• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Rain Alert: ఏపీలో మరో 3 రోజులు భారీ వర్షాలు..వాతావరణ శాఖ అలర్ట్

ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

April 23, 2023 / 04:43 PM IST

Viral Video: బిగ్‌బాస్ బ్యూటీతో అనంత్ శ్రీరామ్..గోవా వీడియో వైరల్

పాటల రచయిత అనంత్ శ్రీరామ్, బిగ్ బాస్ బ్యూటీ దివి ఇద్దరూ కలిసి ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

April 23, 2023 / 04:23 PM IST

TS School Uniform : సర్కారు బడి యూనిఫాం మారింది.. టోటల్ కార్పొరేట్ లుక్

తెలంగాణ సర్కార్​(Telangana Govt) కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ నెల కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కాకముందే సంచలన ప్రకటన చేసింది. ప్రభుత్వ పాఠశాలల యూనిఫాం(Uniform)లో మార్పులు చేసింది. తెలంగాణలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల(Kasturba Gandhi School for Girls)తో పాటు ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో చదువుకుంటున్న 24,27,391 మంది విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా రెండు జతల యూనిఫాంలను సరఫరా చేస్త...

April 23, 2023 / 04:01 PM IST

Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..కేటుగాళ్లతో జాగ్రత్త

తిరుమల తిరుపతి దేవస్థానం పేరుతో నకిలీ వెబ్‌సైట్‌ను పోలీసులు గుర్తించారు. సంబంధింత వెబ్‌సైట్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులు జాగ్రత్తగా ఉండాలని టీటీడీ సూచించింది.

April 23, 2023 / 03:46 PM IST

Custody Movie: నాగచైతన్య ‘కస్టడీ’ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

హీరో నాగచైతన్య నటించిన కస్టడీ చిత్రం నుంచి లిరికల్ సాంగ్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ సినిమా మే 12వ తేదీన విడుదల కానుంది.

April 23, 2023 / 03:18 PM IST

Balineni : మూవీస్ కి పెట్టుబడి పెట్టినట్టు నిరూపిస్తే ఆస్తి మొత్తం రాసిస్తా : బాలినేని

వీరసింహారెడ్డి (Veerasimha Reddy) ఆడియో ఫంక్షన్ కి ఒంగోలులో పర్మిషన్ వస్తే ఆ సి‌నిమాకి తాను పెట్టుబడి పెట్టినట్లు అసత్య ప్రచారం చేశారని పేర్కొన్నారు. ఏ సి‌నిమాకైనా తాను, తన వియ్యంకుడు పెట్టుబడి పెట్టానని నిరూపిస్తే రాజకియాల నుంచి తప్పుకుంటానని చెప్పారు.

April 23, 2023 / 03:12 PM IST

CM KCR : అకాల వర్షాలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

అకాల వర్షాలతో నష్టపోయిన అన్నదాతలను ఆదుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ CM KCR) అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఇటీవలి వర్షాలకు దెబ్బతిన్న పంటలపై అధికారులతో ఆయన ఆదివారం సమీక్ష నిర్వహించారు.

April 23, 2023 / 02:56 PM IST

Twitter : ప్రధాని మోదీకి ప్రకాష్ రాజ్ చురకలు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM MODI) పై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి విరుచుకుపడ్డారు. ఇటీవల ఆయన పదేపదే మోడీని టార్గెట్ చేస్తున్నారు. ట్విట్టర్ వేదికగా ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు

April 23, 2023 / 02:40 PM IST

Etala Rajender : రేవంత్ రెడ్డి కన్నీరు పెడతారని ఊహించలేదు : ఎమ్మెల్యే ఈటల

రేవంత్ రెడ్డి (Revanth Reddy) సంస్కారహీనంగా మాట్లాడారని ఈటల మండిపడ్డారు. విద్యార్థి దశలోనే ఉద్యమాలు చేశానని ఈటల చెప్పారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అప్పటి పాలక కమిటికీ వ్యతిరేకంగా ఉద్యమిస్తే.. తనతో పాటు మరికొందరిని రెండుసార్లు జైలులో పెట్టారని వివరించారు.

April 23, 2023 / 02:18 PM IST

Fans War : ప్రాణం తీసిన ఫ్యాన్స్ గొడవ..పవన్ అభిమాని హతం

వెస్ట్ గోదావరి జిల్లా అత్తిలిలో ఫ్యాన్ వార్ తో దారుణం జరిగింది. తమ అభిమాన హీరోల గురించి ఇద్దరు పెయింటర్ల మధ్య ఘర్షణ తలెత్తి… అది కాస్తా హత్యకు దారితీసింది

April 23, 2023 / 01:54 PM IST

Visakha : సింహాచలం దేవాలయం ప్రతిష్ట మంటగలిపారు : స్వామి స్వరూపానంద స్వామి

సింహాచలం అప్పన్న చందనోత్సవ ఏర్పాట్లు సరిగా చేయలేదంటూ విశాఖ శారదాపీఠాధిపతి స్వామి స్వరూపానంద (Swaroopananda Swamy) విమర్శించారు. క్యూలైన్లలో భక్తుల అవస్థలు చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని చెప్పారు.

April 23, 2023 / 01:24 PM IST

Sukhada : జీవితంలో ఒంటరితనం..సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ లేఖ వైరల్..

జీవితంలో అనుకున్నది సాధించలేక కొందరు.. అన్నీ ఉన్నా ఆందోళన చెందుతూ కొందరు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. తన ఒంటరితనపు భారాన్ని మోయలేకపోతున్నానని ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ (software engineer) ట్విట్టర్‌లో రాసిన లేఖ వైరల్ అవుతోంది.

April 23, 2023 / 11:50 AM IST

Bangalore : అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి

జేడీఎస్ నాయకుడు హెచ్‌డి కుమారస్వామి (HD Kumaraswamy) స్వల్ప అస్వస్థకు గురయ్యారు. దీంతో బెంగుళూరులోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చేరారు. జ్వరం, అలసట కారణంగానే కుమారస్వామి నీరసించారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

April 23, 2023 / 11:08 AM IST

Shankarpally : అమిత్‌షా పర్యటన… ట్రాఫిక్ మళ్లింపు ఇలా..

అమిత్‌షా (Amit Shah) నేటి చేవెళ్ల పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపులు ఇలా.. హైదరాబాద్‌ నుంచి చేవెళ్ల, వికారాబాద్‌ వైపు వచ్చే భారీ వాహనాలను టిప్పుకాన్‌ బ్రిడ్జి వద్ద దారిమళ్లించి, శంకర్‌పల్లి, పర్వేద ఎక్స్‌రోడ్‌, ఆలూర్‌ మీదుగా వికారాబాద్‌ వైపు అనుమతిస్తారు.

April 23, 2023 / 10:38 AM IST

Punjab : 35 రోజుల తర్వత ఎట్టకేలకు చిక్కిన అమృత్‌పాల్ సింగ్

దాదాపు 35 రోజులగా తప్పించుకుని తిరుగుతున్న ఖలిస్తాన్ మద్దతుదారు, మత ప్రబోధకుడు అమృత్‌పాల్ సింగ్ (Amritpal Singh) ను ఎట్టకేలకు పంజాబ్ పోలీసులు చిక్కాడు.

April 23, 2023 / 09:59 AM IST