తిరుపతి జిల్లాలో(Tirupati District) కలకలం సృష్టిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ (Software Engineer) నాగరాజు హత్య కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. తమ్ముడు వివాహేతర సంబంధానికి అన్న బలయ్యాడు. మహిళ తరుపున బంధువులు అన్నను దారుణంగా హత్య చేశారు.తమ్ముడి వివాహేతర సంబంధమే హత్యకు కారణంగా పోలీసులు (Police) ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.
ఐపీఎల్ 2023 ఓపెనింగ్ సెర్మనీ సందర్భంగా సామి సామి పాటకు రష్మిక మందన్నా స్టెప్పులు వేయగా.. కామెంటరీ బాక్స్‌లో ఉన్న సునీల్ గవాస్కర్ కాలు కదిపారు. వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతుంది.
జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ (Gadwal District Collector), జెడ్పీ సీఈఓ మధ్య వివాదం ముదిరింది. కలెక్టర్ వల్లూరి క్రాంతి (Collector Valloori Kranti) తనను రెండేళ్లుగా ఉద్దేశపూర్వకంగానే అవమానిస్తున్నారని జెడ్పీ సీఈఓ విజయనాయక్ (Vijayanaik is the CEO of ZP) ఆరోపించారు. తనను కలెక్టర్ ప్రభుత్వానికి సరెండర్ చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి నిరంజన్ రెడ్డికి(Minister Niranjan Reddy) ఫోన్ చేసి తన గోడ...
బీహార్(Bihar)లోని నలంద, షరీఫ్‌లోని రెండు మూడు చోట్ల శనివారం రాత్రి హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ఒక వ్యక్తి మృతి చెందగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయి. మరోవైపు ఈ ఘటనలో మతపరమైన కోణం లేదని బీహార్ పోలీసులు చెప్పారు.
దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 3824 పాజిటివ్ కేసులు వచ్చాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది.
పరువు నష్టం కేసులో తనపై విధించిన రెండేళ్ల జైలు శిక్షను సవాల్ చేస్తూ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సోమవారం సూరత్ సెషన్స్ కోర్టులో(Surat Sessions Court) అప్పీల్ చేయబోతున్నారు. 2019 నాటి పరువు నష్టం కేసులో రాహుల్ కి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పు వల్ల రాహుల్ తన లోక్ సభ (Lok Sabha) సభ్యత్వాన్ని కోల్పోయారు. దీనిపై ఆయన పైకోర్టు అయిన సూరత్ సెషన్స్ కోర్టులో అప్పీ...
తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామివారి భక్తులకు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) గుడ్ న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express) రైలు త్వరలో పరుగులు పెట్టనున్నది. ఈ సెమీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను ఏప్రిల్ 8న ప్రారంభించడానికి దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సికింద్రాబాద్ (Secunderabad) నుంచి తిరుపతికి వయా...
మరికొన్ని గంటల్లో ఉప్పల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఢీ కొనబోతుంది. అభిమానుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుండగా.. మెట్రో కూడా అదనపు సర్వీసులు వేసింది.
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ వివాదంలో చిక్కుకున్నారు. ఆంధ్రా- ఒడిశా సరిహద్దు వద్ద ఉన్న ఏపీ పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు. మీకు ఇక్కడేం పని ప్రశ్నించారు.
తిరుపతి జిల్లా (Tirupati District) లో దారుణం చోటుచేసుకుంది. చంద్రగిరి మండలం (Chandragiri Mandal) గుంగుడుపల్లెలో దుండుగులు కారుపై పెట్రోల్‌పోసి నిప్పటించడంతో ఓ వ్యక్తి సజీవదహనం అయ్యాడు . కారు నంబర్‌ప్లేట్ ఆధారంగా మృతుడిని వెదురుకుప్పం బ్రాహ్మణపల్లికి చెందిన నాగరాజుగా పోలీసులు గుర్తించారు. కారులో వెళ్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను(Software Engineer) ఆపిన దుండగులు ఆపై పెట్రోలు పోసి నిప్పంటించారు.
costume krishna:సినీయర్ నటుడు, నిర్మాత కస్ట్యూమ్ కృష్ణ కన్నుమూశారు. చెన్నైలో గల స్వగృహంలో ఈ రోజు తుదిశ్వాస విడిచారు.
హైదరాబాద్‌లో(Hyderabad) ఐపీఎల్ సంబురం మొదలుకానున్నది. క్రికెట్ ప్రేమికులు ఆసక్తికర మ్యాచ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఉప్పల్(Uppal)లో జరిగే తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ బోణి కొట్టాలని కోరుకుంటున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమయ్యే ఐపీఎల్ (IPL) మ్యాచ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మైదానం చుట్టూ పటిష్ట రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు. 340 సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు.
ములుగు జడ్పీ చైర్మన్,కుసుమ జగదీష్(Kusuma Jagdish) అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో నొప్పితో ఇంట్లోనే కుప్పకూలిన జగదీశ్‌కు ఆయన భార్య రమాదేవి సిపీఆర్ (CPR) చేసి ప్రాణాలు కాపాడారు .హనుమకొండ (Hanumakonda) లోని అజార ఆసుపత్రికి తరలించారు. జడ్పీ చైర్మన్‌కు చికిత్స అందిస్తున్న వైద్యులు జగదీష్‌కు మైల్డ్ స్ట్రోక్ (Mild stroke) అని చెప్పారని ఆయన అనుచరులు తెలిపారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) పేపర్ లీకేజీ కేసులో కీలక నిందితులలో ఒకరైన రేణుకు షాక్ తగిలింది. TSPSC ప్రశ్న పత్రాలు లీక్ కేసు నిందితురాలు రేణుకకు నాంపల్లి కోర్టులో(Nampally Court) చుక్కెదురైంది. రేణుక బెయిల్ పిటిషన్(Bail Petition) ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. ఇక ఈ కేసులో మరో ముగ్గురు నిందితులను కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు కోరారు.
ఐపీఎల్( IPL 2023) లో మూడో మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌పై(Delhi Capitals)..లఖ్‌నవూ సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) 50 పరుగుల తేడాతో ఘనం విజయం సాధించింది. ఐపీఎల్‌లో 16వ సీజన్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ బోణీ కొట్టింది. లక్నోలోని భారత రత్న అటల్ బిహారీ వాజ్‌పాయి ఏక్నా స్టేడియంలో(Vajpayee Ekna Stadium) జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 ...