అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డాడు. ఆగ్రహంతో దాడి చేసేందుకు వెళ్లాడు. అక్కడ ఉన్న ఆటగాళ్లు నిలువరించారు. దీంతో కొంత గందరగోళం ఏర్పడింది.
ఎండాకాలం కావడంతో ఈ కార్యక్రమానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. కానీ వాటిని పట్టించుకోలేదు. సభకు హాజరైన వారికి నీడ సౌకర్యం కల్పించలేదు. తీవ్రమైన ఎండలకు ప్రజలు తాళలేక అస్వస్థతకు గురయ్యాయి. ఏకంగా 600 మంది అస్వస్థతకు లోనయ్యారు.
వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ నేడు ఎంపీ అవినాష్ రెడ్డిని విచారించనుంది.
అంబేడ్కర్ జయంతి రోజున స్టాలిన్ తో పాటు పలువురు నేతల పైన చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవని డీఎంకే ఆర్గనైజేషన్ సెక్రటరీ అర్ ఎస్ భారతి పేర్కొన్నారు.
అధిక సమయం మీ అభివృద్ధి కోసం వెచ్చించాలి. అపూర్వ విజయాలు దక్కుతాయి. అందరి నుంచి మెప్పు పొందుతారు. ఒక శుభవార్త మీకు ఆనందాన్ని కలిగిస్తుంది.
విశాఖ నుండి పోటీ చేస్తానని ఇప్పటికే పలు మార్లు చెప్పారు లక్ష్మినారాయణ మరిసారి స్పష్టం చేశారు. పోటీ పక్కా అంటున్నారు.
దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్లకు బీసీసీఐ భారీగా ప్రైజ్ మనీని పెంచింది. ఈ నేపథ్యంలో క్రికెటర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సీబీఐ అధికారులు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను విచారించారు. దాదాపు 9 గంటల పాటు సీబీఐ విచారణ సాగింది.
తిరుమలలో అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఈ ప్రమాదం సంభవించింది. దీంతో భక్తులు ఆందోళన చెందారు.
ప్రముఖ బాలీవుడ్ సింగర్ యో యో హనీ సింగ్(Honey Singh), హీరోయిన్ నుష్రత్ భరుచ్చా(Nushrat Bharucha) చేతులు పట్టుకుని చెట్టాపట్టాలేసుకున్న వీడియో(video) ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో చూసిన పలువురు వీరు డేటింగ్లో ఉన్నారని అంటున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోను మీరు కూడా ఓ సారి చూసేయండి మరి.
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ(Alur Constituency) మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి(EX MLA Neeraja Reddy) దుర్మరణం చెందారు. కారు టైరు పేలిన ఘటనలో ఆమె చికిత్స పొందుతూ మరణించారు.
యంగ్ బ్యూటీ శ్రీలీల(sreeleela) హైదరాబాద్లోని ఏయస్ రావ్ నగర్లో(as rao nagar) ప్రత్యక్షమైంది. ఓ ప్రముఖ సంస్థ జ్యూయలరీ షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైంది. దీంతో అభిమానులు షోరూం దగ్గరకు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. 14 రోజుల రిమాండ్ విధిస్తూ చంచల్‌గూడ జైలుకు తరలించారు.
కేసీఆర్ ఫ్యామిలీ వైఫల్యాలను పక్కదారి పట్టించేందుకే కేసీఆర్(kcr) పలు రకాల ప్లాన్స్ అమలు చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) ఆరోపించారు. తాజాగా విశాఖ ప్లాంట్ విషయంలో కూడా అదే చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గతంలో కూడా సింగరేణిని కేంద్రం ప్రైవేటీకరణ చేస్తుందని ప్రజలను తప్పుదొవ పట్టించారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు.
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు డైరెక్టర్ సుకుమార్ శిష్యులు ఎక్కువ సినిమాలు చేస్తున్నారు. సరికొత్త ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు.