• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Mild stroke : ములుగు జడ్పీ చైర్మన్‌‌‌‌కు హార్ట్ స్ట్రోక్ .. సీపీఆర్ చేసి కాపాడిన భార్య

ములుగు జడ్పీ చైర్మన్,కుసుమ జగదీష్(Kusuma Jagdish) అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో నొప్పితో ఇంట్లోనే కుప్పకూలిన జగదీశ్‌కు ఆయన భార్య రమాదేవి సిపీఆర్ (CPR) చేసి ప్రాణాలు కాపాడారు .హనుమకొండ (Hanumakonda) లోని అజార ఆసుపత్రికి తరలించారు. జడ్పీ చైర్మన్‌కు చికిత్స అందిస్తున్న వైద్యులు జగదీష్‌కు మైల్డ్ స్ట్రోక్ (Mild stroke) అని చెప్పారని ఆయన అనుచరులు తెలిపారు.

April 2, 2023 / 08:42 AM IST

TSPSC : పేపర్ లీకేజీ కేసులో రేణుకకు షాక్…

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) పేపర్‌ లీకేజీ కేసులో కీలక నిందితులలో ఒకరైన రేణుకు షాక్ తగిలింది. TSPSC ప్రశ్న పత్రాలు లీక్ కేసు నిందితురాలు రేణుకకు నాంపల్లి కోర్టులో(Nampally Court) చుక్కెదురైంది. రేణుక బెయిల్ పిటిషన్(Bail Petition) ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. ఇక ఈ కేసులో మరో ముగ్గురు నిందితులను కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు కోరారు.

April 2, 2023 / 08:14 AM IST

IPL 2023 : తిప్పేసిన మార్క్‌వుడ్.. లఖ్​నవూ చేతిలో దిల్లీ చిత్తు

ఐపీఎల్( IPL 2023) లో మూడో మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌పై(Delhi Capitals)..లఖ్‌నవూ సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) 50 పరుగుల తేడాతో ఘనం విజయం సాధించింది. ఐపీఎల్‌లో 16వ సీజన్‌లో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ బోణీ కొట్టింది. లక్నోలోని భారత రత్న అటల్ బిహారీ వాజ్‌పాయి ఏక్నా స్టేడియంలో(Vajpayee Ekna Stadium) జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 ...

April 2, 2023 / 07:43 AM IST

Telangana : రాష్ట్రంలో నాలుగు రోజులపాటు వర్ష సూచన..

అటు ఎండలు, ఇటు వానలతో తెలంగాణలో (Telangana) వాతావరణం మరోసారి మారనుంది. ఓవైపు ఎంత తీవ్రత రోజు రోజుకు పెరుగుతుండగా మధ్య మధ్యలో వర్షాలు పలుకరిస్తున్నాయి. తాజాగా ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజులు వర్షం (Rain) కురవనుంది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ (Hyderabad) వాతావరణ కేంద్రం తెలిపింది.

April 1, 2023 / 10:16 PM IST

Delhi Liquor Scam : లిక్కర్ స్కాం..శరత్ చంద్రారెడ్డికి మధ్యంతర బెయిల్‌

ఢిల్లీ లిక్కర్ స్కాంలో(Delhi Liquor Scam) అభియోగాలు ఎదుర్కొంటున్న శరత్ చంద్రారెడ్డికి(Sarath Chandra Reddy) బెయిల్ లభించింది. ఈ మేరకు ఆయనకు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. తన భార్యకు ఆరోగ్యం సరిగా లేదని, చికిత్స చేయించాల్సిన అవసరం వుందంటూ ఆయన బెయిల్ పిటిషన్‌ (Bail Petition) దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. మానవతా దృక...

April 1, 2023 / 09:43 PM IST

IPL 2023 : మొహాలీలో వర్షం… DL పద్ధతిలో పంజాబ్ కింగ్స్ విజయం

మొహాలీలో (Mohali) భారీ వర్షం కురవడంతో పంజాబ్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) మ్యాచ్ నిలిచిపోయింది. పంజాబ్ కింగ్స్‌కి మొదటి మ్యాచ్‌లో విజయం వరించింది. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో డక్ వర్త్ లూయిస్(Duckworth Lewis) విధానం ప్రకారం పంజాబ్ 7 పరుగుల తేడాతో గెలిచినట్టు ప్రకటించారు. అనంతరం, లక్ష్యఛేదనలో కోల్ కతా (Kolkata) 16 ఓవర్లలో 7 వికెట్లకు 146 పరుగులు చేసిన దశలో వర్షం కారణంగా అం...

April 1, 2023 / 08:38 PM IST

Patiala Jail : జైలు నుంచి నవజ్యోత్ సింగ్ సిద్ధూ రిలీజ్

కాంగ్రెస్ నేత (Congress leader), మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ(Navjot Singh Sidhu) 10 నెలల తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు. 34 ఏళ్ల నాటి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సిద్దూకు విముక్తి కలిగింది. సత్ర్పవర్తన కారణంగా సిద్ధూ ముందుగానే విడుదలయ్యారు. పాటియాలా జైలు (Patiala Jail) నుంచి బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టారు.

