• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Surender Matiala: ఢిల్లీలో బీజేపీ నేత పై దుండగుల కాల్పులు

సురేంద్ర బీజేపీ కిసాన్ మోర్చా నజఫ్‌గఢ్ జిల్లా ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో సురేంద్ర మతియాల తన కార్యాలయానికి చేరుకున్నారు. సాయంత్రం వరకు ఆఫీసులో కూర్చున్నాడు. ఇంతలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆకస్మాత్తుగా కార్యాలయంలోకి చొరబడి కాల్పులు జరిపారు.

April 15, 2023 / 08:14 AM IST

Pre-election : సెప్టెంబరులో ఏపీ అసెంబ్లీ రద్దు : ఎంపీ రఘురామరాజు జోస్యం

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్ర రాజకీయాలపై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు (MP Raghuramakrishna Raju) స్పందించారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల తథ్యమని ఆయన జోస్యం చెప్పారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

April 15, 2023 / 08:07 AM IST

IPL హైదరాబాద్ కు రెండో విజయం.. రూ.13.25 కోట్లకు Harry Brook న్యాయం

ఈ మ్యాచ్ లో హైదరాబాద్ ఫీల్డింగ్ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. ముఖ్యంగా క్యాచ్ లు భారీగా చేజార్చుకున్నారు. క్యాచ్ లను విజయవంతంగా పట్టి ఉంటే కోల్ కత్తా భారీ తేడాతో ఓడిపోయేది.

April 15, 2023 / 07:41 AM IST

ఏప్రిల్ 15, 2023 : ఈ రోజు మీ రాశిఫలం ఎలా ఉందంటే?

మేషరాశికి జన్మరాశియందు శుక్ర, రాహువులు మరియు వ్యయస్థానమునందు రవి, బుధ, గురులు సంచారంచేత పనులు యందు ఆలస్యము మానసిక ఒత్తిళ్ళు మరియు శారీరక శ్రమ అధికముగా ఉండును. ఖర్చులు అధికమగును. ధన నష్టము సూచనలు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి.

April 15, 2023 / 07:43 AM IST

Yuvagalam : వైఎస్ భారతీ రెడ్డికి లోకేశ్ సవాల్… ఆ వీడియో బయటపెట్టండి

నీతి, నిజాయితీగా బతికే కుటుంబం మాది. ఏనాడూ ఎవరినీ అవమానించని కుటుంబం మాది. మా తాత విశ్వ విఖ్యాత నటసార్వ భౌమ నందమూరి తారకరామారావు నుంచి నా తండ్రి చంద్రబాబు వరకు ఈ లోకేశ్ ఒక్కరిని కూడా కించపరిచే విధంగా మాట్లాడలేదు. అందుకే ఈ రోజు ఆ పేపర్ డైరెక్టర్ గా ఉన్న భారతీ రెడ్డికి సవాల్ విసిరారు

April 14, 2023 / 10:35 PM IST

Viral Video : ఉమ్మి వేస్తూ రోటీలు తయారీ..కస్టమర్లు షాక్

ఓ హోటల్ లో పని చేసే వ్యక్తి కస్టమర్లు తినే ఆహారంలో ఉమ్మి వేశాడు. ఉమ్మి వేస్తూ ఆ వ్యక్తి రోటీలు తయారు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్(Video Viral) అవుతున్నాయి. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని బాగ్ పత్ జిల్లా రతౌల్ పట్టణంలో చోటుచేసుకుంది.

April 14, 2023 / 10:20 PM IST

SRH : సెంచరీతో చెలరేగిన హ్యారీ బ్రూక్.. కేకేఆర్ టార్గెట్ ఎంతంటే?

కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) బౌలర్లను వారి సొంతగడ్డపైనే చితక్కొట్టిన ఈ 24 ఏళ్ల కుర్రాడు హ్యారీ బ్రూక్ (Harry Brooke) కేవలం 55 బంతుల్లో 100 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్ లో అన్ని రకాల క్రికెటింగ్ షాట్లు ఆడిన బ్రూక్ మొత్తం 12 ఫోర్లు, 3 సిక్సులు బాదాడు. ముఖ్యంగా ఉమేశ్ యాదవ్ (Umesh Yadav)బౌలింగ్ లో ఆఫ్ సైడ్ కొట్టిన సిక్సులు ఇన్నింగ్స్ కే హైలైట్ గా నిలిచాయి.

April 14, 2023 / 10:07 PM IST

Ap Weather : ఏపీలో భారీగా పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు..ఈ ప్రాంతాల వారికి అలర్ట్

ఏపీ(Ap)లో ఎండలు దంచికొడుతున్నాయి. మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటేనే చాలా మంది భయపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మండలాల్లో ఎండలు తీవ్రంగా ఉన్నట్లు ఏపీ వాతావరణ శాఖ(Weather Department) తెలిపింది. తాజాగా భారత వాతావరణ కేంద్రం ఏపీ ప్రజలకు అలర్ట్(Alert) జారీ చేసింది.

