చిత్రం, జయం, నువ్వు నేను వంటి లవ్ స్టోరీస్‌తో యూత్‌ను ఓ ఊపు ఊపేసని డైరెక్టర్ తేజ.. ప్రస్తుతం రేసులో వెనకబడిపోయాడు. స్టార్ హీరోలతో సినిమాలు చేసే ఛాన్స్ ఉన్నా.. వాళ్ల దగ్గరికి వెళ్లను అంటాడు తేజ. అసలు తేజ ఏం మాట్లాడినా కుండ బద్దలు కొట్టినట్టు ఉంటుంది. తాజాగా షకీలా క్రేజ్ చూసి ఆశ్యర్యపోయానని.. అందుకే ఆమెకు ఆ ఆఫర్ ఇచ్చానని చెప్పడం వైరల్‌గా మారింది.
త్రిష.. ఏ మాయ చేసిందో, ఏ మంత్రం వేసిందో తెలియదు గానీ.. బడా బడా హీరోలంతా ఆమె వెంటే పడుతున్నారు. అసలు నాలుగు పదుల వయసులోను పాతికేళ్ల హీరోయిన్‌ల త్రిష ఎలా కనిపిస్తోంది? అనేదే మిగతా హీరోయిన్లకు అంతు పట్టడం లేదు. అమ్మడి గ్లామర్ చూస్తే.. ఎవ్వరైనా ఫిదా అవాల్సిందే. ఈ బ్యూటీ అందమే తింటోందా? అనేలా.. క్యూట్ లుక్‌తో కట్టిపడేస్తోంది. అందుకే త్రిషకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా మరో క్రేజీ ఆఫర్ కొట్టేసింది...
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల విషయంలోనూ ఆయన చెప్పిందే నిజమైందని చెబుతున్నారు. కన్నడ అసెంబ్లీ సమరంలో కాంగ్రెస్ ను విజయం వరిస్తుందని రుద్ర ప్రతాప్ పేర్కొన్నాడు. అన్నట్టుగానే అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
సునిశిత్(Sunishith) మాటలు విన్న తారక్ ఫ్యాన్స్(NTR Fans) అతనిని వెతికి మరీ పట్టుకుని కాస్త డిఫరెంట్‌గా పనిష్మెంట్ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ చిత్ర పటానికి సునిశిత్‌తో హారతి ఇప్పించి క్షమాపణలు చెప్పించారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తిరుమల (Tirumala) క్షేత్రంలో తరచూ ప్రమాదాలు (Accidents) చోటుచేసుకుంటున్నాయి. వారం వ్యవధిలో రెండో సంఘటన చోటుచేసుకుంది. ఘాట్ మార్గంలో (Ghat Way) మూలమలుపు వద్ద టెంపో వాహనం (Tempo) బోల్తా పడింది. గోడను తగిలి ఆగిపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. కాగా, వాహనంలోని 13 మంది గాయపడ్డారు. ఈ సంఘటనపై కేసు నమోదైంది. చదవండి: Congress Partyకి భారీ షాక్.. ఉన్న ఏకైక ఎమ్మెల్యే జంప్ తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం తిర...
నాలుగేళ్లుగా జీసీసీ చేస్తున్న కృషి వల్ల అరకు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు పండించే కాఫీ, మిరియాలకు ఆర్గానిక్ సర్టిఫికేషన్ లభించడంతో వారి ఆనందానికి అవధులు లేవు. ఈ నేపథ్యంలో రైతులకు జీసీసీ(GCC) సేంద్రియ ధ్రువ పత్రాలను అందించనుంది.
రాష్ట్రంలో బీజేపీని ఎదుర్కోవాలంటే టీఎంసీతోనే సాధ్యమని ఎమ్మెల్యే బేరాన్ అర్థం చేసుకుని మా పార్టీలో చేరాడు. బీజేపీపై చేసే పోరాటంలో భాగంగా మంచి నిర్ణయం తీసుకున్నారు.
