీన్ (naveen) మృతి కేసులో నిహారిక (niharika), హాసన్ (hasan) పాత్ర బయటపడింది. దీంతో నవీన్ తండ్రి (naveen father) శంకర్ (shanker) మీడియా ముందుకు వచ్చాడు. హరిహరకృష్ణ (harihara krishna), హసన్‌ను (hasan) కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశాడు.

March 7, 2023 / 04:35 PM IST