April 14, 2023 / 10:03 PM IST

Niharika Konidela : మెగా డాటర్ నిహారిక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్…

మెగా డాటర్ గా పేరు సంపాదించుకున్న నిహారిక, (Neharika) జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలుసు . అయితే రీసెంట్‌గా వీళ్ళిద్దరు ఇన్‌స్టాగ్రామ్ లో ఒకరినిఒకరు అన్ ఫాలో చేసుకున్నారు . అంతేకాదు జొన్నలగడ్డ చైతన్య (Caitanya jonnalagadda) – నిహారికతో జరిగిన పెళ్లి ఫొటోస్ ని ఏకంగా డిలీట్ చేసేసారు . ఈ క్రమంలోనే త్వరలోనే ఈ జంట విడాకులు తీసుకోబోతుంది అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో .. వెబ్ ...

April 14, 2023 / 09:40 PM IST

Rain Alert : తెలంగాణ ప్రజలకు అలర్ట్.. 3 రోజుల పాటు వడగండ్ల వర్షం!

తెలంగాణ(Telangana)లోని వికారాబాద్‌, రంగారెడ్డి, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ(Hyderabad weather Department) ఎల్లో అలర్ట్(Yellow Alert) జారీ చేసింది. ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని, పలుచోట్ల వడగండ్లు సైతం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

April 14, 2023 / 09:25 PM IST

bungalow vacate : సర్కారు బంగ్లాను ఖాళీ చేసిన రాహుల్‌ గాంధీ

సాధారణ ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని మోదీ ఇంటిపేరుపై రాహుల్‌గాంధీ (Rahul Gandhi) వ్యాఖ్యలు చేశారు. దీనిపై క్రిమినల్‌ డిఫమేషన్‌ కేసు నమోదైంది. సూరత్‌ కోర్టు(Court of Surat) ఈ కేసు విచారణ జరిపి.. ఇటీవల రాహుల్‌గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష విధించింది. తీర్పుపై పైకోర్టుకు వెళ్లేందుకు ఒక నెల గడువు ఇచ్చింది. శిక్ష పడటంతో లోక్‌సభ (Lok Sabha)సెక్రెటేరియట్‌ రాహుల్‌గాంధీపై అనర్హత వేటు వేసింది.

April 14, 2023 / 09:07 PM IST

Tirumala : తిరుమలకు వచ్చే భక్తులకు అలర్ట్..ఇది గమనించండి

తిరుమల(Tirumala) శ్రీవారి దర్శనం కోసం అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్లే భక్తులకు తిరుపతి(Tirupati)లోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లను జారీ చేస్తున్నట్లు టీటీడీ(TTD) వెల్లడించింది.

April 14, 2023 / 08:40 PM IST

Khammam : ఆ పార్టీలో చేరి గొంతు కోసుకోలేను ..మాజీ ఎంపీ పొంగులేటి

తాను వైఎస్సార్ తెలంగాణగా పార్టీలో చేరటం లేదని తేల్చి చెప్పారు పొంగులేటి. వైఎస్సార్ తెలంగాణ పార్టీలో చేరకపోడవంపై షర్మిల కోపంగా ఉందని.. మొహమాటానికి చేరి తన గొంతు తానే కోసుకోలేనని అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన పొంగులేటి (Ponguleti) పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

April 14, 2023 / 08:40 PM IST

Sensational comments : కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే దళితుడే సీఎం : ఎంపీ కోమటి రెడ్డి

దళితులకు సీఎం కేసీఆర్ (CM KCR) ఏం చేయలేదని ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి (MP Komati Reddy) విమర్మించారు. అంబేద్కర్ విగ్రహం(Ambedkar statue) పెట్టినంత మాత్రన వారికి అండగా నిలిచినట్లా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడుగా దళితుడిని చేశామని ఆయన అన్నారు.

April 14, 2023 / 07:32 PM IST

Health Tips : రెడ్ రైస్ తింటే ఎన్ని ప్రయోజనాలో..!

పరిశోధనల్లో వైట్ రైస్ తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు లేవని వాటి బదులు ఇతర పప్పు ధాన్యాలు తినలాని చెబుతున్నారు. ముఖ్యంగా ఫిట్నెస్ కి ప్రాధాన్యం ఇచ్చేవారు రైస్ తినడం మానేస్తున్నారు. అయితే అలాంటివారు రెడ్ రైస్ తినడం అలవాటు చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

April 14, 2023 / 06:57 PM IST