ప్రముఖ క్యాబ్ సర్వీస్ ఓలా గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఈరోజుల్లో దేశంలోని అన్ని నగరాల్లో ఓలా సర్వీసులు ఉన్నాయి. చాలా మంది క్యాబ్ లలో ప్రయాణించాలంటే ఓలానే ఎంచుకుంటారు. కాగా, ఓలా తాజాగా సరికొత్త సర్వీసును అందించడానికి రెడీ అయ్యింది.
పారిపోయిన దొంగలను పట్టుకునేందుకు పోలీసులు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. వ్యవసాయ క్షేత్రాల్లో కాపర్ ను దొంగిలిస్తున్న ముఠాగా పోలీసులు తెలిపారు. తరచూ ఈ సంఘటన జరుగుతుండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారి ఆట కట్టించే క్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా అగ్నీవీర్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఎంపికైనవారికి నవంబర్ నెల నుంచి శిక్షణ ఉంటుంది. వీరికి మొదటి ఏడాదిలో ప్రతి నెలా రూ.30 వేలు, రెండో ఏడాదిలో రూ.33 వేలు, మూడో ఏడాదిలో రూ.35,500, నాలుగో ఏడాదిలో రూ.40 వేలు వేతనంగా ఇవ్వనున్నారు.
డ్రోన్ విమానం (Drone Plane) నల్లగొండ జిల్లాలో (Nalgonda District) కలకలం రేపింది. ఎగురుతూ వచ్చిన డ్రోన్ విమానం పంట పొలాల్లో (Farm Lands) కుప్పకూలింది. దీంతో ఒక్కసారిగా పొలంలో ఉన్న రైతులు (Farmers), కూలీలు భయాందోళన చెందారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు బాంబు స్క్వాడ్ (Bomb Squad)తో వచ్చి పరిశీలించారు. చదవండి: దారుణం.. కొడుకులతో వద్దని ఇంట్లోనే భర్తకు అంత్యక్రియలు చేసిన భార్య శాలిగౌర...
విల్ హెల్మినా లాంకాస్టర్(Will Helmina Lancaster) మృతదేహం నాలుగేళ్లు అయినా ఛిద్రమవ్వకుండా ఉంది. క్యాథలిక్ రికార్డుల ప్రకారం ఇలాంటి ఘటనలు 100 వరకూ జరిగినట్లు సమాచారం. అయితే సిస్టర్ లాంకాస్టర్ మొదటి ఆఫ్రికన్ అమెరికన్ నన్ కావడంతో ఆ ఘటన దైవ కృపగా భావించి క్యాథలిక్కులు పెద్ద సంఖ్యలో ఆమెను కొలుస్తున్నారు.
ఈ కాలంలో పురుషుల్లోనూ సంతాన సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యకు కారణం ఏంటీ..? ఎలా తగ్గించుకోవాలో నిపుణులు చెబుతున్నారు.
ప్రభాస్ ఫ్యాన్స్ ఏదైతే వద్దని మొండి పట్టు పట్టారో.. అదే చేస్తున్నాడు డార్లింగ్. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్ వంటి సినిమాలు చేస్తున్న ప్రభాస్.. మధ్యలో మారుతితో ఓ సినిమా చేస్తున్నాడు. మారుతి ట్రాక్ రికార్డ్ ప్రకారం.. పాన్ ఇండియా హీరో ఈ సినిమా ఎందుకు చేస్తున్నాడని.. ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. అయినా డార్లింగ్ తన పని తాను చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా మ్యూజిక్ అప్డేట్ ఒకటి బయటకొ...
భారత మార్కెట్‌లోకి టెక్నో కామన్ 20 సిరీస్ మొబైల్స్ అందుబాటులోకి వచ్చాయి. టెక్నో కామన్ 20 మొబైల్ ధర రూ.14,999గా ఉంది.