టాలెంట్ ఉంటే చాలు.. దిల్ రాజు(Dil Raju) పిలిచి మరీ ఆఫర్స్ ఇస్తుంటాడు. ఈ క్రమంలోనే యంగ్ మళయాళీ బ్యూటీని తెలుగు సినిమాల్లోకి తీసుకున్నాడు. ఇప్పటికే ఆ బ్యూటీ ఓ డబ్బింగ్ సినిమాతో యూత్‌లో యమా క్రేజ్ తెచ్చుకుంది. అందుకే దిల్ రాజు వారసుడితో డైరెక్ట్‌గా తెలుగులో హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చాడు.
తెలంగాణలోని గ్రామాల్లో బస్ ఆఫీసర్లను నియమించాలని టీఎస్ ఆర్టీసీ (TSRTC) నిర్ణయించింది. విలేజ్ బస్ ఆఫీసర్ల నియామకం, వారి విధి విధానాలకు సంబంధించిన మార్గదర్శకాలను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ జారీ చేశారు.
Visa For America: అమెరికా వెళ్లి ఉన్నత చదువులు చదువుకోవాలి అనుకునే వారికి అగ్రరాజ్యం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది భారతీయులకు మిలియన్ కంటే ఎక్కువ వీసాలను యూఎస్ జారీ చేయనుంది.
Papaya : బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో శక్తి, కొవ్వు, పీచు, కార్బోహైడ్రేట్, ప్రొటీన్, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, మెగ్నీషియం, జింక్, మాంగనీస్, కాపర్, సెలీనియం, విటమిన్లు వంటి అనేక పోషకాలు ఉన్నాయి.
వినీత్, రోహినా నాజ్ ఆరేళ్లుగా లివ్ ఇన్ రిలేషన్షిప్(live in relationship)లో ఉన్నారు. పెళ్లి చేసుకోవాలని రోహినా వినీపై ఒత్తిడి తెచ్చింది. అయితే రోహినా, వినీత్‌లు వేర్వేరు కులాలకు చెందిన వారు కావడంతో వినీత్ కుటుంబసభ్యులు వీరి పెళ్లిని వ్యతిరేకించారు..
అంజి, దేవుళ్లు సినిమాలో కనిపించిన బాలనటి నిత్యాశెట్టి తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో బాత్ రూమ్ వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) భాగ్యలక్ష్మి ఆలయానికి వచ్చారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తనపై చేసిన ఆరోపణల్లో నిజం లేదని రేవంత్ రెడ్డి ప్రమాణం చేశారు. బీఆర్ఎస్ నుంచి నిధులు తీసుకున్నానన్న ఆరోపణలను రేవంత్ రెడ్డి ఖండించారు.
ఒడిశాలోని నబరంగ్‌పూర్ జిల్లాలోని ఝరిగావ్ బ్లాక్ బానూగూడ గ్రామానికి చెందిన సూర్య హరిజన్(70)(Surya Harijan) అనే మహిళ విరిగిన కుర్చీ(Chair)ని ఆసరాగా చేసుకుని ఎండలో చెప్పులు లేకుండా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) కు మరో అరుదైన గౌరవం లభించింది. ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికలు, దేశాల నుంచి ఆహ్వానం అందుకున్న కేటీఆర్‌కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం దక్కింది.
పుచ్చకాయ పండు వేసవిలో రుచికరంగా ఉంటుంది. అలాగే ఫ్రిజ్ లో ఉంచిన చల్లని పండు కూల్ ఫీలింగ్ ఇస్తుంది. హాయిగా అనిపిస్తే ఫ్రిజ్ లో పుచ్చకాయ తిని ఆసుపత్రికి వెళ్లాల్సిందే.