ప్రముఖ చిత్రనిర్మాత యష్ చోప్రా భార్య(Yash Chopras wife) పమేలా చోప్రా(pamela chopra) 85 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయస్సు సంబంధిత అనారోగ్యం కారణంగా ఆమె ముంబై ఆసుపత్రిలో తుది శ్వాస విడిచింది. పమేలా గతంలో యాశ్ చోప్రా కొన్ని చిత్రాల కోసం పాటలు కూడా పాడారు.
ప్రస్తుతం వస్తున్న సినిమాల్లో బోల్డ్ సీన్స్ కామన్. అయితే దానికి ఓ లిమిట్ ఉంటుంది. కానీ ఓటిటిలో మాత్రం అన్‌లిమిటేడ్ కంటెంట్ ఉంటుంది. దాంతో ఓటిటి అంటే కాస్త న్యూడ్‌గా బోల్డ్ సీన్స్(bold scenes) చేయాల్సిందే. ఈ విషయంలో కొందరు హీరోయిన్లు భయపడినా, ప్రియాంక చోప్రా(Priyanka chopra) లాంటి స్టార్ హీరోయిన్లు మాత్రం తగ్గేదేలే అంటుంటారు. అదికూడా వెబ్ సిరీస్ కోసం అయితే.. మరింత రెచ్చిపోతుంది అమ్మడు.
వైఎస్ వివేకానంద కూతురు సునీత మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వివేకా హత్య కేసులో అవినాష్‌కు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో సీనియర్ రాజకీయ నాయకుడు.. మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన లీడర్ టీడీపీ (Telugu Desam Party) జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu). ఆయన గురువారంతో 73వ పడిలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ 20న ఆయన జన్మదినం (Birthday) సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు భారీ ఎత్తున సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ఇక సోషల్ మీడియాలో చంద...
కేఏ పాల్‌తో జేడీ లక్ష్మీనారాయణ కలువడంపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఫస్ట్ చూసి ఇది AI జనరేట్ చేసిన ఫోటో అనుకున్నానని, వీడియో చూశాక నిజమని అర్థమయ్యిందని తెలిపారు.
యెమెన్ స్కూల్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఆహార పదార్థాల కిట్ పంపిణీ చేస్తోండగా జరిగిన తొక్కిసలాటలో 85 మంది చనిపోయారు. 322 మంది గాయపడ్డారు.
వందే భారత్ ఎక్స్ ప్రెస్ (Vande Bharat Express) రైళ్లు వరుసగా ప్రమాదాల (Accidents) బారిన పడుతున్నాయి. ముఖ్యంగా ఎద్దులు, ఆవులు ఢీకొనడంతో రైళ్లు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. తాజాగా ఈ రైలు వలన ఓ రైల్వే విశ్రాంత ఉద్యోగి (Railway Retired Employee) మరణించాడు. అయితే ఆ సంఘటన జరిగిన తీరు చూస్తే విస్మయానికి గురవుతారు. మొదట రైలు జింకను (Deer) ఢీకొట్టింది. అతి వేగంతో రైలు ఢీకొనడంతో ఆ జింక ఎగిరి విశ్రాంతి రైల్...
కాంగ్రెస్ లో మరోసారి గ్రూపు రాజకీయాలు భగ్గుమన్నాయి. పార్టీ ప్రకటించిన కార్యాచరణపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇష్టారాజ్యమొచ్చినట్టు వ్యవహరిస్తే ఇక తామెందుకు అని పార్టీ సీనియర్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. వీరి దెబ్బకు నల్లగొండలో నిర్వహించాల్సిన పార్టీ కార్యక్రమం వాయిదా పడింది.
ఈ రోజు అమావాస్య. అందుకే పనులు చేపట్టేందుకు వెనుకాడాలి. కొత్త పనులు ప్రారంభించకూడదు.. కొంత జాగ్రత్తగా ఉండాలి.
ఎంఎంటీఎస్ సర్వీసులను పెంచుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రకటించింది. దీంతో జంట నగరాల్లో ఎంఎంటీఎస్ సర్వీసుల సంఖ్య 106కి చేరింది.
ఏపీ సీఎం జగన్ యూరప్ టూర్ వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతించింది. అయితే ఫోన్ వివరాలు, పర్యటన వివరాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.
పుదీనా వల్ల అనేక అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. పుదీనా వాటర్ తాగితే ఆరోగ్య ఫలితాలుంటాయి.
ఓ ఆవు రెస్టారెంట్ ను ప్రారంభించింది. ఆర్గానిక్ రెస్టారెంట్ ను ఆవు ప్రారంభించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైయస్ వివేకాహత్య కేసులో కడప పార్లమెంటు సభ్యులు, వైసీపీ నేత వైయస్ అవినాశ్ రెడ్డిని విచారణ సంస్థ సీబీఐ బుధవారం ఎనిమిది గంటల పాటు విచారించింది.
పెళ్లి రోజు (marriage day) లేదా పెళ్లికి ముందు జరిగే వేడుకల్లో వధువులు డ్యాన్స్ చేస్తున్న వీడియోలు ఇంటర్నెట్‌లో ఎన్నో చూస్తుంటాం.