ప్రముఖ భాషా శాస్త్రవేత్త, వ్యాకరణ సార్వభౌముడు, నిఘంటు నిర్మాణకర్త ఆచార్య రవ్వా శ్రీహరి (Ravva srihari) గుండెపోటుతో మృతి చెందారు. హైదరాబాద్ మలక్‌పేటలో ఆయన కన్నుమూశారు.
రేపటి బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఆస్కార్ సాధించిన ఆర్ఆర్ఆర్ టీమ్‌తో అమిత్ షా తేనేటీ విందు కార్యక్రమం రద్దయ్యింది.
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో పర్యటించిన కేఏ పాల్.. స్టీల్ ప్లాంట్ కొనే స్థోమత తనకు మాత్రమే ఉందన్నారు. అన్ని పార్టీలు కలిసి వస్తే స్టీల్ ప్లాంట్ ను కొనుగోలు చేద్దామని పిలుపునిచ్చారు.
సచివాలయ భద్రత బాధ్యతలను టీఎస్‌ఎస్‌పీ (TSSP) చేతికి అప్పగించారు. 350 మందికి పైగా టీఎస్‌ఎస్‌పీ సిబ్బందితోపాటు దాదాపు 300 మంది సాయుధ రిజర్వు పోలీసులు భద్రతను పర్యవేక్షించనున్నట్లు పోలీసులు తెలిపారు.
రంజాన్ పర్వదినాన కమెడియన్ అలీ.. మెగాస్టార్ చిరంజీవి (MegaStar Chiranjeevi)ని కలిశారు. ఈ సందర్భంగా మెగాస్టార్.. అతడికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం వీరు దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కలిసి పుష్పమూవీతో పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా తగ్గేదేలే మ్యానరిజమ్, సాంగ్స్ వరల్డ్ వైడ్‌గా ఎంతో పాపులర్ అయ్యాయి. అందుకే పుష్ప2 కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఆ వెయిటింగ్ అంతా ఇంతా కాదు.. ఏకంగా బాలీవుడ్ బడా హీరోలను సైతం వెనక్కి నెట్టి.. నెం.1 ప్లేస్‌లో నిలిచింది పుష్ప2.
టాలెంట్ ఉంటే చాలు.. దిల్ రాజు(Dil Raju) పిలిచి మరీ ఆఫర్స్ ఇస్తుంటాడు. ఈ క్రమంలోనే యంగ్ మళయాళీ బ్యూటీని తెలుగు సినిమాల్లోకి తీసుకున్నాడు. ఇప్పటికే ఆ బ్యూటీ ఓ డబ్బింగ్ సినిమాతో యూత్‌లో యమా క్రేజ్ తెచ్చుకుంది. అందుకే దిల్ రాజు వారసుడితో డైరెక్ట్‌గా తెలుగులో హీరోయిన్‌గా ఛాన్స్ ఇచ్చాడు.
తెలంగాణలోని గ్రామాల్లో బస్ ఆఫీసర్లను నియమించాలని టీఎస్ ఆర్టీసీ (TSRTC) నిర్ణయించింది. విలేజ్ బస్ ఆఫీసర్ల నియామకం, వారి విధి విధానాలకు సంబంధించిన మార్గదర్శకాలను టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ జారీ చేశారు.
Visa For America: అమెరికా వెళ్లి ఉన్నత చదువులు చదువుకోవాలి అనుకునే వారికి అగ్రరాజ్యం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది భారతీయులకు మిలియన్ కంటే ఎక్కువ వీసాలను యూఎస్ జారీ చేయనుంది.