April 1, 2023 / 08:11 PM IST

Vijay Sethupathi: పొలిటికల్ ఎంట్రీపై విజయ్ సేతుపతి కీలక వ్యాఖ్యలు

ప్రముఖ తమిళ్ హీరో విజయ్ సేతుపతి(vijay sethupathi) పొలిటికల్ ఎంట్రీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంకే స్టాలిన్(mk stalin) 70వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన ప్రజా జీవితాన్ని స్మరించుకునే ఎగ్జిబిషన్ కార్యక్రమానికి హాజరైన క్రమంలో సేతుపతి మాట్లాడారు. ఆ క్రమంలో తనకు రాజకీయాల గురించి మొత్తం తెలుసని..యువత కూడా తెలుసుకోవాలని అన్నారు.

April 1, 2023 / 07:31 PM IST

Food Stampede: పిండి కోసం ఎగబడ్డ జనం..12 మంది మృతి

పాకిస్థాన్‌(pakistan)లోని కరాచీ(karachi)లోని ఉచిత రేషన్ పంపిణీ కేంద్రంలో పిండి కోసం శుక్రవారం తొక్కిసలాట(Stampede) జరిగి 12 మంది మృతి చెందారు. మరికొంత మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. బాధితుల్లో మహిళలు, పిల్లలు ఉన్నారని వారు ధృవీకరించారు.

April 1, 2023 / 06:52 PM IST

CM KCR : బీఆర్ఎస్‌లో చేరిన సంఘ‌ట‌న్ రైతు నేత శ‌ర‌ద్ జోషి ప్ర‌ణీత్

దేశంలో రైతు సంఘటిత శక్తిని ఏకం చేద్దామని సీఎం కేసీఆర్ (CM KCR) పిలుపునిచ్చారు. 14 మంది ప్రధానులు మారిన దేశ ప్రజల తల రాత మాత్రం మారలేదని అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు.మ‌హారాష్ట్ర షెట్కారీ సంఘ‌ట‌న్ రైతు నేత శ‌ర‌ద్ జోషి ప్ర‌ణీత్ ( sharad joshi praneeth ) తో పాటు పలువురు రైతు నేత‌లు బీఆర్ఎస్ పార్టీ (BRS Party ) లో చేరారు. ఈ సంద‌ర‌భంగా వారంద‌రికీ సీఎం కేసీఆర్ గులాబీ కండువాలు క‌ప్పి పార్టీలోకి సాద...

April 1, 2023 / 06:45 PM IST

Allam Narayana : జర్నలిస్టులు నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలి : అల్లం నారాయణ

తెలంగాణ రాష్ట్ర మీడియా ఆకాడమి ఆధ్వర్యంలో భూపాలపల్లి లో రెండు రోజుల ప్రత్యేక శిక్షణ తరగతులను తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ (Media Academy Chairman) అల్లం నారాయణప్రారంభించారు. స్థానిక ఇల్లందు క్లబ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి(MLA Gandra Venkataramana Reddy), భూపాలపల్లి జెడ్పి చైర్మన్ జక్కు శ్రీహర్షిని పాల్గొని జ్యోతి ప్రజ్వాలన చేసి కార్యక్రమాన్న...

April 1, 2023 / 06:15 PM IST

BRS Party : బండి సంజయ్ విమర్శలకు కౌంటర్ ఇచ్చిన బీఆర్ఎస్..!

Bandi Sanjay : అధికార బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ట్విట్టర్ వేదికగా ఆయన కౌంటర్లు వేశారు. కాగా... ఆ కౌంటర్లకు బీఆర్ఎస్ పార్టీ తాజాగా.. మరో కౌంటర్ ఇచ్చింది. ప్రజలను మోసం చేయడం ఒక ఆర్ట్ అయితే.... అందులో మోదీ పికాసో అంటూ బీఆర్ఎస్ కౌంటర్ ఇవ్వడం విశేషం

April 1, 2023 / 06:09 PM IST

IPL 2023: ఉప్పల్లో రేపటి ఐపీఎల్ మ్యాచుకు ఏర్పాట్లు..ఈ వస్తువులు నిషేధం

హైదరాబాద్ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలో రేపు సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాజస్థాన్ జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో ఇప్పటికే అన్ని రకాలు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు దాదాపు 1500 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నట్లు చెప్పారు. అంతేకాదు స్టేడియంలోనికి కొన్ని వస్తువులు తీసుకెళ్లడం నిషేధమని ప్రకటించారు.

April 1, 2023 / 06:03 PM IST

TSLPRB : పోలీస్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. రాత పరీక్షల తేదీలు ఖరారు

రాష్ట్రంలో ఎస్ఐ, ఏఏస్ఐ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన తుది రాత పరీక్ష (Written Exam) తేదీలు వెలువడ్డాయి. ఏప్రిల్ 8, 9వ తేదీలలో ఈ రాతపరీక్షలను నిర్వహించాలని తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు (TSLPRB) నిర్ణయించింది. ఈ రెండు పోస్టులకు సంబంధించి ఏప్రిల్ 8వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు అర్థమెటిక్ (Arithmetic),మెంటల్ ఎబిలిటీ, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ఇంగ...

April 1, 2023 / 05:36 PM IST

Kejriwal కామెంట్స్.. ప్రధాని మోదీ డిగ్రీ సర్టిఫికేట్స్ వివాదం… !

Kejriwal : ప్రధాని మోదీ విద్యార్హతలకు సంబంధించిన వివాదం పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ కోర్టు ఇచ్చిన తీర్పు పై ఆయన స్పందించారు. గుజరాత్ కోర్టు ఇచ్చిన తీర్పు మరిన్ని సందేహాలకు తావిచ్చేలా ఉందని ఆయన అన్నారు.

April 1, 2023 / 05:22 PM IST